Directory
"Discover new people, build meaningful connections, and turn moments into friendships"
-
Please log in to like, share and comment!
-
-
-
-
-
-
-
-
NH-563: శరవేగంగా నేషనల్ హైవే పనులు.. ఇక ఆ రూట్‌లో ప్రయాణించేవారికి నో టెన్షన్;
NH-563: కేంద్ర ప్రభుత్వం భారత మాల యోజన కింద.. కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారిని పునర్నిర్మాణం చేస్తోంది. ఇప్పటివరకు ఉన్న రోడ్డును ఫోర్ లైన్ రోడ్డుగా విస్తరిస్తున్నారు. 68 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఈ కరీంనగర్-వరంగల్ నేషనల్ హైవే(ఎన్‌హెచ్-563) నిర్మాణ పనుల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.2,146 కోట్లు కేటాయించింది. ఇక ఈ ఎన్‌హెచ్-563 కోసం ఇప్పటికే 325.125 హెక్టార్ల భూమిని సేకరించారు. కరీంనగర్ మండలం ఇరుకుల్ల, దుర్శేడ్ శివారులో బొమ్మకల్ మానేరు వాగు మీదుగా మానకొండూర్ వరకు రహదారి పనులు విస్తృతంగా జరుగుతున్నాయి.
ఇక ఈ ఎన్‌హెచ్-563 నిర్మాణ పనుల్లో భాగంగా మొత్తం 28 వెహికిల్ అండర్ పాస్ బ్రిడ్జిలు నిర్మించనున్నారు. అదే విధంగా ఇరుకుల్ల, మానేరు సహా పలు వాగులపై మొత్తం 9 మేజర్ వంతెనలను కట్టనున్నారు. బొమ్మకల్ మానేరు వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం ఇరుకుల్ల వాగుపై 250 మీటర్లు.. మానేరు వాగుపై 562 మీటర్ల పొడవుతో బ్రిడ్జిలను నిర్మిస్తున్నారు. ఇరుకుల్ల గ్రామ ప్రధాన రహదారిపై ఫై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వాహనాలను మళ్లించేందుకు తాత్కాలికంగా రోడ్డును సిద్ధం చేస్తున్నారు.
ఇక ఈ కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారి నిర్మాణానికి 2 ఏళ్ల క్రితమే అధికారులు భూసేకరణ చేపట్టారు. అయితే ప్రస్తుతం నేషనల్ హైవే పనులు జరుగుతున్నా తమకు ఇంకా పరిహారం అందించడం లేదని స్థానికంగా ఉన్న రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ మండలంలోని భూసేకరణ చేసిన గ్రామాల్లో దుర్శేడ్, ఇరుకుల్ల, ఎలబోతారం, నగునూర్, జూబ్లీనగర్ గ్రామాల్లోని రైతుల నుంచి వారు సాగు చేసుకుంటున్న వ్యవసాయ భూములను ఈ జాతీయ రహదారి కోసం సేకరించారు.
