వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం అభివృద్ధి పనులకు రూ.127.65 కోట్లు మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం.. శ్రీ రాజరాజేశ్వర ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, భక్తులకు అవసరమైన అధునాతన సదుపాయాలకు రూ.76 కోట్లు, ఆలయం నుంచి మూలవాగు బ్రిడ్జి వరకు రోడ్ల విస్తరణకు రూ.47.85 కోట్లు, మూలవాగులోని బతుకమ్మ తెప్ప నుంచి జగిత్యాల కమాన్ జంక్షన్ వరకు డ్రైనేజీ పైప్‌లైన్‌ నిర్మాణానికి రూ.3.8 కోట్లు విడుదల.. ఉత్తర్వులు జారీ

#Telangana #VemulawadaTemple
వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం అభివృద్ధి పనులకు రూ.127.65 కోట్లు మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం.. శ్రీ రాజరాజేశ్వర ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, భక్తులకు అవసరమైన అధునాతన సదుపాయాలకు రూ.76 కోట్లు, ఆలయం నుంచి మూలవాగు బ్రిడ్జి వరకు రోడ్ల విస్తరణకు రూ.47.85 కోట్లు, మూలవాగులోని బతుకమ్మ తెప్ప నుంచి జగిత్యాల కమాన్ జంక్షన్ వరకు డ్రైనేజీ పైప్‌లైన్‌ నిర్మాణానికి రూ.3.8 కోట్లు విడుదల.. ఉత్తర్వులు జారీ #Telangana #VemulawadaTemple
Like
Love
4
0 Σχόλια 0 Μοιράστηκε 417 Views 0 Προεπισκόπηση