Breaking News
Son Güncellemeler
  • Like
    3
    0 Yorumlar 0 hisse senetleri 320 Views 0 önizleme
  • త్రివేణి సంగమం వద్ద పళ్ల పుల్లల బిజినెస్:
    ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుందని అంటారు. ఇక్కడ ఒక యువకుడికి.. కాదు కాదు.. అతని గర్ల్ ఫ్రెండ్‌కు వచ్చిన ఐడియా ఇప్పుడు కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ కుంభమేళా జరిగినన్ని రోజులు నిత్యం లక్షలాది మంది పవిత్ర త్రివేణి సంగమంలో స్నానమాచరించడానికి వస్తుంటారు. కుంభమేళకు దాదాపు 40 కోట్ల మంది వస్తారని అంచనా వేశారు. యూపీ ప్రభుత్వం ఈ కుంభమేళ ద్వారా ఖజానాకు ఆదాయం కూడా పెరుగుతుందని చెప్పింది. అనేక మంది చిరు వ్యాపారులు కుంభమేళకు వచ్చే భక్తుల ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారు. అయితే యూపీకి చెందిన ఒక యువకుడికి అతని గర్ల్ ఫ్రెండ్ ఇచ్చిన ఐడియాతో రోజుకు రూ.40వేలు సంపాదిస్తున్నాడట. ఇంతకు అతను ఏం చేస్తున్నాడంటే.. త్రివేణి సంగమం వద్ద రోజూ ఉదయాన్నే పళ్ల పుల్లలు అమ్ముతున్నాడు. వేప, ఇతర చెట్ల కొమ్మలను కట్ చేసి.. కుంభమేళ వద్ద విక్రయిస్తూ.. రోజుకు రూ.30 వేల నుంచి రూ.40 వేలు సంపాదిస్తున్నట్లు తెలిపాడు.

    ఒక యూట్యూబ్ ఇన్‌ఫ్లూయెన్సర్ కుంభమేళాలో తిరుగుతుండగా పళ్ల పుల్లలు అమ్ముతూ ఈ యువకుడు కనపడ్డాడు. ఈ ఐడియా ఎలా వచ్చింది, ఎంత సంపాదిస్తున్నావని సదరు యువకుడిని ప్రశ్నించాడు. కుంభమేళాలో ఏదైనా ఒక వ్యాపారం చేయాలని భావించాను. అయితే పెట్టుబడి పెట్టి నష్టపోవడం కంటే.. ఎలాంటి పెట్టుబడి లేని పళ్ల పుల్లలు అమ్మమని తన గర్ల్ ఫ్రెండ్ ఐడియా ఇచ్చిందని చెప్పాడు. పగటి పూట చెట్ల కొమ్మలను నీట్‌గా కట్ చేసుకొని.. త్రివేణి సంగమం ప్రాంతంలో ఉదయం పూట విక్రయిస్తున్నానని.. ఎలాంటి పెట్టుబడి లేకుండానే భారీగా సంపాదిస్తున్నట్లు ఆ యువకుడు తెలిపారు. ఆ యువకుడి గర్ల్ ఫ్రెండ్ తెలివికి సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
    త్రివేణి సంగమం వద్ద పళ్ల పుల్లల బిజినెస్: ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుందని అంటారు. ఇక్కడ ఒక యువకుడికి.. కాదు కాదు.. అతని గర్ల్ ఫ్రెండ్‌కు వచ్చిన ఐడియా ఇప్పుడు కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ కుంభమేళా జరిగినన్ని రోజులు నిత్యం లక్షలాది మంది పవిత్ర త్రివేణి సంగమంలో స్నానమాచరించడానికి వస్తుంటారు. కుంభమేళకు దాదాపు 40 కోట్ల మంది వస్తారని అంచనా వేశారు. యూపీ ప్రభుత్వం ఈ కుంభమేళ ద్వారా ఖజానాకు ఆదాయం కూడా పెరుగుతుందని చెప్పింది. అనేక మంది చిరు వ్యాపారులు కుంభమేళకు వచ్చే భక్తుల ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారు. అయితే యూపీకి చెందిన ఒక యువకుడికి అతని గర్ల్ ఫ్రెండ్ ఇచ్చిన ఐడియాతో రోజుకు రూ.40వేలు సంపాదిస్తున్నాడట. ఇంతకు అతను ఏం చేస్తున్నాడంటే.. త్రివేణి సంగమం వద్ద రోజూ ఉదయాన్నే పళ్ల పుల్లలు అమ్ముతున్నాడు. వేప, ఇతర చెట్ల కొమ్మలను కట్ చేసి.. కుంభమేళ వద్ద విక్రయిస్తూ.. రోజుకు రూ.30 వేల నుంచి రూ.40 వేలు సంపాదిస్తున్నట్లు తెలిపాడు. ఒక యూట్యూబ్ ఇన్‌ఫ్లూయెన్సర్ కుంభమేళాలో తిరుగుతుండగా పళ్ల పుల్లలు అమ్ముతూ ఈ యువకుడు కనపడ్డాడు. ఈ ఐడియా ఎలా వచ్చింది, ఎంత సంపాదిస్తున్నావని సదరు యువకుడిని ప్రశ్నించాడు. కుంభమేళాలో ఏదైనా ఒక వ్యాపారం చేయాలని భావించాను. అయితే పెట్టుబడి పెట్టి నష్టపోవడం కంటే.. ఎలాంటి పెట్టుబడి లేని పళ్ల పుల్లలు అమ్మమని తన గర్ల్ ఫ్రెండ్ ఐడియా ఇచ్చిందని చెప్పాడు. పగటి పూట చెట్ల కొమ్మలను నీట్‌గా కట్ చేసుకొని.. త్రివేణి సంగమం ప్రాంతంలో ఉదయం పూట విక్రయిస్తున్నానని.. ఎలాంటి పెట్టుబడి లేకుండానే భారీగా సంపాదిస్తున్నట్లు ఆ యువకుడు తెలిపారు. ఆ యువకుడి గర్ల్ ఫ్రెండ్ తెలివికి సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
    Like
    3
    0 Yorumlar 0 hisse senetleri 689 Views 0 önizleme
  • Wipro Jobs: మంచి సాఫ్ట్‌వేర్ జాబ్‌ కోసం వెతుకుతున్నారా? లేదా జాబ్‌ ఛేంజ్‌ అయ్యే ఆలోచనలో ఉన్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్‌. పాపులర్ సాఫ్ట్‌వేర్ కంపెనీ విప్రో, మంచి ఎంట్రీ-లెవల్ కెరీర్ ఆపర్చునిటీస్ అందిస్తోంది. మీరు ఫ్రెషర్ అయినా లేదా నాలుగు సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్‌ ఉన్నాసరే అప్లై చేయవచ్చు. కెరీర్‌ అద్భుతంగా బిల్డ్‌ చేసుకోవడానికి విప్రో చక్కటి వేదిక. కంపెనీ ప్రస్తుతం ఆఫర్‌ చేస్తున్న ఉద్యోగాల్లో చాలా వరకు వర్క్‌ ఫ్రమ్‌ ఆపర్చునిటీస్ (WFH) కావడం విశేషం.
    Wipro Jobs: మంచి సాఫ్ట్‌వేర్ జాబ్‌ కోసం వెతుకుతున్నారా? లేదా జాబ్‌ ఛేంజ్‌ అయ్యే ఆలోచనలో ఉన్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్‌. పాపులర్ సాఫ్ట్‌వేర్ కంపెనీ విప్రో, మంచి ఎంట్రీ-లెవల్ కెరీర్ ఆపర్చునిటీస్ అందిస్తోంది. మీరు ఫ్రెషర్ అయినా లేదా నాలుగు సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్‌ ఉన్నాసరే అప్లై చేయవచ్చు. కెరీర్‌ అద్భుతంగా బిల్డ్‌ చేసుకోవడానికి విప్రో చక్కటి వేదిక. కంపెనీ ప్రస్తుతం ఆఫర్‌ చేస్తున్న ఉద్యోగాల్లో చాలా వరకు వర్క్‌ ఫ్రమ్‌ ఆపర్చునిటీస్ (WFH) కావడం విశేషం.
    Like
    3
    0 Yorumlar 0 hisse senetleri 699 Views 0 önizleme
  • యూనియన్‌ బడ్జెట్‌కు (Union Budget 2025) సమయం ఆసన్నమైంది. వ్యాపారుల దగ్గరి నుంచి కామన్‌ మ్యాన్‌ వరకు ప్రతి ఒక్కరూ బడ్జెట్ గురించి ఆశగా ఎదురు చూస్తున్నారు. తమకు ఎలాంటి ప్రోత్సాహకాలు ఉంటాయోనని వేచి చూస్తున్నారు. ప్రతి బడ్జెట్‌లో ఏ వస్తువుల ధరలు తగ్గుతాయి? వేటి ధరలు పెరుగుతాయి? అనేది ప్రతిఒక్కరినీ ఆకర్షించే అంశం. ఈ నేపథ్యంలో ఈసారి ఏ వస్తువుల ధరలపై ప్రభావం ఉండే అవకాశం ఉందో చూద్దాం.
    యూనియన్‌ బడ్జెట్‌కు (Union Budget 2025) సమయం ఆసన్నమైంది. వ్యాపారుల దగ్గరి నుంచి కామన్‌ మ్యాన్‌ వరకు ప్రతి ఒక్కరూ బడ్జెట్ గురించి ఆశగా ఎదురు చూస్తున్నారు. తమకు ఎలాంటి ప్రోత్సాహకాలు ఉంటాయోనని వేచి చూస్తున్నారు. ప్రతి బడ్జెట్‌లో ఏ వస్తువుల ధరలు తగ్గుతాయి? వేటి ధరలు పెరుగుతాయి? అనేది ప్రతిఒక్కరినీ ఆకర్షించే అంశం. ఈ నేపథ్యంలో ఈసారి ఏ వస్తువుల ధరలపై ప్రభావం ఉండే అవకాశం ఉందో చూద్దాం.
    Like
    3
    0 Yorumlar 0 hisse senetleri 700 Views 0 önizleme
  • Hyderabad is set to host Google’s largest campus outside the United States, spanning 3 million square feet. Expected to be ready by 2026, this tech marvel will redefine innovation and collaboration.

