మట్కా ట్విట్టర్ రివ్యూ.. దండం పెట్టేస్తున్నారే.
Matka Twitter Review వరుణ్ తేజ్ మట్కా మూవీ నేడు థియేటర్లోకి వచ్చింది. కరుణ కుమార్ దర్శకత్వంలో వరుణ్ హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా ఈ చిత్రం తెరకెక్కించారు. 70,80వ దశకాన్ని బ్యాక్ డ్రాప్‌గా తీసుకుని మట్కా చుట్టూ తిరిగే ఈ కథతో వరుణ్ తేజ్ ప్రయోగం చేశాడు. అసలే వరుస ఫ్లాపులతో ఉన్న వరుణ్ తేజ్ ఈ మూవీతో అయినా హిట్టు కొట్టాడా? లేదా? అన్నది చూడాలి. అసలే మీనాక్షి చౌదరి మంచి ఫాంలో ఉంది. ఆమె లక్ అయినా ఈ సినిమాకి కలిసి వస్తుందా? అన్నది చూడాలి.