• Honda Activa 125 – Power, Style & Efficiency!

    Experience unmatched performance with the Honda Activa 125cc, designed for smooth rides and ultimate comfort. With advanced technology, superior mileage, and a stylish design, it's the perfect scooter for every journey.

    125cc Powerful Engine
    Enhanced Mileage & Efficiency
    Premium Design & Comfort
    H-Smart Technology for Safety

    Visit Sri Srinivasa Honda, Hanamkonda today and bring home the power of Activa 125!

    #HondaActiva125 #Activa125cc #SmoothRide #PowerAndStyle #SriSrinivasaHonda #Hanamkonda #HondaScooters #RideWithComfort #BestMileage #SmartTechnology #TelanganaBikers
    Honda Activa 125 – Power, Style & Efficiency! Experience unmatched performance with the Honda Activa 125cc, designed for smooth rides and ultimate comfort. With advanced technology, superior mileage, and a stylish design, it's the perfect scooter for every journey. 🚀 125cc Powerful Engine ⛽ Enhanced Mileage & Efficiency ✨ Premium Design & Comfort 🔒 H-Smart Technology for Safety Visit Sri Srinivasa Honda, Hanamkonda today and bring home the power of Activa 125! #HondaActiva125 #Activa125cc #SmoothRide #PowerAndStyle #SriSrinivasaHonda #Hanamkonda #HondaScooters #RideWithComfort #BestMileage #SmartTechnology #TelanganaBikers
    Like
    1
    0 Σχόλια 0 Μοιράστηκε 1χλμ. Views 0 Προεπισκόπηση
  • New Ration Cards Issued In Telangana :తెలంగాణ రాష్ట్రంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ మేరకు నారాయణపేట జిల్లా కోస్గి మండలం చంద్రవంచలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. నేడు కొత్త రేషన్‌ కార్డులను జారీ చేశారు.అదనంగా 1.03 లక్షల మంది పేర్లు చేరిక : రాష్ట్ర వ్యాప్తంగా మొదటిరోజు 15,414 కొత్త రేషన్‌ కార్డులను ప్రభుత్వం జారీ చేసింది. కొత్త కార్డుల్లోని 51,912 మందికి ఫిబ్రవరి నుంచి రేషన్‌ పంపిణీ చేయనున్నారు. తొలిరోజు మండలానికొక గ్రామంలో కొత్త రేషన్ కార్డులు జారీ చేశారు. పాత రేషన్ కార్డుల్లో అదనంగా 1.03 లక్షల మంది పేర్లను చేర్చారు.రేషన్‌ కార్డు ఉన్న పేదలకు త్వరలోనే సన్న బియ్యం :గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో గత ప్రభుత్వం పదేళ్ల పాటు రేషన్‌ కార్డులు ఇవ్వలేదని మండిపడ్డారు. రేషన్‌ కార్డు ఉన్న పేదలకు త్వరలోనే సన్నబియ్యం ఇస్తామని వెల్లడించారు. పేదలంతా ఎక్కడ ఉన్నా రేషన్ కార్డు తీసుకోవాలని కోరారు.ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లి దరఖాస్తులు స్వీకరిస్తోంది :గ్రామ సభల ద్వారా రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించామన్న ఆయన, గ్రామాలకు అధికారులను ఇళ్లకు పంపిస్తున్నామని వివరించారు. గ్రామాల్లో ప్రజల సమక్షంలోనే లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నట్లుగా వివరించారు. ప్రభుత్వమే ప్రజల వద్దకు వచ్చి దరఖాస్తులను తీసుకుంటుందని ఆయన వివరించారు.