ఇరుకుల్లలో పూర్తిస్థాయిలో పరిహారం అందించినప్పటికీ.. రహదారి నిర్మాణంలో భాగంగా కోల్పోయిన బావులకు ఇప్పటివరకు డబ్బులు ఇవ్వలేదని స్థానికులు వాపోతున్నారు. ఇక ఎలబోతారం, నగునూర్, జూబ్లీనగర్ గ్రామాల్లో కొంతమంది నుంచి 15 రోజుల క్రితం సంతకాలు తీసుకున్న అధికారులు ఇప్పటికీ డబ్బులు వేయలేదని చెబుతున్నారు. ప్రస్తుతం ఇరుకుల్ల నుంచి ఎలబోతారం, జూబ్లీనగర్‌కు రహదారి పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో తమకు పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించిన తర్వాతే చేపట్టాలని స్థానిక రైతులు కోరుతున్నారు.NH-563: శరవేగంగా నేషనల్ హైవే పనులు.. ఇక ఆ రూట్‌లో ప్రయాణించేవారికి నో టెన్షన్; NH-563: కేంద్ర ప్రభుత్వం భారత మాల యోజన కింద.. కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారిని పునర్నిర్మాణం చేస్తోంది. ఇప్పటివరకు ఉన్న రోడ్డును ఫోర్ లైన్ రోడ్డుగా విస్తరిస్తున్నారు. 68 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఈ కరీంనగర్-వరంగల్ నేషనల్ హైవే(ఎన్‌హెచ్-563) నిర్మాణ పనుల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.2,146 కోట్లు కేటాయించింది. ఇక ఈ ఎన్‌హెచ్-563 కోసం ఇప్పటికే 325.125 హెక్టార్ల భూమిని సేకరించారు. కరీంనగర్ మండలం ఇరుకుల్ల, దుర్శేడ్ శివారులో బొమ్మకల్ మానేరు వాగు మీదుగా మానకొండూర్ వరకు రహదారి పనులు విస్తృతంగా జరుగుతున్నాయి. ఇక ఈ ఎన్‌హెచ్-563 నిర్మాణ పనుల్లో భాగంగా మొత్తం 28 వెహికిల్ అండర్ పాస్ బ్రిడ్జిలు నిర్మించనున్నారు. అదే విధంగా ఇరుకుల్ల, మానేరు సహా పలు వాగులపై మొత్తం 9 మేజర్ వంతెనలను కట్టనున్నారు. బొమ్మకల్ మానేరు వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం ఇరుకుల్ల వాగుపై 250 మీటర్లు.. మానేరు వాగుపై 562 మీటర్ల పొడవుతో బ్రిడ్జిలను నిర్మిస్తున్నారు. ఇరుకుల్ల గ్రామ ప్రధాన రహదారిపై ఫై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వాహనాలను మళ్లించేందుకు తాత్కాలికంగా రోడ్డును సిద్ధం చేస్తున్నారు. ఇక ఈ కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారి నిర్మాణానికి 2 ఏళ్ల క్రితమే అధికారులు భూసేకరణ చేపట్టారు. అయితే ప్రస్తుతం నేషనల్ హైవే పనులు జరుగుతున్నా తమకు ఇంకా పరిహారం అందించడం లేదని స్థానికంగా ఉన్న రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ మండలంలోని భూసేకరణ చేసిన గ్రామాల్లో దుర్శేడ్, ఇరుకుల్ల, ఎలబోతారం, నగునూర్, జూబ్లీనగర్ గ్రామాల్లోని రైతుల నుంచి వారు సాగు చేసుకుంటున్న వ్యవసాయ భూములను ఈ జాతీయ రహదారి కోసం సేకరించారు. ఇరుకుల్లలో పూర్తిస్థాయిలో పరిహారం అందించినప్పటికీ.. రహదారి నిర్మాణంలో భాగంగా కోల్పోయిన బావులకు ఇప్పటివరకు డబ్బులు ఇవ్వలేదని స్థానికులు వాపోతున్నారు. ఇక ఎలబోతారం, నగునూర్, జూబ్లీనగర్ గ్రామాల్లో కొంతమంది నుంచి 15 రోజుల క్రితం సంతకాలు తీసుకున్న అధికారులు ఇప్పటికీ డబ్బులు వేయలేదని చెబుతున్నారు. ప్రస్తుతం ఇరుకుల్ల నుంచి ఎలబోతారం, జూబ్లీనగర్‌కు రహదారి పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో తమకు పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించిన తర్వాతే చేపట్టాలని స్థానిక రైతులు కోరుతున్నారు. -
తెలంగాణకు స్మార్ట్ షూ కంపెనీ.. 87 వేల మందికి ఉపాధి..!
