• HYD: పలు చెరువులను పరిశీలించిన హైడ్రా కమిషనర్‌. చందానగర్‌ పరిధిలోని భక్షికుంట, రేగులకుంట చెరువుల పరిశీలన. చెరువుల్లోకి మురుగునీరు చేరకుండా మళ్లించిన తీరును పరిశీలించిన హైడ్రా కమిషనర్‌. అపర్ణ హిల్‌లో మురుగు నీటిని శుద్ధిచేసి కాలువలోకి మళ్లిస్తున్న విధానంపై పరిశీలన. దీప్తిశ్రీ నగర్‌లోని రేగులకుంట చెరువులో నీటి స్వచ్ఛతను పరిశీలించి స్థానికులతో మాట్లాడిన హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌.

    #BreakingNews #TeluguNews #TelanganaNews #Hyderabad #AVRanganath #HYDRA
    HYD: పలు చెరువులను పరిశీలించిన హైడ్రా కమిషనర్‌. చందానగర్‌ పరిధిలోని భక్షికుంట, రేగులకుంట చెరువుల పరిశీలన. చెరువుల్లోకి మురుగునీరు చేరకుండా మళ్లించిన తీరును పరిశీలించిన హైడ్రా కమిషనర్‌. అపర్ణ హిల్‌లో మురుగు నీటిని శుద్ధిచేసి కాలువలోకి మళ్లిస్తున్న విధానంపై పరిశీలన. దీప్తిశ్రీ నగర్‌లోని రేగులకుంట చెరువులో నీటి స్వచ్ఛతను పరిశీలించి స్థానికులతో మాట్లాడిన హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌. #BreakingNews #TeluguNews #TelanganaNews #Hyderabad #AVRanganath #HYDRA
    Like
    3
    0 Comments 0 Shares 787 Views 0 Reviews
  • కొత్తగూడెం, రామగుండం ఎయిర్‌పోర్టులకు లైన్‌ క్లియర్‌. హైదరాబాద్‌-వరంగల్‌ రోడ్డు విస్తరణకు కేంద్రం అంగీకరించింది. నారపల్లి వరకు ఉన్న ఫ్లైఓవర్‌ పనులు త్వరలోనే పూర్తి చేస్తాం. -మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి

    #BreakingNews‌ #TeluguNews #TelanganaNews #KomatireddyVenkatReddy
    కొత్తగూడెం, రామగుండం ఎయిర్‌పోర్టులకు లైన్‌ క్లియర్‌. హైదరాబాద్‌-వరంగల్‌ రోడ్డు విస్తరణకు కేంద్రం అంగీకరించింది. నారపల్లి వరకు ఉన్న ఫ్లైఓవర్‌ పనులు త్వరలోనే పూర్తి చేస్తాం. -మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి #BreakingNews‌ #TeluguNews #TelanganaNews #KomatireddyVenkatReddy
    Like
    Love
    4
    0 Comments 0 Shares 712 Views 0 Reviews
  • ఢిల్లీలో కేటీఆర్‌ ప్రెస్‌మీట్‌. జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను కలిసిన బీఆర్‌ఎస్‌ నేతలు. లగచర్ల కేసులో అరెస్టై జైలులో ఉన్న వారి కుటుంబాలతో కలిసి ఢిల్లీ వెళ్లిన బీఆర్‌ఎస్‌ నేతలు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని NHRCకి వినతి.

    #BreakingNews‌ #TeluguNews #TelanganaNews #NHRC #KTR
    ఢిల్లీలో కేటీఆర్‌ ప్రెస్‌మీట్‌. జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను కలిసిన బీఆర్‌ఎస్‌ నేతలు. లగచర్ల కేసులో అరెస్టై జైలులో ఉన్న వారి కుటుంబాలతో కలిసి ఢిల్లీ వెళ్లిన బీఆర్‌ఎస్‌ నేతలు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని NHRCకి వినతి. #BreakingNews‌ #TeluguNews #TelanganaNews #NHRC #KTR
    Like
    Love
    4
    0 Comments 0 Shares 783 Views 0 Reviews
  • వరంగల్‌ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పది నెలల కాలంలోనే వేలాదిగా ఉద్యోగావకాశాలు కల్పించాం. దాదాపు 50 వేల కొత్త ఉద్యోగాలను కల్పించాం. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు విపక్షాలకు కనిపించడం లేదా.? ఆరోగ్య శ్రీ పథకం పరిధిని పెంచాం. రూ.500లకే సిలిండర్‌ ఇస్తున్నాం, రుణమాఫీ చేశాం. -శ్రీధర్‌బాబు

