గుకేశ్ విజయం వెనుక టీమిండియా మాజీ కోచ్.. ఎవరీ ప్యాడీ ఆప్టన్?
దక్షిణాఫ్రికాకు చెందిన స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ ప్యాడీ ఆప్టన్.. భారత్‌కు చెందిన గుకేశ్ ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా అవతరించడంలో కీలక పాత్ర పోషించారు. సుమారు 6 నెలల నుంచి గుకేశ్‌తో పనిచేస్తున్న ప్యాడీ.. తుది పోరులో అతడు ప్రశాంతంగా ఉండేలా ట్రైనింగ్ ఇచ్చాడు. కాగా ప్యాడీ 2011లో భారత్ క్రికెట్ జట్టు వన్డే ప్రపంచకప్, పారిస్ ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు కాంస్యం సాధించడంలో కీలక పాత్ర పోషించారు.