సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ తన సామాజిక సేవా కార్యక్రమాల్లో కీలక బాధ్యతలను స్వీకరించింది. సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్ డైరెక్టర్‌గా ఆమె నియమితులయ్యారు.