సంధ్య థియేటర్ తొక్కిసలాట వివాదం చిలికి చిలికి గాలివానలా మారుతోంది. ఈ వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై అల్లు అర్జున్ నిన్న రియాక్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు బన్నీ నివాసంపై రాళ్లదాడి చేశారు. టమాటాలు, రాళ్లు విసురుతూ నానా బీభత్సం సృష్టించారు. గేట్లు తీయకపోయేసరికి గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించి మరీ పూలకుండీలను ధ్వంసం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

అల్లు అర్జున్ ఇంటిపై రాళ్లదాడి
పూల కుండీలు ధ్వంసం చేసి రచ్చ
సోషల్ మీడియాలో వీడియోలు వైరల్

సంధ్య థియేటర్ తొక్కిసలాట వివాదం చిలికి చిలికి గాలివానలా మారుతోంది. ఈ వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై అల్లు అర్జున్ నిన్న రియాక్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు బన్నీ నివాసంపై రాళ్లదాడి చేశారు. టమాటాలు, రాళ్లు విసురుతూ నానా బీభత్సం సృష్టించారు. గేట్లు తీయకపోయేసరికి గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించి మరీ పూలకుండీలను ధ్వంసం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ ఇంటిపై రాళ్లదాడి పూల కుండీలు ధ్వంసం చేసి రచ్చ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
Like
3
0 Reacties 0 aandelen 107 Views 0 voorbeeld