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు మరో అంతర్జాతీయ సంస్థ ముందుకొచ్చింది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కొరియన్ స్మార్ట్ షూ కంపెనీ షూఆల్స్ ఛైర్మన్ చెవోంగ్ లీ ఐటీ మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో 300 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యారు. అందుకు 750 ఎకరాల భూముని కేటాయించాలని కోరారు. లీ ప్రాతిపాదనపై మంత్రి సానుకూలంగా స్పందించారు
తెలంగాణలో ఇప్పటికే అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. మరికొన్ని సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నారు. రాష్ట్రంలో ప్రధానంగా హైదరాబాద్ నగరంలో వ్యాపార అనుకూల వాతావరణం ఉండటంతో చాలా కంపెనీలు క్యూ కడుతున్నాయి. తాజాగా.. మరో అంతర్జాతీయ సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. మెడికల్, స్మార్ట్ బూట్ల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న షూఆల్స్ కొరియన్ కంపెనీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అయింది. ఈ మేరకు షూఆల్స్ ఛైర్మన్ చెవోంగ్ లీతో పాటు కంపెనీ ప్రతినిధులు, తెలంగాణ ఐటీ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు.
రాష్ట్రంలో 750 ఎకరాలు కేటాయిస్తే రూ.300 కోట్లతో స్మార్ట్ షూ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పుతామని షూ ఆల్స్ ప్రతినిధులు మంత్రిని కోరారు. ఈ కంపెనీ ద్వారా 87 వేల మందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయన్నారు. ఈ మేరకు గిగా ఫ్యాక్టరీ ప్రతిపాదనను మంత్రి ముందు ఉంచారు. షూ అడుగు భాగాన (సోల్స్) మెడికల్ చిప్ ఉండే బూట్లు తయారు చేస్తామని.. పది వేల అడుగులు వేస్తే గంటకు 25 వాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుందన్నారు. డయాబెటీస్, ఆర్థరైటిస్ ఉన్న వారికి ఈ స్మార్ట్ షూ ద్వారా ఉపశమనం కలుగుతుందని చెప్పారు.
తమ కంపెనీ ఉత్పత్తుల తయారీ కోసం తెలంగాణలో 750 ఎకరాల భూమి అవసరమవుతుందని చెప్పారు. షూ కంపెనీ ప్రతినిధుల ప్రతిపాదనకు మంత్రి శ్రీధర్ బాబు సానుకూలంగా స్పందించారు. షూఆల్స్ అభ్యర్థన అత్యంత ప్రాధాన్యమైనదిగా భావించి తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. భారీ షూ కంపెనీ తెలంగాణలో నెలకొల్పి ఇక్కడి నుంచే దేశీయ అవసరాలకు, అమెరికాతో పాటు ప్రపంచ మార్కెట్లకు స్మార్ట్ షూ సరఫరా చేస్తారని వివరించారు. షూ తయారీలో జంతువుల చర్మాన్ని వినియోగించడం వల్ల ఇక్కడ ట్యానరీలు అవసరమవుతాయని చెప్పారు. ఇలా యాన్సిల్లరీ పరిశ్రమలతో అనేక తెలంగాణలో వేల మందికి ఉపాధి దొరుకుంన్నారు. ప్రపంచ మార్కెట్లకు తెలంగాణ ఒక హబ్‌గా మారుతుందని వెల్లడించారు.