    A proud moment for India’s tech capital!

    #GoogleInIndia #HyderabadTechHub #InnovationCapital #ProudMoment #TechInIndia
    Hyderabad is set to host Google’s largest campus outside the United States, spanning 3 million square feet. Expected to be ready by 2026, this tech marvel will redefine innovation and collaboration. 🌟 A proud moment for India’s tech capital! #GoogleInIndia #HyderabadTechHub #InnovationCapital #ProudMoment #TechInIndia
    Like
    Love
    4
    0 Yorumlar 0 hisse senetleri 1K Views 0 önizleme
  • Mahakumbh 2025 | Jan 15 highlights: The Mahakumbh Mela in Uttar Pradesh's Prayagraj entered its third day on Wednesday, with lakhs of devotees braving biting cold conditions and dense fog to take the holy dip at the Triveni Sangam, the confluence of the holy rivers Ganga, Yamuna and Saraswati. While Wednesday was not a major bathing day, devotees and religious sects from across the country and abroad gathered in large numbers to attend the Mahakumbh Mela.
    Mahakumbh 2025 | Jan 15 highlights: The Mahakumbh Mela in Uttar Pradesh's Prayagraj entered its third day on Wednesday, with lakhs of devotees braving biting cold conditions and dense fog to take the holy dip at the Triveni Sangam, the confluence of the holy rivers Ganga, Yamuna and Saraswati. While Wednesday was not a major bathing day, devotees and religious sects from across the country and abroad gathered in large numbers to attend the Mahakumbh Mela.
    Love
    Like
    3
    0 Yorumlar 0 hisse senetleri 687 Views 0 önizleme
  • KTR to ACB: ఏసీబీ ముందుకు కేటీఆర్.. అర పైసా అవినీతి జరగలేదని వ్యాఖ్య:

    మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ ముందు విచారణకు హాజరయ్యారు. ఉదయం 9:30కి నంది నగర్ ఇంటి నుంచి ఆయన బయలుదేరారు. ఉదయం 10.15 తర్వాత బంజారాహిల్స్ లోని ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయనకు ఏసీబీతోపాటూ.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా విచారణకు పిలుస్తూ నోటీస్ ఇచ్చింది.

    కేటీఆర్ ఏమన్నారంటే:

    తాను ఏ అవినీతికీ పాల్పడలేదనీ, అరపైసా కూడా అవినీతి జరగలేదనీ, తాను కేసీఆర్ సైనికుడిని అని కేటీఆర్ అన్నారు. ఫార్ములా-ఈ రేసులో ఎలాంటి క్విడ్ ప్రోకో జరగలేదన్నారు. తెలంగాణ ప్రతిష్టను పెంచడానికే తాను ప్రయత్నించానన్నారు. ఎన్ని కేసులు పెట్టినా, వాటిని ఎదుర్కొంటానన్నారు. న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందన్నారు.
    కేటీఆర్‌పై ఆరోపణలు:

    ఫార్ములా-ఈ కారు రేసుకి సంబంధించి నిధులు దుర్వినియోగం అయ్యాయనే ఆరోపణలు కేటీఆర్ ఎదుర్కొంటున్నారు. దీనిపై ఆల్రెడీ ఓసారి ఆయన ఏసీబీ విచారణకు వచ్చారు. తనతోపాటూ లాయర్‌ని కూడా అనుమతించాలన్నారు. అందుకు ఏసీబీ ఒప్పుకోలేదు. దాంతో వెనక్కి వెళ్లిపోయిన ఆయన.. మరోసారి విచారణకు వస్తున్నారు. విచారణ తర్వాత కేటీఆర్‌ని అరెస్టు చేస్తారనే వాదన వినిపిస్తోంది. ఈ వాదనను బీఆర్ఎస్ ఖండిస్తోంది.

    హరీశ్‌రావు గృహనిర్బంధం:

