Sunrisers Hyderabad IPL 2025 Squad: ఐదుగురు కీలక ఆటగాళ్లను రిటైన్ చేసుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.45 కోట్లతో ఐపీఎల్ వేలంలోకి బరిలోకి దిగి 15 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. ఇషాన్ కిషన్, మహ్మద్ షమీ లాంటి స్టార్ ప్లేయర్లను సొంతం చేసుకున్న ఆరెంజ్ ఆర్మీ.. అభినవ్ మనోహర్ రూపంలో యంగ్ టాలెంటెడ్ ప్లేయర్‌ను సొంతం చేసుకుంది. ఉనద్కత్, హర్షల్ పటేల్‌లతోపాటు సిమర్జీత్, బ్రైడన్ కార్సే రూపంలో ఫాస్ట్ బౌలర్లను సన్‌రైజర్స్ మైదరాబాద్ కొనుగోలు చేసింది.