Dhanush Vs Nayanthara: ధనుష్‌ని ‘స్కాడెన్‌ఫ్రూడ్’ అన్న నయన్ - ఆ జర్మన్ పదం అర్థం ఏంటి?

ప్రముఖ హీరో, నిర్మాత ధనుష్‌పై లేడీ సూపర్ స్టార్ నయనతార పలు ఆరోపణలు చేసింది. విజయ్ సేతుపతి, నయనతార ప్రధాన పాత్రల్లో విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన ‘నానుమ్ రౌడీ దాన్’ సినిమాని వండర్ బార్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ధనుష్ నిర్మించారు. ఈ సినిమా నిర్మాణంలో ఉన్నప్పుడే నయన్, విఘ్నేష్ శివన్ ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు. దీంతో తమ పెళ్లి సందర్భంగా అందులోని ఫుటేజ్, పాటలని ఉపయోగించాలని వారు అనుకున్నారు. దీనికి ఎన్‌వోసీ కావాలని ధనుష్‌ని అడిగినప్పుడు ఇవ్వడానికి ఆయన నిరాకరించారు.

గత రెండు సంవత్సరాలుగా నయనతార డాక్యుమెంటరీ కోసం ‘నానుమ్ రౌడీ దాన్’ ఫుటేజీని ఉపయోగించడానికి అవసరమైన ఎన్‌వోసీ కోసం ప్రయత్నించామని, కానీ ధనుష్ అనుమతి నిరాకరించారని నయనతార తన లేఖలో పేర్కొన్నారు. కానీ మూడు సెకన్ల షూటింగ్ క్లిప్‌ను చూపించినందుకు ధనుష్ నష్టపరిహారంగా రూ. 10 కోట్లు డిమాండ్ చేస్తూ నోటీసు పంపారని లేఖలో తెలిపారు.
Dhanush Vs Nayanthara: ధనుష్‌ని ‘స్కాడెన్‌ఫ్రూడ్’ అన్న నయన్ - ఆ జర్మన్ పదం అర్థం ఏంటి? ప్రముఖ హీరో, నిర్మాత ధనుష్‌పై లేడీ సూపర్ స్టార్ నయనతార పలు ఆరోపణలు చేసింది. విజయ్ సేతుపతి, నయనతార ప్రధాన పాత్రల్లో విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన ‘నానుమ్ రౌడీ దాన్’ సినిమాని వండర్ బార్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ధనుష్ నిర్మించారు. ఈ సినిమా నిర్మాణంలో ఉన్నప్పుడే నయన్, విఘ్నేష్ శివన్ ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు. దీంతో తమ పెళ్లి సందర్భంగా అందులోని ఫుటేజ్, పాటలని ఉపయోగించాలని వారు అనుకున్నారు. దీనికి ఎన్‌వోసీ కావాలని ధనుష్‌ని అడిగినప్పుడు ఇవ్వడానికి ఆయన నిరాకరించారు. గత రెండు సంవత్సరాలుగా నయనతార డాక్యుమెంటరీ కోసం ‘నానుమ్ రౌడీ దాన్’ ఫుటేజీని ఉపయోగించడానికి అవసరమైన ఎన్‌వోసీ కోసం ప్రయత్నించామని, కానీ ధనుష్ అనుమతి నిరాకరించారని నయనతార తన లేఖలో పేర్కొన్నారు. కానీ మూడు సెకన్ల షూటింగ్ క్లిప్‌ను చూపించినందుకు ధనుష్ నష్టపరిహారంగా రూ. 10 కోట్లు డిమాండ్ చేస్తూ నోటీసు పంపారని లేఖలో తెలిపారు.
Like
4
0 Comentários 0 Compartilhamentos 162 Visualizações 0 Anterior