    ఈ పరిస్థితుల్లో మాజీ మంత్రి హరీశ్ రావును గృహ నిర్బంధం చేశారు. హరీశ్ రావు ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు.
    లాయర్‌తో కేటీఆర్:
    ఇవాళ విచారణలో భాగంగా కేటీఆర్ లాయర్‌తో వెళ్లవచ్చు అని హైకోర్టు తెలిపింది. ఐతే.. విచారణను ఆడియో, వీడియో రికార్డ్ చెయ్యడానికి హైకోర్టు ఒప్పుకోలేదు. ఐతే.. లాయర్‌ని వెంటబెట్టుకొని వెళ్లొచ్చు అనేది కేటీఆర్‌కి ప్లస్ పాయింట్. దీని వల్ల ఆయన.. విచారణ సమయంలో ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదు అనేది లాయర్ ద్వారా తెలుసుకొని, జాగ్రత్తగా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఐతే.. విచారణ గదిలోకి కేటీఆర్‌ని మాత్రమే అనుమతిస్తారు. లాయర్, మరో గదిలో ఉండొచ్చు. ఇవాళ లాయర్ రామచంద్రరావు, కేటీఆర్ వెంట వెళ్తారని తెలుస్తోంది.
    ఫార్ములా-ఈ రేసు కేసేంటి?
    హైదరాబాద్‌లో ఫార్ములా-ఈ రేసు సీజన్ 10 పోటీలను నిర్వహించేందుకు కేటీఆర్.. రూల్స్‌కి విరుద్ధంగా.. రూ.55 కోట్లను ఓ విదేశీ కంపెనీకి వెళ్లేలా చేశారనేది ఆరోపణ. ఇందుకు రిజర్వ్ బ్యాంక్ పర్మిషన్, కేబినెట్ పర్మిషన్, ఆర్థిక శాఖ పర్మిషన్ తీసుకోలేదని అవినీతి నిరోధక విభాగం (ACB) చెబుతోంది. కేటీఆర్ మాటల రూపంలో చెప్పిన ఆదేశాలతోనే.. ఈ మనీ ట్రాన్స్‌ఫర్ జరిగింది అని సమాచారం. అందుకే ఈ కేసులో కేటీఆర్‌ని A1గా ఏసీబీ చెబుతోంది. ఆయనతోపాటూ మరో ఇద్దరు నిందితులు కూడా ఉన్నారు.
    KTR మాత్రం తనపై పెట్టింది అక్రమ కేసు, పొలిటికల్ మోటివేటెడ్ కేసు అంటున్నారు. ఏ విచారణను ఎదుర్కోవడానికైనా తాను సిద్ధం అన్నారు. ఆల్రెడీ ఓసారి విచారణకు వెళ్లానన్న ఆయన.. భారత పౌరుడిగా చట్టాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించే పౌరుడిగా తాను వ్యవహరిస్తానన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి పెడుతున్న అక్రమ కేసులను రాజ్యాంగపరంగా, న్యాయపరంగా ఎదుర్కొనేందుకు తనకు ఉన్న ప్రతి హక్కునూ ఉపయోగించుకుంటానన్నారు.
    KTR to ACB: ఏసీబీ ముందుకు కేటీఆర్.. అర పైసా అవినీతి జరగలేదని వ్యాఖ్య: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ ముందు విచారణకు హాజరయ్యారు. ఉదయం 9:30కి నంది నగర్ ఇంటి నుంచి ఆయన బయలుదేరారు. ఉదయం 10.15 తర్వాత బంజారాహిల్స్ లోని ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయనకు ఏసీబీతోపాటూ.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా విచారణకు పిలుస్తూ నోటీస్ ఇచ్చింది. కేటీఆర్ ఏమన్నారంటే: తాను ఏ అవినీతికీ పాల్పడలేదనీ, అరపైసా కూడా అవినీతి జరగలేదనీ, తాను కేసీఆర్ సైనికుడిని అని కేటీఆర్ అన్నారు. ఫార్ములా-ఈ రేసులో ఎలాంటి క్విడ్ ప్రోకో జరగలేదన్నారు. తెలంగాణ ప్రతిష్టను పెంచడానికే తాను ప్రయత్నించానన్నారు. ఎన్ని కేసులు పెట్టినా, వాటిని ఎదుర్కొంటానన్నారు. న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందన్నారు. కేటీఆర్‌పై ఆరోపణలు: ఫార్ములా-ఈ కారు రేసుకి సంబంధించి నిధులు దుర్వినియోగం అయ్యాయనే ఆరోపణలు కేటీఆర్ ఎదుర్కొంటున్నారు. దీనిపై ఆల్రెడీ ఓసారి ఆయన ఏసీబీ విచారణకు వచ్చారు. తనతోపాటూ లాయర్‌ని కూడా అనుమతించాలన్నారు. అందుకు ఏసీబీ ఒప్పుకోలేదు. దాంతో వెనక్కి వెళ్లిపోయిన ఆయన.. మరోసారి విచారణకు వస్తున్నారు. విచారణ తర్వాత కేటీఆర్‌ని అరెస్టు చేస్తారనే వాదన వినిపిస్తోంది. ఈ వాదనను బీఆర్ఎస్ ఖండిస్తోంది. హరీశ్‌రావు గృహనిర్బంధం: ఈ పరిస్థితుల్లో మాజీ మంత్రి హరీశ్ రావును గృహ నిర్బంధం చేశారు. హరీశ్ రావు ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. లాయర్‌తో కేటీఆర్: ఇవాళ విచారణలో భాగంగా కేటీఆర్ లాయర్‌తో వెళ్లవచ్చు అని హైకోర్టు తెలిపింది. ఐతే.. విచారణను ఆడియో, వీడియో రికార్డ్ చెయ్యడానికి హైకోర్టు ఒప్పుకోలేదు. ఐతే.. లాయర్‌ని వెంటబెట్టుకొని వెళ్లొచ్చు అనేది కేటీఆర్‌కి ప్లస్ పాయింట్. దీని వల్ల ఆయన.. విచారణ సమయంలో ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదు అనేది లాయర్ ద్వారా తెలుసుకొని, జాగ్రత్తగా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఐతే.. విచారణ గదిలోకి కేటీఆర్‌ని మాత్రమే అనుమతిస్తారు. లాయర్, మరో గదిలో ఉండొచ్చు. ఇవాళ లాయర్ రామచంద్రరావు, కేటీఆర్ వెంట వెళ్తారని తెలుస్తోంది. ఫార్ములా-ఈ రేసు కేసేంటి? హైదరాబాద్‌లో ఫార్ములా-ఈ రేసు సీజన్ 10 పోటీలను నిర్వహించేందుకు కేటీఆర్.. రూల్స్‌కి విరుద్ధంగా.. రూ.55 కోట్లను ఓ విదేశీ కంపెనీకి వెళ్లేలా చేశారనేది ఆరోపణ. ఇందుకు రిజర్వ్ బ్యాంక్ పర్మిషన్, కేబినెట్ పర్మిషన్, ఆర్థిక శాఖ పర్మిషన్ తీసుకోలేదని అవినీతి నిరోధక విభాగం (ACB) చెబుతోంది. కేటీఆర్ మాటల రూపంలో చెప్పిన ఆదేశాలతోనే.. ఈ మనీ ట్రాన్స్‌ఫర్ జరిగింది అని సమాచారం. అందుకే ఈ కేసులో కేటీఆర్‌ని A1గా ఏసీబీ చెబుతోంది. ఆయనతోపాటూ మరో ఇద్దరు నిందితులు కూడా ఉన్నారు. KTR మాత్రం తనపై పెట్టింది అక్రమ కేసు, పొలిటికల్ మోటివేటెడ్ కేసు అంటున్నారు. ఏ విచారణను ఎదుర్కోవడానికైనా తాను సిద్ధం అన్నారు. ఆల్రెడీ ఓసారి విచారణకు వెళ్లానన్న ఆయన.. భారత పౌరుడిగా చట్టాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించే పౌరుడిగా తాను వ్యవహరిస్తానన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి పెడుతున్న అక్రమ కేసులను రాజ్యాంగపరంగా, న్యాయపరంగా ఎదుర్కొనేందుకు తనకు ఉన్న ప్రతి హక్కునూ ఉపయోగించుకుంటానన్నారు.
    Like
    3
    0 Yorumlar 0 hisse senetleri 873 Views 0 önizleme
  • LIC Bima Sakhi Yojana: కొద్ది రోజుల కిందట కేంద్ర ప్రభుత్వం- లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) భాగస్వామ్యంలో ఎల్ఐసీ బీమా సఖి యోజన పథకం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. మహిళలకు మాత్రమే ప్రత్యేకంగా ప్రారంభించిన ఈ పథకంలో చేరే వారు ఎల్ఐసీలో మహిళా కెరీర్ ఏజెంట్లుగా పనిచేసే అవకాశం పొందొచ్చు. మహిళలకు ఉపాధి కల్పించడంతో పాటు ఆర్థిక భరోసా కల్పించేలా ఈ స్కీమ్ తెచ్చింది. ఈ స్కీమ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా హరియాణాలోని పానిపత్‌లో ప్రారంభించారు. ఇక ఈ పథకంలో చేరే వారి సంఖ్య పెరుగుతోంది. నెల కిందటే ఈ పథకం ప్రారంభించగా.. ఇప్పటివరకు అంటే నెల వ్యవధిలోనే ఏకంగా 50 వేల మందికిపైగా మహిళలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.

    బీమా సఖి యోజనలో నమోదైన 52,511 మందిలో ఇప్పటివరకు 27,695 మంది బీమా సఖిలకు, 'పాలసీల్ని విక్రయించేందుకు నియామక పత్రాలు' అందించినట్లు బుధవారం రోజు ఎల్ఐసీ తెలిపింది. ఇప్పటికే ఇందులో 14,583 మంది పాలసీలను విక్రయించడం మొదలుపెట్టినట్లు తెలిపింది.

