Sukhbir Singh Badal: గోల్డెన్ టెంపుల్‌లో కాల్పులు.. పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎంకి తప్పిన ముప్పు.
గోల్డెన్ టెంపుల్ లో కాల్పులు..
అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌లో ‘సేవాదర్’కార్యక్రమం జరిగిన తర్వాత మరుసటి రోజు బుధవారం ఓ ఆగంతకుడు ఆలయ ప్రాంగణంలోకి భక్తుడిలా వచ్చి శిరోమణి అకాళీదళ్ అధ్యక్షుడు సుఖ్ బీర్ సింగ్ బాదల్ పై కాల్పులకు పాల్పడ్డాడు. అదే సమయంలో అక్కడున్న శిరోమణి అకాళీదళ్ కార్యకర్తలు అడ్డుకోవడంతో ప్రాణపాయం తప్పింది.

నిందితుడు గుర్తింపు..
కాల్పులు జరిపిన వ్యక్తి పేరు సరైన్ సింగ్ చౌరాగా గుర్తించారు. అతడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చింది…దీని వెనుక ఎవి హస్తముందనే కోణంలో ఆరా తీస్తున్నారు.
Sukhbir Singh Badal: గోల్డెన్ టెంపుల్‌లో కాల్పులు.. పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎంకి తప్పిన ముప్పు. గోల్డెన్ టెంపుల్ లో కాల్పులు.. అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌లో ‘సేవాదర్’కార్యక్రమం జరిగిన తర్వాత మరుసటి రోజు బుధవారం ఓ ఆగంతకుడు ఆలయ ప్రాంగణంలోకి భక్తుడిలా వచ్చి శిరోమణి అకాళీదళ్ అధ్యక్షుడు సుఖ్ బీర్ సింగ్ బాదల్ పై కాల్పులకు పాల్పడ్డాడు. అదే సమయంలో అక్కడున్న శిరోమణి అకాళీదళ్ కార్యకర్తలు అడ్డుకోవడంతో ప్రాణపాయం తప్పింది. నిందితుడు గుర్తింపు.. కాల్పులు జరిపిన వ్యక్తి పేరు సరైన్ సింగ్ చౌరాగా గుర్తించారు. అతడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చింది…దీని వెనుక ఎవి హస్తముందనే కోణంలో ఆరా తీస్తున్నారు.
Like
Sad
4
0 Commentarios 0 Acciones 100 Views 0 Vista previa