ఇక స్మార్ట్ హెల్త్ సిటీ ఏర్పాటుతో లక్షల సంఖ్యలో ఉద్యోగావకాశాలు ఏర్పడతాయని మంత్రి శ్రీధర్ వెల్లడించారు. తెలంగాణలోని టైర్ II, టైర్ III నగరాల్లో ఏర్పాటు చేసే పక్షంలో ఈ ప్రతిపాదనను తాము పరిశీలిస్తామని చెప్పినట్లు వెల్లడించారు.తెలంగాణకు స్మార్ట్ షూ కంపెనీ.. 87 వేల మందికి ఉపాధి..! తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు మరో అంతర్జాతీయ సంస్థ ముందుకొచ్చింది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కొరియన్ స్మార్ట్ షూ కంపెనీ షూఆల్స్ ఛైర్మన్ చెవోంగ్ లీ ఐటీ మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో 300 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యారు. అందుకు 750 ఎకరాల భూముని కేటాయించాలని కోరారు. లీ ప్రాతిపాదనపై మంత్రి సానుకూలంగా స్పందించారు తెలంగాణలో ఇప్పటికే అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. మరికొన్ని సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నారు. రాష్ట్రంలో ప్రధానంగా హైదరాబాద్ నగరంలో వ్యాపార అనుకూల వాతావరణం ఉండటంతో చాలా కంపెనీలు క్యూ కడుతున్నాయి. తాజాగా.. మరో అంతర్జాతీయ సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. మెడికల్, స్మార్ట్ బూట్ల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న షూఆల్స్ కొరియన్ కంపెనీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అయింది. ఈ మేరకు షూఆల్స్ ఛైర్మన్ చెవోంగ్ లీతో పాటు కంపెనీ ప్రతినిధులు, తెలంగాణ ఐటీ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో 750 ఎకరాలు కేటాయిస్తే రూ.300 కోట్లతో స్మార్ట్ షూ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పుతామని షూ ఆల్స్ ప్రతినిధులు మంత్రిని కోరారు. ఈ కంపెనీ ద్వారా 87 వేల మందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయన్నారు. ఈ మేరకు గిగా ఫ్యాక్టరీ ప్రతిపాదనను మంత్రి ముందు ఉంచారు. షూ అడుగు భాగాన (సోల్స్) మెడికల్ చిప్ ఉండే బూట్లు తయారు చేస్తామని.. పది వేల అడుగులు వేస్తే గంటకు 25 వాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుందన్నారు. డయాబెటీస్, ఆర్థరైటిస్ ఉన్న వారికి ఈ స్మార్ట్ షూ ద్వారా ఉపశమనం కలుగుతుందని చెప్పారు. తమ కంపెనీ ఉత్పత్తుల తయారీ కోసం తెలంగాణలో 750 ఎకరాల భూమి అవసరమవుతుందని చెప్పారు. షూ కంపెనీ ప్రతినిధుల ప్రతిపాదనకు మంత్రి శ్రీధర్ బాబు సానుకూలంగా స్పందించారు. షూఆల్స్ అభ్యర్థన అత్యంత ప్రాధాన్యమైనదిగా భావించి తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. భారీ షూ కంపెనీ తెలంగాణలో నెలకొల్పి ఇక్కడి నుంచే దేశీయ అవసరాలకు, అమెరికాతో పాటు ప్రపంచ మార్కెట్లకు స్మార్ట్ షూ సరఫరా చేస్తారని వివరించారు. షూ తయారీలో జంతువుల చర్మాన్ని వినియోగించడం వల్ల ఇక్కడ ట్యానరీలు అవసరమవుతాయని చెప్పారు. ఇలా యాన్సిల్లరీ పరిశ్రమలతో అనేక తెలంగాణలో వేల మందికి ఉపాధి దొరుకుంన్నారు. ప్రపంచ మార్కెట్లకు తెలంగాణ ఒక హబ్‌గా మారుతుందని వెల్లడించారు. ఇక స్మార్ట్ హెల్త్ సిటీ ఏర్పాటుతో లక్షల సంఖ్యలో ఉద్యోగావకాశాలు ఏర్పడతాయని మంత్రి శ్రీధర్ వెల్లడించారు. తెలంగాణలోని టైర్ II, టైర్ III నగరాల్లో ఏర్పాటు చేసే పక్షంలో ఈ ప్రతిపాదనను తాము పరిశీలిస్తామని చెప్పినట్లు వెల్లడించారు. -
-
-
నేటి జీవితం కథ - రోజు 1
ఒకప్పుడు ఓ చిన్న గ్రామంలో వెంకట్రావు అనే రైతు ఉండేవాడు. అతను ప్రతిరోజూ పొలంలో కష్టపడి పని చేసి తన కుటుంబానికి జీవనం సంపాదించేవాడు. అతని జీవితం ఎంతో సాధారణమైనదిగా కనిపించినప్పటికీ, వెంకట్రావుకు చిన్న విషయాల్లోనే సంతోషం ఉందని అందరికీ తెలుసు.