    వచ్చే మూడు సంవత్సరాలలో 2 లక్షల మందికిపైగా బీమా సఖిలను నియమించుకోవాలనే లక్ష్యంతో.. ఎల్ఐసీ ఉంది. ఇందులో 18 నుంచి 70 ఏళ్ల మధ్య ఉన్న పదో తరగతి పూర్తయిన మహిళలు ఈ స్కీంలో చేరేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంకా బీమా సఖిలో చేరేందుకు కనీసం పదో తరగతి పాసై ఉండాలి. ఈ పథకం కింద మహిళలకు ప్రత్యేకంగా శిక్షణ అందిస్తారు. మొదటి 3 సంవత్సరాల పాటు ప్రతి నెలా ఇందులో స్టైఫండ్ అందిస్తారు. బోనస్ కమీషన్ కూడా అదనంగా వస్తుంది. అయితే ఇక్కడ మహిళా ఏజెంట్లు తమ టార్గెట్స్ పూర్తి చేయాల్సి ఉంటుంది.
    స్టైఫండ్ విషయానికి వస్తే ఇక్కడ మొదటి ఏడాదిలో ప్రతి నెలా రూ. 7 వేల చొప్పున అందుతుంది. రెండో ఏడాదిలో రూ. 6 వేల చొప్పున అందుతుంది. ఇక మూడో ఏడాదిలో రూ. 5 వేల చొప్పున వస్తుంది. ఇంకా బోనస్ కాకుండా కమీషన్ ఏడాదికి రూ. 48 వేలు వస్తుంది. ఇందుకోసం పాలసీలు చేయడంలో ఏటా ఇచ్చిన టార్గెట్‌లో కనీసం 65 శాతం పూర్తి చేయాల్సి ఉంటుంది.

    >> మహిళా కెరీర్ ఏజెంట్‌గా ఎంపికైన వారిని ఎల్ఐసీ ఉద్యోగిగా పరిగణించరని గుర్తుంచుకోవాలి. వారి పనితీరు ఆధారంగానే స్టైఫండ్ కొనసాగిస్తారు. ప్రస్తుతం ఎల్ఐసీ ఏజెంట్లుగా, ఉద్యోగులుగా పనిచేస్తున్న వారి కుటుంబసభ్యులు అనర్హులు. ఏజెంట్‌గా దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు.. పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోను దరఖాస్తు ఫారంతో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏజ్, అడ్రస్, అర్హతల్ని ధ్రువీకరించేలా సెల్ఫ్ అటెస్టేషన్ కాపీ సబ్మిట్ చేయాలి. దరఖాస్తు చేసేందుకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
    LIC Bima Sakhi Yojana: కొద్ది రోజుల కిందట కేంద్ర ప్రభుత్వం- లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) భాగస్వామ్యంలో ఎల్ఐసీ బీమా సఖి యోజన పథకం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. మహిళలకు మాత్రమే ప్రత్యేకంగా ప్రారంభించిన ఈ పథకంలో చేరే వారు ఎల్ఐసీలో మహిళా కెరీర్ ఏజెంట్లుగా పనిచేసే అవకాశం పొందొచ్చు. మహిళలకు ఉపాధి కల్పించడంతో పాటు ఆర్థిక భరోసా కల్పించేలా ఈ స్కీమ్ తెచ్చింది. ఈ స్కీమ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా హరియాణాలోని పానిపత్‌లో ప్రారంభించారు. ఇక ఈ పథకంలో చేరే వారి సంఖ్య పెరుగుతోంది. నెల కిందటే ఈ పథకం ప్రారంభించగా.. ఇప్పటివరకు అంటే నెల వ్యవధిలోనే ఏకంగా 50 వేల మందికిపైగా మహిళలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. బీమా సఖి యోజనలో నమోదైన 52,511 మందిలో ఇప్పటివరకు 27,695 మంది బీమా సఖిలకు, 'పాలసీల్ని విక్రయించేందుకు నియామక పత్రాలు' అందించినట్లు బుధవారం రోజు ఎల్ఐసీ తెలిపింది. ఇప్పటికే ఇందులో 14,583 మంది పాలసీలను విక్రయించడం మొదలుపెట్టినట్లు తెలిపింది. వచ్చే మూడు సంవత్సరాలలో 2 లక్షల మందికిపైగా బీమా సఖిలను నియమించుకోవాలనే లక్ష్యంతో.. ఎల్ఐసీ ఉంది. ఇందులో 18 నుంచి 70 ఏళ్ల మధ్య ఉన్న పదో తరగతి పూర్తయిన మహిళలు ఈ స్కీంలో చేరేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంకా బీమా సఖిలో చేరేందుకు కనీసం పదో తరగతి పాసై ఉండాలి. ఈ పథకం కింద మహిళలకు ప్రత్యేకంగా శిక్షణ అందిస్తారు. మొదటి 3 సంవత్సరాల పాటు ప్రతి నెలా ఇందులో స్టైఫండ్ అందిస్తారు. బోనస్ కమీషన్ కూడా అదనంగా వస్తుంది. అయితే ఇక్కడ మహిళా ఏజెంట్లు తమ టార్గెట్స్ పూర్తి చేయాల్సి ఉంటుంది. స్టైఫండ్ విషయానికి వస్తే ఇక్కడ మొదటి ఏడాదిలో ప్రతి నెలా రూ. 7 వేల చొప్పున అందుతుంది. రెండో ఏడాదిలో రూ. 6 వేల చొప్పున అందుతుంది. ఇక మూడో ఏడాదిలో రూ. 5 వేల చొప్పున వస్తుంది. ఇంకా బోనస్ కాకుండా కమీషన్ ఏడాదికి రూ. 48 వేలు వస్తుంది. ఇందుకోసం పాలసీలు చేయడంలో ఏటా ఇచ్చిన టార్గెట్‌లో కనీసం 65 శాతం పూర్తి చేయాల్సి ఉంటుంది. >> మహిళా కెరీర్ ఏజెంట్‌గా ఎంపికైన వారిని ఎల్ఐసీ ఉద్యోగిగా పరిగణించరని గుర్తుంచుకోవాలి. వారి పనితీరు ఆధారంగానే స్టైఫండ్ కొనసాగిస్తారు. ప్రస్తుతం ఎల్ఐసీ ఏజెంట్లుగా, ఉద్యోగులుగా పనిచేస్తున్న వారి కుటుంబసభ్యులు అనర్హులు. ఏజెంట్‌గా దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు.. పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోను దరఖాస్తు ఫారంతో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏజ్, అడ్రస్, అర్హతల్ని ధ్రువీకరించేలా సెల్ఫ్ అటెస్టేషన్ కాపీ సబ్మిట్ చేయాలి. దరఖాస్తు చేసేందుకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
    Like
    3
    0 Yorumlar 0 hisse senetleri 741 Views 0 önizleme
  • AP Inter 1st Year Exams News : ఆ వార్తలు నమ్మొద్దు.. ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు రద్దు ప్రచారం అబద్ధం.. స్పష్టత ఇచ్చిన బోర్డు.

