ఎస్‌బీఐ స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టులు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 1,497 స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్‌లైన్ దరఖాస్తులు సెప్టెంబర్ 14 నుండి అక్టోబర్ 4 వరకు అందుబాటులో ఉన్నాయి.