HYD: పలు చెరువులను పరిశీలించిన హైడ్రా కమిషనర్. చందానగర్ పరిధిలోని భక్షికుంట, రేగులకుంట చెరువుల పరిశీలన. చెరువుల్లోకి మురుగునీరు చేరకుండా మళ్లించిన తీరును పరిశీలించిన హైడ్రా కమిషనర్. అపర్ణ హిల్‌లో మురుగు నీటిని శుద్ధిచేసి కాలువలోకి మళ్లిస్తున్న విధానంపై పరిశీలన. దీప్తిశ్రీ నగర్‌లోని రేగులకుంట చెరువులో నీటి స్వచ్ఛతను పరిశీలించి స్థానికులతో మాట్లాడిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్.
#BreakingNews #TeluguNews #TelanganaNews #Hyderabad #AVRanganath #HYDRA