    AP Inter 1st Year Exams News : ఇవాళ (జనవరి 8) ఉదయం నుంచి ఇంటర్ ఫస్టియర్‌ పరీక్షలు రద్దు అంటూ ప్రసారమైన వార్తలపై ఏపీ ఇంటర్ బోర్డు క్లారిటీ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు అంటూ జరగుతున్న ప్రచారం అబద్ధమని స్పష్టం చేసింది. ఇంటర్మీడియట్ విద్యకు సంబంధించి కొన్ని సంస్కరణలను తీసుకువచ్చే విషయమై విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తల సలహాలను మాత్రమే కోరడం జరిగిందని పేర్కొంది. ప్రజలు తమ సూచనలను జనవరి 26, 2025 లోపు biereforms@gmail.com కు మెయిల్ చేయాలని సూచించింది. ప్రతిపాదిత సంస్కరణల విధానాలు http://bieap.gov.in/ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించింది. కాబట్టి ప్రజలెవరూ ఇలాంటి వదంతులను నమ్మొద్దని కోరింది.
    AP Inter 1st Year Exams News : ఆ వార్తలు నమ్మొద్దు.. ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు రద్దు ప్రచారం అబద్ధం.. స్పష్టత ఇచ్చిన బోర్డు. AP Inter 1st Year Exams News : ఇవాళ (జనవరి 8) ఉదయం నుంచి ఇంటర్ ఫస్టియర్‌ పరీక్షలు రద్దు అంటూ ప్రసారమైన వార్తలపై ఏపీ ఇంటర్ బోర్డు క్లారిటీ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు అంటూ జరగుతున్న ప్రచారం అబద్ధమని స్పష్టం చేసింది. ఇంటర్మీడియట్ విద్యకు సంబంధించి కొన్ని సంస్కరణలను తీసుకువచ్చే విషయమై విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తల సలహాలను మాత్రమే కోరడం జరిగిందని పేర్కొంది. ప్రజలు తమ సూచనలను జనవరి 26, 2025 లోపు biereforms@gmail.com కు మెయిల్ చేయాలని సూచించింది. ప్రతిపాదిత సంస్కరణల విధానాలు http://bieap.gov.in/ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించింది. కాబట్టి ప్రజలెవరూ ఇలాంటి వదంతులను నమ్మొద్దని కోరింది.
    Like
    3
    0 Yorumlar 0 hisse senetleri 747 Views 0 önizleme
  • హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు.. దక్షిణ భాగానికి మరింత సమయం..?
    తెలంగాణలో అభివృద్ధిలో హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు ముఖ్య భూమిక పోషిస్తుందని ప్రభుత్వం అంటోంది. ఈ ప్రాజెక్ట్ సూపర్ గేమ్ ఛేంజర్ అని.. ఆర్ఆర్ఆర్ అందుబాటులోకి వస్తే సగం తెలంగాణ అభివృద్ధి చెదుతుందని సీఎం రేవంత్ ఇటీవల వెల్లడించారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ ప్రాజెక్టును ఉత్తర, దక్షిణ రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు. మెుత్తం 370 కి.మీ ఈ ప్రాజెక్టులో ఉత్తర భాగానికి ఇప్పటికే టెండర్లు పిలిచారు. 95 శాతం మేర భూసేకరణ పూర్తి కాగా.. మరో రెండు నెలల్లో టెండర్లు ఖరారు చేస్తారు. అయితే ఉత్తర భాగానికి సమాంతరంగా దక్షిణ భాగం పనులు చేపట్టాలని రేవంత్ సర్కార్ భావించింది. అయితే అది మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది.
    దక్షిణ భాగం పనులను కూడా ఉత్తర భాగానికి సమాంతరంగా చేపట్టాలని రేవంత్ సర్కార్ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. కేంద్రం నుంచి కూడా సూత్రప్రాయంగా అంగీకారం రావడంతో ఇప్పటి వరకు రేవంత్ సర్కార్ వేచి చూసే ధోరణిలో ఉంది. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగానికి భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసి నివేదికతో రావాలని కేంద్రం ఇప్పటికే రాష్ట్రాన్ని కోరింది. అయితే అదే సమయంలో ఉత్తరభాగం పనులకు టెండర్లను సైతం పిలిచింది. ఫిబ్రవరి 17న వాటిని ఈ టెండర్లను తెరవనున్నారు. టెండర్ వెరిఫికేషన్ పూర్తయిన కాంట్రాక్ట్ సంస్థను ఖరారు చేయడానికి మరో రెండు నెలల వరకు సమయం పట్టే ఛాన్స్ ఉంది. ఉత్తరభాగంలో మిగిలిపోయిన 5 శాతం భూసేకరణ, పరిహారం చెల్లింపులు, టెండర్ల ఖరారు తర్వాతే దక్షిణభాగంపై పూర్తిస్థాయిలో ఓ నిర్ణయం తీసుకోవాలని మోదీ సర్కార్ భావిస్తోంది. ఈ ప్రక్రియ మెుత్తం పూర్తయి ఉత్తరభాగం పనులు ప్రారంభయ్యే సరికి మరో ఐదారు నెలల సమయం పట్టే ఛాన్స్ ఉంది.
    ఇక తెలంగాణ ప్రభుత్వం 189 కిలోమీటర్ల మేర దక్షిణభాగం పనులను చేపట్టాలని ముందుగా నిర్ణయం తీసుకుంది. పూర్తి ఎలైన్‌మెంట్, భూసేకరణ, వంతెనలు, అండర్‌పాస్‌లు, కల్వర్టులు, అటవీ భూముల అనుమతులు వంటి అంశాలతో డీపీఆర్‌ రూపొందించేందుకు టెండర్లను పిలిచింది. అయితే టెండర్లలో పాల్గొనేందుకు ఒక్కరూ కూడా ముందుకు రాలేదు. దీంతో రెండోసారి టెండర్లను పిలిచి ఈనెల 20 వరకు అవకాశం కల్పించారు. ఏదైనా కన్సల్టెన్సీ ముందుకు వస్తే తెలంగాణ ప్రభుత్వమే డీపీఆర్‌ను రూపొందించనుంది. దాని ద్వారా దక్షిణభాగం పనులను చేపట్టాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని చూస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయి.. కేంద్రం నుంచి వచ్చే స్పందన ఆధారంగా పనులు చేపట్టాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోఈ పనులు పట్టాలు ఎక్కడానికి మరింత సమయం పట్టే ఛాన్స్ ఉందని అధికారులు అంటున్నారు.
    హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు.. దక్షిణ భాగానికి మరింత సమయం..? తెలంగాణలో అభివృద్ధిలో హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు ముఖ్య భూమిక పోషిస్తుందని ప్రభుత్వం అంటోంది. ఈ ప్రాజెక్ట్ సూపర్ గేమ్ ఛేంజర్ అని.. ఆర్ఆర్ఆర్ అందుబాటులోకి వస్తే సగం తెలంగాణ అభివృద్ధి చెదుతుందని సీఎం రేవంత్ ఇటీవల వెల్లడించారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ ప్రాజెక్టును ఉత్తర, దక్షిణ రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు. మెుత్తం 370 కి.మీ ఈ ప్రాజెక్టులో ఉత్తర భాగానికి ఇప్పటికే టెండర్లు పిలిచారు. 95 శాతం మేర భూసేకరణ పూర్తి కాగా.. మరో రెండు నెలల్లో టెండర్లు ఖరారు చేస్తారు. అయితే ఉత్తర భాగానికి సమాంతరంగా దక్షిణ భాగం పనులు చేపట్టాలని రేవంత్ సర్కార్ భావించింది. అయితే అది మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. దక్షిణ భాగం పనులను కూడా ఉత్తర భాగానికి సమాంతరంగా చేపట్టాలని రేవంత్ సర్కార్ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. కేంద్రం నుంచి కూడా సూత్రప్రాయంగా అంగీకారం రావడంతో ఇప్పటి వరకు రేవంత్ సర్కార్ వేచి చూసే ధోరణిలో ఉంది. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగానికి భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసి నివేదికతో రావాలని కేంద్రం ఇప్పటికే రాష్ట్రాన్ని కోరింది. అయితే అదే సమయంలో ఉత్తరభాగం పనులకు టెండర్లను సైతం పిలిచింది. ఫిబ్రవరి 17న వాటిని ఈ టెండర్లను తెరవనున్నారు. టెండర్ వెరిఫికేషన్ పూర్తయిన కాంట్రాక్ట్ సంస్థను ఖరారు చేయడానికి మరో రెండు నెలల వరకు సమయం పట్టే ఛాన్స్ ఉంది. ఉత్తరభాగంలో మిగిలిపోయిన 5 శాతం భూసేకరణ, పరిహారం చెల్లింపులు, టెండర్ల ఖరారు తర్వాతే దక్షిణభాగంపై పూర్తిస్థాయిలో ఓ నిర్ణయం తీసుకోవాలని మోదీ సర్కార్ భావిస్తోంది. ఈ ప్రక్రియ మెుత్తం పూర్తయి ఉత్తరభాగం పనులు ప్రారంభయ్యే సరికి మరో ఐదారు నెలల సమయం పట్టే ఛాన్స్ ఉంది. ఇక తెలంగాణ ప్రభుత్వం 189 కిలోమీటర్ల మేర దక్షిణభాగం పనులను చేపట్టాలని ముందుగా నిర్ణయం తీసుకుంది. పూర్తి ఎలైన్‌మెంట్, భూసేకరణ, వంతెనలు, అండర్‌పాస్‌లు, కల్వర్టులు, అటవీ భూముల అనుమతులు వంటి అంశాలతో డీపీఆర్‌ రూపొందించేందుకు టెండర్లను పిలిచింది. అయితే టెండర్లలో పాల్గొనేందుకు ఒక్కరూ కూడా ముందుకు రాలేదు. దీంతో రెండోసారి టెండర్లను పిలిచి ఈనెల 20 వరకు అవకాశం కల్పించారు. ఏదైనా కన్సల్టెన్సీ ముందుకు వస్తే తెలంగాణ ప్రభుత్వమే డీపీఆర్‌ను రూపొందించనుంది. దాని ద్వారా దక్షిణభాగం పనులను చేపట్టాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని చూస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయి.. కేంద్రం నుంచి వచ్చే స్పందన ఆధారంగా పనులు చేపట్టాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోఈ పనులు పట్టాలు ఎక్కడానికి మరింత సమయం పట్టే ఛాన్స్ ఉందని అధికారులు అంటున్నారు.
    Like
    3
    0 Yorumlar 0 hisse senetleri 733 Views 0 önizleme
  • తెలంగాణలో చలి తీవ్రత మళ్లీ పెరిగింది. గత 10 రోజుల క్రితం సాధారణంగా ఉన్న ఉష్ణోగ్రత్రలు ఉన్నట్లుండి తగ్గుతున్నాయి. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో చలి పులి పంజా విసురుతోంది. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో బయటకు రావాలంటేనే జంకుతున్నారు. చలి, దట్టమైన పొగ మంచుతో పాటు ఈశాన్య గాలులు 4 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరం భీం అసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, సంగారెడ్డి జిల్లాలో సింగిల్ డిజిట్‌కే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
    ఆయా జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో 10 డిగ్రీల సెల్సియస్‌లోపే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉష్ణోగ్రతలు కనిష్ఠంగా నమోదవుతున్నాయి. చాలా ప్రాంతాల్లో 14 డిగ్రీలకు దిగువన ఉష్ణోగ్రతలను నమోదవుతున్నాయి. నగరవాసులు ఉదయం వేళల వాకింగ్‌కు రావాలంటే భయపడుతున్నారు. పొగమంచు కారణంగా గాలిలో తేమ శాతం కూడా తగ్గిందని అధికారులు చెబుతున్నారు. మరో మూడ్రోజులు చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని.. అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
    రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణ పరిస్థితుల్లో మార్పులు, కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్న క్రమంలో చిన్న పిల్లలు, వృద్ధుల పట్ల జాగ్రత్త వహించి ఎండ వచ్చేవరకు బయటకు రాకూడదని వైద్యులు సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా 65 ఏళ్లు దాటిన వృద్ధులు, రెండేళ్లలోపు చిన్నారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. శ్వాసకోస సంబంధిత సమస్యల వస్తాయని.. వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు దాడి చేసే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. మొదట జలుబు సోకి, తర్వాత వైరస్‌లతో న్యుమోనియా, ఫ్లూ లాంటి అనారోగ్య సమస్యలకు దారితీస్తాయని అంటున్నారు. ఆరోగ్యం విషమించే ప్రమాదం కూడా ఉందని జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

