దక్షిణ కొరియాలో విమాన ప్రమాదం
దక్షిణ కొరియాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 179 మంది మరణించారు, ఇద్దరు సిబ్బంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. వీరు ప్రమాదానికి సంబంధించిన వివరాలను గుర్తు చేసుకోలేకపోతున్నారు.