సూర్యాపేటలో అగ్ని ప్రమాదం
సూర్యాపేటలోని బుడిగ జంగాల కాలనీలో గ్యాస్ సిలిండర్ పేలుడు కారణంగా ఆరుగురు గాయపడ్డారు. బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నారు.