    వృద్ధు్ల్లో అప్పర్‌ రెస్పిరేటరీ ఇన్‌ఫెక్షన్‌ వస్తుందని.. దీని కారణంగా శ్వాస ఇబ్బందితోపాటు దగ్గు తీవ్రమవుతుందని అంటున్నారు. ఇక ప్రధాన రహదారులపై దట్టమైన పొగ మంచు వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తుంది. వాహనాలు నడిపేవారు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
    తెలంగాణలో చలి తీవ్రత మళ్లీ పెరిగింది. గత 10 రోజుల క్రితం సాధారణంగా ఉన్న ఉష్ణోగ్రత్రలు ఉన్నట్లుండి తగ్గుతున్నాయి. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో చలి పులి పంజా విసురుతోంది. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో బయటకు రావాలంటేనే జంకుతున్నారు. చలి, దట్టమైన పొగ మంచుతో పాటు ఈశాన్య గాలులు 4 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరం భీం అసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, సంగారెడ్డి జిల్లాలో సింగిల్ డిజిట్‌కే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆయా జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో 10 డిగ్రీల సెల్సియస్‌లోపే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉష్ణోగ్రతలు కనిష్ఠంగా నమోదవుతున్నాయి. చాలా ప్రాంతాల్లో 14 డిగ్రీలకు దిగువన ఉష్ణోగ్రతలను నమోదవుతున్నాయి. నగరవాసులు ఉదయం వేళల వాకింగ్‌కు రావాలంటే భయపడుతున్నారు. పొగమంచు కారణంగా గాలిలో తేమ శాతం కూడా తగ్గిందని అధికారులు చెబుతున్నారు. మరో మూడ్రోజులు చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని.. అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణ పరిస్థితుల్లో మార్పులు, కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్న క్రమంలో చిన్న పిల్లలు, వృద్ధుల పట్ల జాగ్రత్త వహించి ఎండ వచ్చేవరకు బయటకు రాకూడదని వైద్యులు సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా 65 ఏళ్లు దాటిన వృద్ధులు, రెండేళ్లలోపు చిన్నారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. శ్వాసకోస సంబంధిత సమస్యల వస్తాయని.. వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు దాడి చేసే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. మొదట జలుబు సోకి, తర్వాత వైరస్‌లతో న్యుమోనియా, ఫ్లూ లాంటి అనారోగ్య సమస్యలకు దారితీస్తాయని అంటున్నారు. ఆరోగ్యం విషమించే ప్రమాదం కూడా ఉందని జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. వృద్ధు్ల్లో అప్పర్‌ రెస్పిరేటరీ ఇన్‌ఫెక్షన్‌ వస్తుందని.. దీని కారణంగా శ్వాస ఇబ్బందితోపాటు దగ్గు తీవ్రమవుతుందని అంటున్నారు. ఇక ప్రధాన రహదారులపై దట్టమైన పొగ మంచు వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తుంది. వాహనాలు నడిపేవారు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
    Like
    3
    0 Yorumlar 0 hisse senetleri 740 Views 0 önizleme
  • కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో తన పదవికి రాజీనామా చేసే అవకాశాలు చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో లిబరల్ పార్టీ తన కొత్త నాయకుడి ఎంపికపై దృష్టి సారిస్తోంది. ఈ రేసులో భారతీయ సంతతి నాయకులు అనిత ఆనంద్, జార్జ్ చాహల్ వంటి ప్రముఖులు పరిశీలనలో ఉన్నారు.

    అనిత ఆనంద్: ప్రస్తుతం కెనడా రక్షణ మంత్రిగా ఉన్న అనిత, కోవిడ్-19 సమయంలో కీలకంగా వ్యవహరించారు. ఆమెకు ప్రజాప్రతినిధిగా విశేష అనుభవం ఉంది.

    జార్జ్ చాహల్: కాల్గరీ ఎంపీగా ఉన్న చాహల్, సిక్కు సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తూ, ప్రభావవంతమైన నాయకుడిగా గుర్తింపు పొందారు.

    ట్రూడో రాజీనామా ప్రకటనతో కెనడా రాజకీయాల్లో కొత్త మార్పులకు తెరలేవనుంది.
    కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో తన పదవికి రాజీనామా చేసే అవకాశాలు చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో లిబరల్ పార్టీ తన కొత్త నాయకుడి ఎంపికపై దృష్టి సారిస్తోంది. ఈ రేసులో భారతీయ సంతతి నాయకులు అనిత ఆనంద్, జార్జ్ చాహల్ వంటి ప్రముఖులు పరిశీలనలో ఉన్నారు. అనిత ఆనంద్: ప్రస్తుతం కెనడా రక్షణ మంత్రిగా ఉన్న అనిత, కోవిడ్-19 సమయంలో కీలకంగా వ్యవహరించారు. ఆమెకు ప్రజాప్రతినిధిగా విశేష అనుభవం ఉంది. జార్జ్ చాహల్: కాల్గరీ ఎంపీగా ఉన్న చాహల్, సిక్కు సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తూ, ప్రభావవంతమైన నాయకుడిగా గుర్తింపు పొందారు. ట్రూడో రాజీనామా ప్రకటనతో కెనడా రాజకీయాల్లో కొత్త మార్పులకు తెరలేవనుంది.
    Like
    3
    0 Yorumlar 0 hisse senetleri 735 Views 0 önizleme
  • The Telangana High Court has refused to quash the FIR filed against BRS MLA KT Rama Rao in connection with the Formula E race case. The FIR, filed by the Anti-Corruption Bureau (ACB), alleges financial irregularities and misuse of public funds. Rao is accused of directing the Hyderabad Metropolitan Development Authority (HMDA) to release ₹50 crore without proper approvals during his tenure as Minister for Municipal Administration and Urban Development.

