జార్ఖండ్ లో ఇండియా కూటమిదే అధికారం.. ఓటు షేరింగ్ లో బీజేపీ టాప్.

harkhand Assembly Election Results 2024: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) నేతృత్వంలోని ఇండియా కూటమి మరోసారి అధికారంలోకి వస్తోంది. హేమంత్ సోరెన్ మ‌రోసారి త‌న అధికార పీఠాన్ని నిలబెట్టుకోగలిగారు. ఓట్ల లెక్కింపు ప్రారంభంలో ఆధిక్యంలో క‌న‌బ‌డిన‌ప్ప‌టికీ ఆ త‌ర్వాత భారతీయ జనతా పార్టీ (బీజేపీ) వెనుకబడి పోయింది. ఎగ్జిట్ పోల్ అంచనాలను తలకిందులు చేస్తూ హేమంత్ సోరేన్ వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్నారు.
జార్ఖండ్ లో ఇండియా కూటమిదే అధికారం.. ఓటు షేరింగ్ లో బీజేపీ టాప్. harkhand Assembly Election Results 2024: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) నేతృత్వంలోని ఇండియా కూటమి మరోసారి అధికారంలోకి వస్తోంది. హేమంత్ సోరెన్ మ‌రోసారి త‌న అధికార పీఠాన్ని నిలబెట్టుకోగలిగారు. ఓట్ల లెక్కింపు ప్రారంభంలో ఆధిక్యంలో క‌న‌బ‌డిన‌ప్ప‌టికీ ఆ త‌ర్వాత భారతీయ జనతా పార్టీ (బీజేపీ) వెనుకబడి పోయింది. ఎగ్జిట్ పోల్ అంచనాలను తలకిందులు చేస్తూ హేమంత్ సోరేన్ వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్నారు.
Like
Love
2
0 التعليقات 0 المشاركات 166 مشاهدة 0 معاينة