ఏపీ అసెంబ్లీలో ఆరు ప్రభుత్వ బిల్లులకు ఆమోదం. ఏపీ పంచాయతీరాజ్ సవరణ బిల్లు-2024కు ఆమోదం. ఏపీ మున్సిపల్ చట్ట సవరణ బిల్లు-2024కు ఆమోదం. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ సవరణ బిల్లు-2024కు ఆమోదం. ఏపీ ఆయుర్వేదిక్, హోమియోపతిక్ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ సవరణ బిల్లుకు ఆమోదం. ఏపీ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ సవరణ బిల్లు-2024కు ఆమోదం. ఏపీ కోఆపరేటివ్ సొసైటీస్ సవరణ బిల్లు-2024కు ఆమోదం.
#BreakingNews #TeluguNews #APNews #APAssembly