    The court dismissed Rao's plea to quash the FIR, stating that the allegations warrant investigation. It also lifted the interim protection from arrest previously granted to him, allowing the legal proceedings to continue. Rao's defense argued that the FIR was politically motivated, but the court emphasized the need to investigate the alleged misuse of funds. This case highlights the judiciary's role in addressing allegations of corruption and ensuring accountability.
    The Telangana High Court has refused to quash the FIR filed against BRS MLA KT Rama Rao in connection with the Formula E race case. The FIR, filed by the Anti-Corruption Bureau (ACB), alleges financial irregularities and misuse of public funds. Rao is accused of directing the Hyderabad Metropolitan Development Authority (HMDA) to release ₹50 crore without proper approvals during his tenure as Minister for Municipal Administration and Urban Development. The court dismissed Rao's plea to quash the FIR, stating that the allegations warrant investigation. It also lifted the interim protection from arrest previously granted to him, allowing the legal proceedings to continue. Rao's defense argued that the FIR was politically motivated, but the court emphasized the need to investigate the alleged misuse of funds. This case highlights the judiciary's role in addressing allegations of corruption and ensuring accountability.
    Like
    3
    0 Yorumlar 0 hisse senetleri 830 Views 0 önizleme
  • డిల్లీ అభివృద్ధి దినోత్సవం: ప్రధానమంత్రి మోదీ కీలక గృహ మరియు నగర ప్రాజెక్టుల ప్రారంభం

    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి 3, 2025న డిల్లీలో పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు మరియు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టులు నగర అభివృద్ధిలో కొత్త అధ్యాయం ప్రారంభించాయి.
    ప్రధానంగా ప్రారంభించబడిన ప్రాజెక్టులు
    1. స్వాభిమాన్ అపార్ట్‌మెంట్స్, అశోక్ విహార్

    1,675 కొత్త ఫ్లాట్లు: సామాజికంగా మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం ప్రత్యేకంగా నిర్మించబడిన గృహాలు.
    DDA ఆధ్వర్యంలో: ఇన్-సిటు స్లమ్ రిహాబిలిటేషన్ ప్రాజెక్ట్ కింద నిరాశ్రయులకు శాశ్వత గృహాలను అందించడం లక్ష్యం.
    నాగరిక వసతులు: ఆధునిక సౌకర్యాలతో కలిగిన గృహ నిర్మాణం.

    2. వరల్డ్ ట్రేడ్ సెంటర్, నౌరోజీ నగర్

    అధునాతన వాణిజ్య టవర్లు: పాత భవనాలను తొలగించి 34 లక్షల చదరపు అడుగుల వాణిజ్య స్థలంతో కొత్త నిర్మాణం.
    ప్రత్యేకతలు: ప్రపంచ స్థాయి సౌకర్యాలు మరియు ఆధునిక మౌలిక సదుపాయాలు.

    3. జనరల్ పూల రెసిడెన్షియల్ అకామోడేషన్ (GPRA), సరోజినీ నగర్

    కొత్త నివాస క్వార్టర్స్: ప్రభుత్వ ఉద్యోగుల కోసం నూతన క్వార్టర్స్ నిర్మాణం.
    మంచి జీవన ప్రమాణాలు: జీవన స్థాయిని మెరుగుపరచడానికి ప్రత్యేకంగా రూపొందించబడింది.

    ప్రాజెక్టుల ప్రత్యేకతలు

    హౌసింగ్ ఫర్ ఆల్: అందరికీ గృహాలు అనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టులు చేపట్టబడ్డాయి.
    ఆధునిక సదుపాయాలు: నగర పునరాభివృద్ధి కార్యక్రమాల భాగంగా, సమాజానికి సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన వాతావరణం అందించడం.
    నిర్మాణంలో శ్రేష్ఠత: ఆధునిక నిర్మాణ సాంకేతికతను ఉపయోగించి ప్రాజెక్టులు పూర్తి చేయడం.

    ప్రధానమంత్రి వ్యాఖ్యలు

    ప్రధానమంత్రి మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టులు డిల్లీ ప్రజలకు మెరుగైన జీవన వాతావరణం అందించడమే కాకుండా, "అభివృద్ధి దిశగా మరో ముందడుగు" అని అన్నారు.
    డిల్లీ అభివృద్ధి దినోత్సవం: ప్రధానమంత్రి మోదీ కీలక గృహ మరియు నగర ప్రాజెక్టుల ప్రారంభం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి 3, 2025న డిల్లీలో పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు మరియు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టులు నగర అభివృద్ధిలో కొత్త అధ్యాయం ప్రారంభించాయి. ప్రధానంగా ప్రారంభించబడిన ప్రాజెక్టులు 1. స్వాభిమాన్ అపార్ట్‌మెంట్స్, అశోక్ విహార్ 1,675 కొత్త ఫ్లాట్లు: సామాజికంగా మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం ప్రత్యేకంగా నిర్మించబడిన గృహాలు. DDA ఆధ్వర్యంలో: ఇన్-సిటు స్లమ్ రిహాబిలిటేషన్ ప్రాజెక్ట్ కింద నిరాశ్రయులకు శాశ్వత గృహాలను అందించడం లక్ష్యం. నాగరిక వసతులు: ఆధునిక సౌకర్యాలతో కలిగిన గృహ నిర్మాణం. 2. వరల్డ్ ట్రేడ్ సెంటర్, నౌరోజీ నగర్ అధునాతన వాణిజ్య టవర్లు: పాత భవనాలను తొలగించి 34 లక్షల చదరపు అడుగుల వాణిజ్య స్థలంతో కొత్త నిర్మాణం. ప్రత్యేకతలు: ప్రపంచ స్థాయి సౌకర్యాలు మరియు ఆధునిక మౌలిక సదుపాయాలు. 3. జనరల్ పూల రెసిడెన్షియల్ అకామోడేషన్ (GPRA), సరోజినీ నగర్ కొత్త నివాస క్వార్టర్స్: ప్రభుత్వ ఉద్యోగుల కోసం నూతన క్వార్టర్స్ నిర్మాణం. మంచి జీవన ప్రమాణాలు: జీవన స్థాయిని మెరుగుపరచడానికి ప్రత్యేకంగా రూపొందించబడింది. ప్రాజెక్టుల ప్రత్యేకతలు హౌసింగ్ ఫర్ ఆల్: అందరికీ గృహాలు అనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టులు చేపట్టబడ్డాయి. ఆధునిక సదుపాయాలు: నగర పునరాభివృద్ధి కార్యక్రమాల భాగంగా, సమాజానికి సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన వాతావరణం అందించడం. నిర్మాణంలో శ్రేష్ఠత: ఆధునిక నిర్మాణ సాంకేతికతను ఉపయోగించి ప్రాజెక్టులు పూర్తి చేయడం. ప్రధానమంత్రి వ్యాఖ్యలు ప్రధానమంత్రి మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టులు డిల్లీ ప్రజలకు మెరుగైన జీవన వాతావరణం అందించడమే కాకుండా, "అభివృద్ధి దిశగా మరో ముందడుగు" అని అన్నారు.
    Like
    3
    0 Yorumlar 0 hisse senetleri 748 Views 0 önizleme
  • వందే భారత్ స్లీపర్ ట్రైన్: ట్రయల్స్‌లో 180 కి.మీ/గం వేగాన్ని సాధించింది!

