వరంగల్ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పది నెలల కాలంలోనే వేలాదిగా ఉద్యోగావకాశాలు కల్పించాం. దాదాపు 50 వేల కొత్త ఉద్యోగాలను కల్పించాం. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు విపక్షాలకు కనిపించడం లేదా.? ఆరోగ్య శ్రీ పథకం పరిధిని పెంచాం. రూ.500లకే సిలిండర్ ఇస్తున్నాం, రుణమాఫీ చేశాం. -శ్రీధర్‌బాబు
#BreakingNews #TeluguNews #TelanganaNews #DuddillaSridharBabu