    వాటికే ఎక్కువ దరఖాస్తులు :గ్రామ సభలు, వార్డు సభల్లో వచ్చిన దరఖాస్తుల్లో ఎక్కువగా రేషన్‌ కార్డుల కోసం వచ్చినవే అధికంగా ఉన్నాయి. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా వీటి కోసమే చాలా మంది లబ్ధిదారులు అర్జీలు పెట్టుకున్నారు. అర్హులను గుర్తించి ఎంపిక చేసేందుకు గ్రామ, వార్డు సభలు నిర్వహించారు. అక్కడకక్కడ గొడవలు మినహా మిగిలిన చోట్ల ప్రశాంతంగా ముగిశాయి.ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు విడుదల :561 గ్రామాల్లో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. మొదటిరోజు 20,336 మంది భూమిలేని కూలీలకు నిధులు విడుదల చేశారు.
    New Ration Cards Issued In Telangana :తెలంగాణ రాష్ట్రంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ మేరకు నారాయణపేట జిల్లా కోస్గి మండలం చంద్రవంచలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. నేడు కొత్త రేషన్‌ కార్డులను జారీ చేశారు.అదనంగా 1.03 లక్షల మంది పేర్లు చేరిక : రాష్ట్ర వ్యాప్తంగా మొదటిరోజు 15,414 కొత్త రేషన్‌ కార్డులను ప్రభుత్వం జారీ చేసింది. కొత్త కార్డుల్లోని 51,912 మందికి ఫిబ్రవరి నుంచి రేషన్‌ పంపిణీ చేయనున్నారు. తొలిరోజు మండలానికొక గ్రామంలో కొత్త రేషన్ కార్డులు జారీ చేశారు. పాత రేషన్ కార్డుల్లో అదనంగా 1.03 లక్షల మంది పేర్లను చేర్చారు.రేషన్‌ కార్డు ఉన్న పేదలకు త్వరలోనే సన్న బియ్యం :గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో గత ప్రభుత్వం పదేళ్ల పాటు రేషన్‌ కార్డులు ఇవ్వలేదని మండిపడ్డారు. రేషన్‌ కార్డు ఉన్న పేదలకు త్వరలోనే సన్నబియ్యం ఇస్తామని వెల్లడించారు. పేదలంతా ఎక్కడ ఉన్నా రేషన్ కార్డు తీసుకోవాలని కోరారు.ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లి దరఖాస్తులు స్వీకరిస్తోంది :గ్రామ సభల ద్వారా రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించామన్న ఆయన, గ్రామాలకు అధికారులను ఇళ్లకు పంపిస్తున్నామని వివరించారు. గ్రామాల్లో ప్రజల సమక్షంలోనే లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నట్లుగా వివరించారు. ప్రభుత్వమే ప్రజల వద్దకు వచ్చి దరఖాస్తులను తీసుకుంటుందని ఆయన వివరించారు. వాటికే ఎక్కువ దరఖాస్తులు :గ్రామ సభలు, వార్డు సభల్లో వచ్చిన దరఖాస్తుల్లో ఎక్కువగా రేషన్‌ కార్డుల కోసం వచ్చినవే అధికంగా ఉన్నాయి. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా వీటి కోసమే చాలా మంది లబ్ధిదారులు అర్జీలు పెట్టుకున్నారు. అర్హులను గుర్తించి ఎంపిక చేసేందుకు గ్రామ, వార్డు సభలు నిర్వహించారు. అక్కడకక్కడ గొడవలు మినహా మిగిలిన చోట్ల ప్రశాంతంగా ముగిశాయి.ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు విడుదల :561 గ్రామాల్లో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. మొదటిరోజు 20,336 మంది భూమిలేని కూలీలకు నిధులు విడుదల చేశారు.
    Like
    4
    0 Σχόλια 0 Μοιράστηκε 618 Views 0 Προεπισκόπηση
  • The Telangana High Court has refused to quash the FIR filed against BRS MLA KT Rama Rao in connection with the Formula E race case. The FIR, filed by the Anti-Corruption Bureau (ACB), alleges financial irregularities and misuse of public funds. Rao is accused of directing the Hyderabad Metropolitan Development Authority (HMDA) to release ₹50 crore without proper approvals during his tenure as Minister for Municipal Administration and Urban Development.