    భారతీయ రైల్వేల తాజా ఘనతగా వందే భారత్ స్లీపర్ ట్రైన్ తన ట్రయల్ రన్‌లో 180 కి.మీ/గం వేగాన్ని విజయవంతంగా సాధించింది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ ట్రయల్స్‌కు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ, అత్యధిక వేగం వద్ద కూడా రైలు ఎంత సాఫీగా ప్రయాణించిందో ప్రజల ముందు చూపించారు.
    వందే భారత్ స్లీపర్ ట్రైన్ ప్రత్యేకతలు

    సౌకర్యవంతమైన బెర్త్‌లు: దీర్ఘ దూర రాత్రి ప్రయాణాలకు ప్రత్యేకంగా రూపొందించబడిన ట్రైన్.
    ఆటోమేటిక్ డోర్స్: ప్రయాణికుల సౌలభ్యాన్ని మరింత మెరుగుపరుస్తుంది.
    ఇంటర్నెట్ కనెక్టివిటీ: అధునాతన టెక్నాలజీతో ప్రయాణికులకు వైఫై సదుపాయం.
    ప్రయాణ సమయంలో సౌకర్యం: అధిక వేగంలో కూడా సాఫీ ప్రయాణ అనుభవం.

    ట్రయల్స్ వివరాలు

    ట్రయల్స్‌ను RDSO (రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్) నిర్వహిస్తోంది.
    ఈ ట్రయల్స్ 2025 జనవరి వరకు కొనసాగుతాయి.
    అన్ని పరీక్షలు పూర్తి అయిన తర్వాత ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది.

    వందే భారత్ స్లీపర్ ట్రైన్ ప్రయోజనాలు

    వేగవంతమైన ప్రయాణం: ఇప్పటివరకు ఉన్న రైళ్ల కంటే వేగంగా ప్రయాణం.
    రైతు మరియు ప్రయాణికుల సౌలభ్యం: సౌకర్యవంతమైన బెర్త్‌లు, స్మార్ట్ సదుపాయాలతో ప్రయాణ అనుభవం.
    భారతీయ రైల్వేలకు కొత్త అధ్యాయం: వేగవంతమైన, సాంకేతికంగా అధునాతన రైళ్లు ప్రయాణికుల సమయాన్ని ఆదా చేస్తాయి.
    వందే భారత్ స్లీపర్ ట్రైన్: ట్రయల్స్‌లో 180 కి.మీ/గం వేగాన్ని సాధించింది! భారతీయ రైల్వేల తాజా ఘనతగా వందే భారత్ స్లీపర్ ట్రైన్ తన ట్రయల్ రన్‌లో 180 కి.మీ/గం వేగాన్ని విజయవంతంగా సాధించింది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ ట్రయల్స్‌కు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ, అత్యధిక వేగం వద్ద కూడా రైలు ఎంత సాఫీగా ప్రయాణించిందో ప్రజల ముందు చూపించారు. వందే భారత్ స్లీపర్ ట్రైన్ ప్రత్యేకతలు సౌకర్యవంతమైన బెర్త్‌లు: దీర్ఘ దూర రాత్రి ప్రయాణాలకు ప్రత్యేకంగా రూపొందించబడిన ట్రైన్. ఆటోమేటిక్ డోర్స్: ప్రయాణికుల సౌలభ్యాన్ని మరింత మెరుగుపరుస్తుంది. ఇంటర్నెట్ కనెక్టివిటీ: అధునాతన టెక్నాలజీతో ప్రయాణికులకు వైఫై సదుపాయం. ప్రయాణ సమయంలో సౌకర్యం: అధిక వేగంలో కూడా సాఫీ ప్రయాణ అనుభవం. ట్రయల్స్ వివరాలు ట్రయల్స్‌ను RDSO (రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్) నిర్వహిస్తోంది. ఈ ట్రయల్స్ 2025 జనవరి వరకు కొనసాగుతాయి. అన్ని పరీక్షలు పూర్తి అయిన తర్వాత ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది. వందే భారత్ స్లీపర్ ట్రైన్ ప్రయోజనాలు వేగవంతమైన ప్రయాణం: ఇప్పటివరకు ఉన్న రైళ్ల కంటే వేగంగా ప్రయాణం. రైతు మరియు ప్రయాణికుల సౌలభ్యం: సౌకర్యవంతమైన బెర్త్‌లు, స్మార్ట్ సదుపాయాలతో ప్రయాణ అనుభవం. భారతీయ రైల్వేలకు కొత్త అధ్యాయం: వేగవంతమైన, సాంకేతికంగా అధునాతన రైళ్లు ప్రయాణికుల సమయాన్ని ఆదా చేస్తాయి.
    Like
    3
    0 Yorumlar 0 hisse senetleri 756 Views 0 önizleme
  • HMPV ఒక సింగిల్-స్ట్రాండెడ్ నెగటివ్-సెన్స్ RNA వైరస్, ఇది అన్ని వయస్సుల ప్రజల్లో పై మరియు క్రింది శ్వాసకోశ వ్యాధులను కలిగిస్తుంది. లక్షణాలు సాధారణ జలుబు లేదా ఫ్లూ వంటి ఉంటాయి, ఉదాహరణకు జ్వరం, దగ్గు, ముక్కు దిబ్బరింపు మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. ప్రధానంగా దగ్గు, తుమ్ము మరియు సన్నిహిత వ్యక్తిగత సంబంధాల ద్వారా ఇది వ్యాపిస్తుంది.
    m.economictimes

    ప్రజలు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను నివారించడానికి కింది జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు:

    సబ్బుతో చేతులను తరచుగా శుభ్రం చేసుకోవడం.

    శుభ్రం చేయని చేతులతో ముఖాన్ని తాకకుండా ఉండడం.

    శ్వాసకోశ లక్షణాలు ఉన్న వ్యక్తుల నుండి దూరంగా ఉండడం.

    జనసంచారం ఉన్న ప్రదేశాల్లో మాస్క్ ధరించడం.

    ప్రస్తుతం ఇండియాలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అయితే శ్రద్ధ మరియు సన్నద్ధత ప్రజల ఆరోగ్య భద్రతకు కీలకమని అధికారులు పేర్కొన్నారు.
    HMPV ఒక సింగిల్-స్ట్రాండెడ్ నెగటివ్-సెన్స్ RNA వైరస్, ఇది అన్ని వయస్సుల ప్రజల్లో పై మరియు క్రింది శ్వాసకోశ వ్యాధులను కలిగిస్తుంది. లక్షణాలు సాధారణ జలుబు లేదా ఫ్లూ వంటి ఉంటాయి, ఉదాహరణకు జ్వరం, దగ్గు, ముక్కు దిబ్బరింపు మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. ప్రధానంగా దగ్గు, తుమ్ము మరియు సన్నిహిత వ్యక్తిగత సంబంధాల ద్వారా ఇది వ్యాపిస్తుంది. m.economictimes ప్రజలు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను నివారించడానికి కింది జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు: సబ్బుతో చేతులను తరచుగా శుభ్రం చేసుకోవడం. శుభ్రం చేయని చేతులతో ముఖాన్ని తాకకుండా ఉండడం. శ్వాసకోశ లక్షణాలు ఉన్న వ్యక్తుల నుండి దూరంగా ఉండడం. జనసంచారం ఉన్న ప్రదేశాల్లో మాస్క్ ధరించడం. ప్రస్తుతం ఇండియాలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అయితే శ్రద్ధ మరియు సన్నద్ధత ప్రజల ఆరోగ్య భద్రతకు కీలకమని అధికారులు పేర్కొన్నారు.
    Like
    3
    0 Yorumlar 0 hisse senetleri 747 Views 0 önizleme
  • Like
    Love
    4
    0 Yorumlar 0 hisse senetleri 424 Views 0 önizleme
  • Like
    Love
    4
    0 Yorumlar 0 hisse senetleri 427 Views 0 önizleme
  • Like
    Love
    4
    0 Yorumlar 0 hisse senetleri 430 Views 0 önizleme
  • Like
    4
    0 Yorumlar 0 hisse senetleri 430 Views 0 önizleme
Daha Hikayeler