    #BreakingNews #TeluguNews #TelanganaNews #DuddillaSridharBabu
    వరంగల్‌ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పది నెలల కాలంలోనే వేలాదిగా ఉద్యోగావకాశాలు కల్పించాం. దాదాపు 50 వేల కొత్త ఉద్యోగాలను కల్పించాం. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు విపక్షాలకు కనిపించడం లేదా.? ఆరోగ్య శ్రీ పథకం పరిధిని పెంచాం. రూ.500లకే సిలిండర్‌ ఇస్తున్నాం, రుణమాఫీ చేశాం. -శ్రీధర్‌బాబు #BreakingNews #TeluguNews #TelanganaNews #DuddillaSridharBabu
    Like
    Love
    4
    0 Comments 0 Shares 617 Views 0 Reviews
  • ఏపీ అసెంబ్లీలో ఆరు ప్రభుత్వ బిల్లులకు ఆమోదం. ఏపీ పంచాయతీరాజ్‌ సవరణ బిల్లు-2024కు ఆమోదం. ఏపీ మున్సిపల్‌ చట్ట సవరణ బిల్లు-2024కు ఆమోదం. ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ సవరణ బిల్లు-2024కు ఆమోదం. ఏపీ ఆయుర్వేదిక్‌, హోమియోపతిక్‌ మెడికల్‌ ప్రాక్టీషనర్స్‌ రిజిస్ట్రేషన్‌ సవరణ బిల్లుకు ఆమోదం. ఏపీ మెడికల్‌ ప్రాక్టీషనర్స్‌ రిజిస్ట్రేషన్‌ సవరణ బిల్లు-2024కు ఆమోదం. ఏపీ కోఆపరేటివ్‌ సొసైటీస్‌ సవరణ బిల్లు-2024కు ఆమోదం.

    #BreakingNews #TeluguNews #APNews #APAssembly
    ఏపీ అసెంబ్లీలో ఆరు ప్రభుత్వ బిల్లులకు ఆమోదం. ఏపీ పంచాయతీరాజ్‌ సవరణ బిల్లు-2024కు ఆమోదం. ఏపీ మున్సిపల్‌ చట్ట సవరణ బిల్లు-2024కు ఆమోదం. ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ సవరణ బిల్లు-2024కు ఆమోదం. ఏపీ ఆయుర్వేదిక్‌, హోమియోపతిక్‌ మెడికల్‌ ప్రాక్టీషనర్స్‌ రిజిస్ట్రేషన్‌ సవరణ బిల్లుకు ఆమోదం. ఏపీ మెడికల్‌ ప్రాక్టీషనర్స్‌ రిజిస్ట్రేషన్‌ సవరణ బిల్లు-2024కు ఆమోదం. ఏపీ కోఆపరేటివ్‌ సొసైటీస్‌ సవరణ బిల్లు-2024కు ఆమోదం. #BreakingNews #TeluguNews #APNews #APAssembly
    Like
    Love
    4
    0 Comments 0 Shares 561 Views 0 Reviews
  • HYD: 'భక్తి టీవీ' కోటి దీపోత్సవంలో పాల్గొన్న కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌. రక్షణమంత్రిగా దేశ సరిహద్దులు కాపాడటం నా బాధ్యత. దేశ సరిహద్దులు కాపాడటం ఎంత అవసరమో.. దేశంలో సంస్కృతిని కాపాడటం కూడా అంతే అవసరం. ఆ పనిని 'భక్తిటీవీ' చేస్తున్నందుకు సంతోషం. -కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

    #BreakingNews #TeluguNews #KotiDeepotsavam2024 #RajnathSingh
    HYD: 'భక్తి టీవీ' కోటి దీపోత్సవంలో పాల్గొన్న కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌. రక్షణమంత్రిగా దేశ సరిహద్దులు కాపాడటం నా బాధ్యత. దేశ సరిహద్దులు కాపాడటం ఎంత అవసరమో.. దేశంలో సంస్కృతిని కాపాడటం కూడా అంతే అవసరం. ఆ పనిని 'భక్తిటీవీ' చేస్తున్నందుకు సంతోషం. -కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ #BreakingNews #TeluguNews #KotiDeepotsavam2024 #RajnathSingh
    Like
    Love
    4
    0 Comments 0 Shares 513 Views 0 Reviews