    The court dismissed Rao's plea to quash the FIR, stating that the allegations warrant investigation. It also lifted the interim protection from arrest previously granted to him, allowing the legal proceedings to continue. Rao's defense argued that the FIR was politically motivated, but the court emphasized the need to investigate the alleged misuse of funds. This case highlights the judiciary's role in addressing allegations of corruption and ensuring accountability.
    The Telangana High Court has refused to quash the FIR filed against BRS MLA KT Rama Rao in connection with the Formula E race case. The FIR, filed by the Anti-Corruption Bureau (ACB), alleges financial irregularities and misuse of public funds. Rao is accused of directing the Hyderabad Metropolitan Development Authority (HMDA) to release ₹50 crore without proper approvals during his tenure as Minister for Municipal Administration and Urban Development. The court dismissed Rao's plea to quash the FIR, stating that the allegations warrant investigation. It also lifted the interim protection from arrest previously granted to him, allowing the legal proceedings to continue. Rao's defense argued that the FIR was politically motivated, but the court emphasized the need to investigate the alleged misuse of funds. This case highlights the judiciary's role in addressing allegations of corruption and ensuring accountability.
    Like
    3
    0 Σχόλια 0 Μοιράστηκε 691 Views 0 Προεπισκόπηση
  • Allu Arjun Controversy: Telangana DGP Jitender responded to the Sandhya Theatre incident, emphasizing public safety and cautioning against promotional events that compromise security.
    Allu Arjun Controversy: Telangana DGP Jitender responded to the Sandhya Theatre incident, emphasizing public safety and cautioning against promotional events that compromise security.
    Like
    4
    0 Σχόλια 0 Μοιράστηκε 523 Views 0 Προεπισκόπηση
  • Actor Allu Arjun Granted Interim Bail: The Telangana High Court has granted interim bail to actor Allu Arjun, who was arrested earlier in connection with a stampede incident during the premiere of "Pushpa 2."
    Actor Allu Arjun Granted Interim Bail: The Telangana High Court has granted interim bail to actor Allu Arjun, who was arrested earlier in connection with a stampede incident during the premiere of "Pushpa 2."
    Like
    Love
    4
    0 Σχόλια 0 Μοιράστηκε 522 Views 0 Προεπισκόπηση
  • Allu Arjun Granted Interim Bail After Arrest in 'Pushpa 2' Premiere Incident

    Telugu actor Allu Arjun was arrested by Hyderabad police in connection with the death of a woman during the premiere of his latest movie, 'Pushpa 2: The Rule'. The Telangana High Court has granted him interim bail.
    Allu Arjun Granted Interim Bail After Arrest in 'Pushpa 2' Premiere Incident Telugu actor Allu Arjun was arrested by Hyderabad police in connection with the death of a woman during the premiere of his latest movie, 'Pushpa 2: The Rule'. The Telangana High Court has granted him interim bail.
    Like
    4
    0 Σχόλια 0 Μοιράστηκε 631 Views 0 Προεπισκόπηση
  • The Telangana police department announced significant reforms for better efficiency in law enforcement.
    The Telangana police department announced significant reforms for better efficiency in law enforcement.
    Like
    3
    0 Σχόλια 0 Μοιράστηκε 417 Views 0 Προεπισκόπηση
  • Educational Initiatives: Telangana's government is focusing on advanced reforms in the education sector to benefit students across the state.
    Educational Initiatives: Telangana's government is focusing on advanced reforms in the education sector to benefit students across the state.
    Like
    4
    0 Σχόλια 0 Μοιράστηκε 419 Views 0 Προεπισκόπηση
  • Criminal Investigation: Police in Telangana recently uncovered a criminal activity involving the concealment of weapons in unconventional places. This incident has sparked debates on public safety measures.
    Criminal Investigation: Police in Telangana recently uncovered a criminal activity involving the concealment of weapons in unconventional places. This incident has sparked debates on public safety measures.
    Like
    2
    0 Σχόλια 0 Μοιράστηκε 384 Views 0 Προεπισκόπηση
  • Criminal Investigation: Police in Telangana recently uncovered a criminal activity involving the concealment of weapons in unconventional places. This incident has sparked debates on public safety measures.
    Criminal Investigation: Police in Telangana recently uncovered a criminal activity involving the concealment of weapons in unconventional places. This incident has sparked debates on public safety measures.
    Like
    2
    0 Σχόλια 0 Μοιράστηκε 368 Views 0 Προεπισκόπηση
  • Pending Bilateral Issues: Officials from Andhra Pradesh and Telangana met recently to discuss 15 unresolved issues stemming from the 2014 bifurcation. While progress was made on some fronts, certain matters require further deliberation. Both states emphasized the need for expedited resolutions​.
    Pending Bilateral Issues: Officials from Andhra Pradesh and Telangana met recently to discuss 15 unresolved issues stemming from the 2014 bifurcation. While progress was made on some fronts, certain matters require further deliberation. Both states emphasized the need for expedited resolutions​.
    Like
    Love
    2
    0 Σχόλια 0 Μοιράστηκε 352 Views 0 Προεπισκόπηση
  • Political Tensions: Telangana Congress and BRS leaders clashed during a Jagitial Market Committee dispute, reflecting ongoing political friction in the region.
    Political Tensions: Telangana Congress and BRS leaders clashed during a Jagitial Market Committee dispute, reflecting ongoing political friction in the region.
    Like
    Love
    2
    0 Σχόλια 0 Μοιράστηκε 359 Views 0 Προεπισκόπηση
  • వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం అభివృద్ధి పనులకు రూ.127.65 కోట్లు మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం.. శ్రీ రాజరాజేశ్వర ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, భక్తులకు అవసరమైన అధునాతన సదుపాయాలకు రూ.76 కోట్లు, ఆలయం నుంచి మూలవాగు బ్రిడ్జి వరకు రోడ్ల విస్తరణకు రూ.47.85 కోట్లు, మూలవాగులోని బతుకమ్మ తెప్ప నుంచి జగిత్యాల కమాన్ జంక్షన్ వరకు డ్రైనేజీ పైప్‌లైన్‌ నిర్మాణానికి రూ.3.8 కోట్లు విడుదల.. ఉత్తర్వులు జారీ