ఒకరోజు, గ్రామానికి పెద్దవాడు వచ్చి వెంకట్రావుని అడిగాడు, "వెంకట్రావూ! నువ్వు చాలా కష్టపడుతున్నావు, కానీ ఎప్పుడు నవ్వుతూనే ఉంటావు. నీకు ఇంత ఆనందం ఎలా వస్తుంది?"
వెంకట్రావు చిరునవ్వుతో జవాబిచ్చాడు, "సార్, సంతోషం ధనంతో రావడం కాదు. మనం చేసే పనిలో ఆత్మసంతృప్తి ఉంటే అదే నిజమైన సంతోషం."
ఈ మాటలు విన్న గ్రామ పెద్ద తన మనసులో తృప్తిని కలిగి, జీవితంలో సంతోషాన్ని పొందడం కోసం దరిదాపు ఉన్న ప్రతి చిన్న విషయాన్ని ఆస్వాదించాలని నిర్ణయించుకున్నాడు.
సారాంశం: మన జీవితంలో నిజమైన సంతోషం మన చేతుల్లోనే ఉంది. అందరూ తమకు అందిన అవకాశం, వనరులలోనే సంతోషాన్ని వెతుక్కోవాలి.నేటి జీవితం కథ - రోజు 1 ఒకప్పుడు ఓ చిన్న గ్రామంలో వెంకట్రావు అనే రైతు ఉండేవాడు. అతను ప్రతిరోజూ పొలంలో కష్టపడి పని చేసి తన కుటుంబానికి జీవనం సంపాదించేవాడు. అతని జీవితం ఎంతో సాధారణమైనదిగా కనిపించినప్పటికీ, వెంకట్రావుకు చిన్న విషయాల్లోనే సంతోషం ఉందని అందరికీ తెలుసు. ఒకరోజు, గ్రామానికి పెద్దవాడు వచ్చి వెంకట్రావుని అడిగాడు, "వెంకట్రావూ! నువ్వు చాలా కష్టపడుతున్నావు, కానీ ఎప్పుడు నవ్వుతూనే ఉంటావు. నీకు ఇంత ఆనందం ఎలా వస్తుంది?" వెంకట్రావు చిరునవ్వుతో జవాబిచ్చాడు, "సార్, సంతోషం ధనంతో రావడం కాదు. మనం చేసే పనిలో ఆత్మసంతృప్తి ఉంటే అదే నిజమైన సంతోషం." ఈ మాటలు విన్న గ్రామ పెద్ద తన మనసులో తృప్తిని కలిగి, జీవితంలో సంతోషాన్ని పొందడం కోసం దరిదాపు ఉన్న ప్రతి చిన్న విషయాన్ని ఆస్వాదించాలని నిర్ణయించుకున్నాడు. సారాంశం: మన జీవితంలో నిజమైన సంతోషం మన చేతుల్లోనే ఉంది. అందరూ తమకు అందిన అవకాశం, వనరులలోనే సంతోషాన్ని వెతుక్కోవాలి. -
-
రతన్ టాటా జీవితకథ భారతదేశంలో స్ఫూర్తిదాయకమైన, నైతికతకు కట్టుబడిన జీవితంగా నిలిచింది. 1937 డిసెంబర్ 28న జన్మించిన రతన్ టాటా, చిన్న వయసులోనే తల్లిదండ్రుల విడాకుల కారణంగా తన నానమ్మ నావజ్బాయి టాటా చేతల మీద పెరిగారు. సంపన్నమైన కుటుంబంలో జన్మించినప్పటికీ, ఆయన జీవితంలోని ప్రయాణం కష్టంతో కూడుకుని సాధారణ జీవనశైలిని ప్రతిబింబిస్తుంది. రతన్ టాటా, ఐశ్వర్యాన్ని ఆడంబరంగా కాకుండా, సమాజానికి సేవ చేయడమే నిజమైన ధనం అనేవారిగా అందరికీ ఆదర్శంగా నిలిచారు.
