IRCTC: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. టికెట్ బుకింగ్ రూల్స్ మారాయ్..!
భారతదేశంలో ఎక్కువ మంది రైల్వే ప్రయాణాన్నే ఎంచుకుంటారు. ఎందుకంటే తక్కువ ధరలో, ప్రశాంతమైన ప్రయాణాన్ని అందిస్తుందన్న భావన అందరికీ ఉంటుంది. ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ రాక ముందు వరకూ టికెట్స్ అందరికీ అందుబాటులో ఉండేవి. 2014లో ఐఆర్‌సీటీసీ ఆన్‌లైన్ టికెట్స్‌ను అందుబాటులోకి తెచ్చాకా అప్పటికప్పుడు ప్రయాణం చేయాలనుకుంటే టికెట్ దొరకడం చాలా కష్టం అయిపోయింది. ఇది వరకూ కూడా అన్‌లైన్ టికెట్ ఫెసిలిటీ ఉన్నా అది అందరికీ తెలిసేది కాదు. టెక్నాలజీ పెరిగిన కొద్దీ అందరికీ అవగాహన పెరిగింది. దానితో టికెట్ల రద్దీ పెరిగింది. ఆన్‌లైన్‌లో ముందే టికెట్ బుక్ చేసుకుంటే తప్ప ప్రశాంతమైన జర్నీ ఉండదు.
ఐఆర్‌సీటీసీ మార్చిన రూల్స్ ఇవే…
ఐఆర్‌సీటీసీ ఐడీపై ఒక పర్సన్ ఎన్ని టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చనే దానిపై ఉన్న కన్‌ఫ్యూజన్‌ను ఇండియన్ రైల్వే క్లారిటీ ఇచ్చింది. పండుగ రోజుల్లో మాత్రమే దొరకని టికెట్లు ఇప్పుడు సాధారణ రోజుల్లో కుడా దొరకట్లేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, యాప్ వారి యూజర్స్‌కు శుభవార్త తీసుకువచ్చింది. ఇదివరకూ కేవలం 12 టికెట్లను మాత్రమే బుక్ చేసుకునే అవకాశం ఉండే యూజర్స్ ఇప్పుడు వారి ఐఆర్‌సీటీసీ ఐడీని ఆధార్‌తో లింక్ చేసి ఒక నెలలో 24 రైలు టిక్కెట్లను బుక్ చేసుకునే వీలు కల్పించింది. ఒకవేళ ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఐడీని ఆధార్‌తో లింక్ చేయకపోతే నెలకు ఆరు టిక్కెట్లు, లింక్ చేస్తే 12 టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. అస్తమానూ రైలు ప్రయాణం చేసే వారితో పాటు వారి కుటుంబ సభ్యుల కోసం రైలు టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి ఒకే ఐడీను ఉపయోగించే సేవలు అందుకోవచ్చని భారతీయ రైల్వే శాఖ తెలిపింది.
ఎక్కువ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి..
రైలు టిక్కెట్స్ బుక్ చేసే సమయంలో ఆరు కంటే ఎక్కువ టిక్కెట్లను బుక్ చేసుకోవాలంటే ఒక పాసెంజర్ ప్రత్యేక విధానాన్ని అనుసరించాల్సి ఉంటుంది. అప్పుడే ఆ పాసెంజర్ ఒకేసారి 6 కంటే ఎక్కువ టిక్కెట్లను బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ బుకే చేసిన రైలు టికెట్ కన్ఫార్మ్ కాకపోయినా, అత్యవసర సమయంలో తత్కాల్ టికెట్‌ను బుకింగ్ చేయవచ్చని తెలుసుకోవాలి. మామూలుగా సాధారణ టికెట్ కంటే తత్కాల్ టిక్కెట్ ధర ఎక్కువగా ఉంటుంది. చాలా మంది ప్రయాణికులు ఆ ధరలను చూసే బుకింగ్ చేయరు.దానికితోడు తత్కాల్ బుకింగ్ ప్రయాణానికి ఒక రోజు ముందు ఉదయం 11 గంటలకు మాత్రమే చేసుకునే అవకాశం ఉంది. మన దరిద్రం ఎక్కువ ఉండి కన్ఫార్మ్ అయిన టికెట్‌ను కాన్సిల్ చేస్తే ఎలాంటి రిఫండ్ రాదు.