    #Telangana #VemulawadaTemple
    వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం అభివృద్ధి పనులకు రూ.127.65 కోట్లు మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం.. శ్రీ రాజరాజేశ్వర ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, భక్తులకు అవసరమైన అధునాతన సదుపాయాలకు రూ.76 కోట్లు, ఆలయం నుంచి మూలవాగు బ్రిడ్జి వరకు రోడ్ల విస్తరణకు రూ.47.85 కోట్లు, మూలవాగులోని బతుకమ్మ తెప్ప నుంచి జగిత్యాల కమాన్ జంక్షన్ వరకు డ్రైనేజీ పైప్‌లైన్‌ నిర్మాణానికి రూ.3.8 కోట్లు విడుదల.. ఉత్తర్వులు జారీ #Telangana #VemulawadaTemple
    Like
    Love
    4
    0 Σχόλια 0 Μοιράστηκε 906 Views 0 Προεπισκόπηση
  • HYD: పలు చెరువులను పరిశీలించిన హైడ్రా కమిషనర్‌. చందానగర్‌ పరిధిలోని భక్షికుంట, రేగులకుంట చెరువుల పరిశీలన. చెరువుల్లోకి మురుగునీరు చేరకుండా మళ్లించిన తీరును పరిశీలించిన హైడ్రా కమిషనర్‌. అపర్ణ హిల్‌లో మురుగు నీటిని శుద్ధిచేసి కాలువలోకి మళ్లిస్తున్న విధానంపై పరిశీలన. దీప్తిశ్రీ నగర్‌లోని రేగులకుంట చెరువులో నీటి స్వచ్ఛతను పరిశీలించి స్థానికులతో మాట్లాడిన హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌.

