అమెరికాలో ఇంధనం, మౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రాజెక్టుల్లో రూ. 84,492 కోట్ల (10 బిలియన్ డాలర్లు) పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నట్లు అమెరికా కొత్త అధ్యక్షుడిగా డోనల్డ్ ట్రంప్ ఎన్నికైన తర్వాత భారత పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ ప్రకటించారు.

ఇప్పడు అదానీపై అమెరికాలో మోసానికి సంబంధించిన అరోపణలు నమోదయ్యాయి.

ఈ పరిణామం స్వదేశంలో, విదేశాల్లో ఆయన వ్యాపార లక్ష్యాలకు అడ్డంకిగా మారొచ్చు.

ప్రపంచంలోని అత్యంత సంపన్నుల్లో భారత్‌కు చెందిన గౌతమ్ అదానీ ఒకరు.

62 ఏళ్ల గౌతమ్ అదానీ, ప్రధాని నరేంద్ర మోదీకి సన్నిహితులు.

ఓడరేవులు, పునరుత్పాదక ఇంధన రంగాల్లో ఆయన వ్యాపార సామ్రాజ్యం సుమారు రూ. 14,27,931 కోట్ల (169 బిలియన్ డాలర్లు) కు ఎదిగింది.
అమెరికాలో ఇంధనం, మౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రాజెక్టుల్లో రూ. 84,492 కోట్ల (10 బిలియన్ డాలర్లు) పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నట్లు అమెరికా కొత్త అధ్యక్షుడిగా డోనల్డ్ ట్రంప్ ఎన్నికైన తర్వాత భారత పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ ప్రకటించారు. ఇప్పడు అదానీపై అమెరికాలో మోసానికి సంబంధించిన అరోపణలు నమోదయ్యాయి. ఈ పరిణామం స్వదేశంలో, విదేశాల్లో ఆయన వ్యాపార లక్ష్యాలకు అడ్డంకిగా మారొచ్చు. ప్రపంచంలోని అత్యంత సంపన్నుల్లో భారత్‌కు చెందిన గౌతమ్ అదానీ ఒకరు. 62 ఏళ్ల గౌతమ్ అదానీ, ప్రధాని నరేంద్ర మోదీకి సన్నిహితులు. ఓడరేవులు, పునరుత్పాదక ఇంధన రంగాల్లో ఆయన వ్యాపార సామ్రాజ్యం సుమారు రూ. 14,27,931 కోట్ల (169 బిలియన్ డాలర్లు) కు ఎదిగింది.
Like
Love
2
0 Commenti 0 condivisioni 156 Views 0 Anteprima