ఆ జిల్లావాసులకు బిగ్ రిలీఫ్.. ఇక కష్టాలు తప్పినట్టే..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా కాకినాడ జిల్లాకు రిలీఫ్ లభించనుంది. కాకినాడ జిల్లాలో ఇసుక రీచ్‌లు అందుబాటులో లేవు. ఈ నేపథ్యంలో ఉచిత ఇసుక కోసం ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లాకు ఇసుక రీచ్‌లు కేటాయించాలంటూ కాకినాడ కలెక్టర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. కాకినాడ జిల్లాకు రెండు ఇసుక రీచ్‌లు కేటాయించింది. ఇసుక కావాల్సిన వారు ఇక్కడి నుంచి ఉచితంగా ఇసుకను తీసుకెళ్లవచ్చు. లేదంటే ప్రభుత్వం ఏర్పాటుచేసే స్టాక్ యార్టుల నుంచి తీసుకెళ్లవచ్చు.