    #BreakingNews #TeluguNews #TelanganaNews #Hyderabad #AVRanganath #HYDRA
    HYD: పలు చెరువులను పరిశీలించిన హైడ్రా కమిషనర్‌. చందానగర్‌ పరిధిలోని భక్షికుంట, రేగులకుంట చెరువుల పరిశీలన. చెరువుల్లోకి మురుగునీరు చేరకుండా మళ్లించిన తీరును పరిశీలించిన హైడ్రా కమిషనర్‌. అపర్ణ హిల్‌లో మురుగు నీటిని శుద్ధిచేసి కాలువలోకి మళ్లిస్తున్న విధానంపై పరిశీలన. దీప్తిశ్రీ నగర్‌లోని రేగులకుంట చెరువులో నీటి స్వచ్ఛతను పరిశీలించి స్థానికులతో మాట్లాడిన హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌. #BreakingNews #TeluguNews #TelanganaNews #Hyderabad #AVRanganath #HYDRA
    Like
    3
    0 Σχόλια 0 Μοιράστηκε 1χλμ. Views 0 Προεπισκόπηση
  • కొత్తగూడెం, రామగుండం ఎయిర్‌పోర్టులకు లైన్‌ క్లియర్‌. హైదరాబాద్‌-వరంగల్‌ రోడ్డు విస్తరణకు కేంద్రం అంగీకరించింది. నారపల్లి వరకు ఉన్న ఫ్లైఓవర్‌ పనులు త్వరలోనే పూర్తి చేస్తాం. -మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి

    #BreakingNews‌ #TeluguNews #TelanganaNews #KomatireddyVenkatReddy
    కొత్తగూడెం, రామగుండం ఎయిర్‌పోర్టులకు లైన్‌ క్లియర్‌. హైదరాబాద్‌-వరంగల్‌ రోడ్డు విస్తరణకు కేంద్రం అంగీకరించింది. నారపల్లి వరకు ఉన్న ఫ్లైఓవర్‌ పనులు త్వరలోనే పూర్తి చేస్తాం. -మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి #BreakingNews‌ #TeluguNews #TelanganaNews #KomatireddyVenkatReddy
    Like
    Love
    4
    0 Σχόλια 0 Μοιράστηκε 1χλμ. Views 0 Προεπισκόπηση
  • ఢిల్లీలో కేటీఆర్‌ ప్రెస్‌మీట్‌. జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను కలిసిన బీఆర్‌ఎస్‌ నేతలు. లగచర్ల కేసులో అరెస్టై జైలులో ఉన్న వారి కుటుంబాలతో కలిసి ఢిల్లీ వెళ్లిన బీఆర్‌ఎస్‌ నేతలు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని NHRCకి వినతి.

    #BreakingNews‌ #TeluguNews #TelanganaNews #NHRC #KTR
    ఢిల్లీలో కేటీఆర్‌ ప్రెస్‌మీట్‌. జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను కలిసిన బీఆర్‌ఎస్‌ నేతలు. లగచర్ల కేసులో అరెస్టై జైలులో ఉన్న వారి కుటుంబాలతో కలిసి ఢిల్లీ వెళ్లిన బీఆర్‌ఎస్‌ నేతలు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని NHRCకి వినతి. #BreakingNews‌ #TeluguNews #TelanganaNews #NHRC #KTR
    Like
    Love
    4
    0 Σχόλια 0 Μοιράστηκε 1χλμ. Views 0 Προεπισκόπηση
  • వరంగల్‌ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పది నెలల కాలంలోనే వేలాదిగా ఉద్యోగావకాశాలు కల్పించాం. దాదాపు 50 వేల కొత్త ఉద్యోగాలను కల్పించాం. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు విపక్షాలకు కనిపించడం లేదా.? ఆరోగ్య శ్రీ పథకం పరిధిని పెంచాం. రూ.500లకే సిలిండర్‌ ఇస్తున్నాం, రుణమాఫీ చేశాం. -శ్రీధర్‌బాబు

    #BreakingNews #TeluguNews #TelanganaNews #DuddillaSridharBabu
    వరంగల్‌ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పది నెలల కాలంలోనే వేలాదిగా ఉద్యోగావకాశాలు కల్పించాం. దాదాపు 50 వేల కొత్త ఉద్యోగాలను కల్పించాం. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు విపక్షాలకు కనిపించడం లేదా.? ఆరోగ్య శ్రీ పథకం పరిధిని పెంచాం. రూ.500లకే సిలిండర్‌ ఇస్తున్నాం, రుణమాఫీ చేశాం. -శ్రీధర్‌బాబు #BreakingNews #TeluguNews #TelanganaNews #DuddillaSridharBabu
    Like
    Love
    4
    0 Σχόλια 0 Μοιράστηκε 1χλμ. Views 0 Προεπισκόπηση