• HYD: పలు చెరువులను పరిశీలించిన హైడ్రా కమిషనర్‌. చందానగర్‌ పరిధిలోని భక్షికుంట, రేగులకుంట చెరువుల పరిశీలన. చెరువుల్లోకి మురుగునీరు చేరకుండా మళ్లించిన తీరును పరిశీలించిన హైడ్రా కమిషనర్‌. అపర్ణ హిల్‌లో మురుగు నీటిని శుద్ధిచేసి కాలువలోకి మళ్లిస్తున్న విధానంపై పరిశీలన. దీప్తిశ్రీ నగర్‌లోని రేగులకుంట చెరువులో నీటి స్వచ్ఛతను పరిశీలించి స్థానికులతో మాట్లాడిన హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌.

    #BreakingNews #TeluguNews #TelanganaNews #Hyderabad #AVRanganath #HYDRA
    HYD: పలు చెరువులను పరిశీలించిన హైడ్రా కమిషనర్‌. చందానగర్‌ పరిధిలోని భక్షికుంట, రేగులకుంట చెరువుల పరిశీలన. చెరువుల్లోకి మురుగునీరు చేరకుండా మళ్లించిన తీరును పరిశీలించిన హైడ్రా కమిషనర్‌. అపర్ణ హిల్‌లో మురుగు నీటిని శుద్ధిచేసి కాలువలోకి మళ్లిస్తున్న విధానంపై పరిశీలన. దీప్తిశ్రీ నగర్‌లోని రేగులకుంట చెరువులో నీటి స్వచ్ఛతను పరిశీలించి స్థానికులతో మాట్లాడిన హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌. #BreakingNews #TeluguNews #TelanganaNews #Hyderabad #AVRanganath #HYDRA
    Like
    3
    0 Kommentare 0 Anteile 1KB Ansichten 0 Vorschau
  • కొత్తగూడెం, రామగుండం ఎయిర్‌పోర్టులకు లైన్‌ క్లియర్‌. హైదరాబాద్‌-వరంగల్‌ రోడ్డు విస్తరణకు కేంద్రం అంగీకరించింది. నారపల్లి వరకు ఉన్న ఫ్లైఓవర్‌ పనులు త్వరలోనే పూర్తి చేస్తాం. -మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి

    #BreakingNews‌ #TeluguNews #TelanganaNews #KomatireddyVenkatReddy
    కొత్తగూడెం, రామగుండం ఎయిర్‌పోర్టులకు లైన్‌ క్లియర్‌. హైదరాబాద్‌-వరంగల్‌ రోడ్డు విస్తరణకు కేంద్రం అంగీకరించింది. నారపల్లి వరకు ఉన్న ఫ్లైఓవర్‌ పనులు త్వరలోనే పూర్తి చేస్తాం. -మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి #BreakingNews‌ #TeluguNews #TelanganaNews #KomatireddyVenkatReddy
    Like
    Love
    4
    0 Kommentare 0 Anteile 1KB Ansichten 0 Vorschau
  • ఢిల్లీలో కేటీఆర్‌ ప్రెస్‌మీట్‌. జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను కలిసిన బీఆర్‌ఎస్‌ నేతలు. లగచర్ల కేసులో అరెస్టై జైలులో ఉన్న వారి కుటుంబాలతో కలిసి ఢిల్లీ వెళ్లిన బీఆర్‌ఎస్‌ నేతలు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని NHRCకి వినతి.

    #BreakingNews‌ #TeluguNews #TelanganaNews #NHRC #KTR
    ఢిల్లీలో కేటీఆర్‌ ప్రెస్‌మీట్‌. జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను కలిసిన బీఆర్‌ఎస్‌ నేతలు. లగచర్ల కేసులో అరెస్టై జైలులో ఉన్న వారి కుటుంబాలతో కలిసి ఢిల్లీ వెళ్లిన బీఆర్‌ఎస్‌ నేతలు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని NHRCకి వినతి. #BreakingNews‌ #TeluguNews #TelanganaNews #NHRC #KTR
    Like
    Love
    4
    0 Kommentare 0 Anteile 1KB Ansichten 0 Vorschau
  • వరంగల్‌ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పది నెలల కాలంలోనే వేలాదిగా ఉద్యోగావకాశాలు కల్పించాం. దాదాపు 50 వేల కొత్త ఉద్యోగాలను కల్పించాం. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు విపక్షాలకు కనిపించడం లేదా.? ఆరోగ్య శ్రీ పథకం పరిధిని పెంచాం. రూ.500లకే సిలిండర్‌ ఇస్తున్నాం, రుణమాఫీ చేశాం. -శ్రీధర్‌బాబు

    #BreakingNews #TeluguNews #TelanganaNews #DuddillaSridharBabu
    వరంగల్‌ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పది నెలల కాలంలోనే వేలాదిగా ఉద్యోగావకాశాలు కల్పించాం. దాదాపు 50 వేల కొత్త ఉద్యోగాలను కల్పించాం. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు విపక్షాలకు కనిపించడం లేదా.? ఆరోగ్య శ్రీ పథకం పరిధిని పెంచాం. రూ.500లకే సిలిండర్‌ ఇస్తున్నాం, రుణమాఫీ చేశాం. -శ్రీధర్‌బాబు #BreakingNews #TeluguNews #TelanganaNews #DuddillaSridharBabu
    Like
    Love
    4
    0 Kommentare 0 Anteile 1KB Ansichten 0 Vorschau