కార్నెల్ యూనివర్శిటీలో ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్‌లో చదువుకున్న తరువాత, రతన్ టాటా 1962లో టాటా గ్రూపులో చేరారు. ఆయన కెరీర్ ప్రారంభంలోనే జంషెద్‌పూర్‌లోని టాటా స్టీల్ ఫ్యాక్టరీని నిర్వహించే కష్టం, కార్మికుల జీవన విధానాన్ని అర్థం చేసుకునే విధంగా కిందిస్థాయి నుండి పైస్థాయికి పనిచేయడం ద్వారా అభివృద్ధి చెందారు. ఆయన నైతికత, ఉద్యోగుల పట్ల గౌరవం మరియు పని చేయాలనే తపన, టాటా గ్రూపులోనే కాకుండా వ్యాపార రంగంలో కూడా ఆయనకు మంచి పేరు తెచ్చాయి.
1991లో, జె.ఆర్.డి. టాటా తరువాత టాటా గ్రూపు ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన రతన్ టాటా, భారతదేశం గ్లోబలైజేషన్ వైపు అడుగులు వేస్తున్న సమయంలో గ్రూపును ప్రపంచ స్థాయికి తీసుకువెళ్ళారు. టెట్‌లి టీ, జగ్వార్ ల్యాండ్ రోవర్, కొరస్ స్టీల్ వంటి అనేక సంస్థలను ప్రపంచవ్యాప్తంగా కొనుగోలు చేసి, భారతదేశాన్ని ఒక సత్తా చాటేలా చేశారు. వ్యాపారాన్ని విస్తరించడంలో ధైర్యంతో పాటు భవిష్యత్తును ముందుగానే అంచనా వేసే పటిమ ఆయనలో కనిపించింది.
వ్యాపార విజయం మాత్రమే కాకుండా, రతన్ టాటా సేవా దృక్పథానికి ప్రసిద్ధి చెందారు. విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి వంటి రంగాల్లో టాటా ట్రస్ట్ ద్వారా విరాళాలు అందించి, పేదరిక నిర్మూలనకు కృషి చేశారు. ప్రజల కోసం తక్కువ ఖర్చుతో, అందరికీ అనువైన వాహనాన్ని అందించాలనే ఉద్దేశంతో టాటా నానో కారును తయారు చేయించారు, ఇది సాధారణ ప్రజానీకానికి ఉపయోగపడేందుకు ఉద్దేశించబడింది.
అయన జీవనశైలి ఎంతో వినయశీలమైనది. తన ధనవంతతకు అనుగుణంగా కాకుండా, సాదాసీదా అపార్ట్మెంట్‌లో నివసిస్తూ, ఆడంబరాలకు దూరంగా ఉంటూ, ఉద్యోగుల పట్ల మానవీయత చూపడం ఆయనకు ప్రత్యేకత. 2012లో ఛైర్మన్ బాధ్యతల నుండి రిటైర్ అయినప్పటికీ, యువ ఆవిష్కర్తలకు మార్గనిర్దేశం చేస్తూ, స్టార్టప్‌లను ప్రోత్సహిస్తూ ఇప్పటికీ టాటా గ్రూపులో ఒక మార్గదర్శకుడిగా ఉన్నారు.
తన జీవితంలో ధనాన్ని కాదు, ధర్మాన్ని, నైతికతను, సమాజానికి చేసుకున్న సేవలనే గొప్ప విజయంగా భావించే రతన్ టాటా, సింపుల్ జీవన విధానంతో, ప్రపంచానికి ఒక స్ఫూర్తిగా నిలిచారు.రతన్ టాటా జీవితకథ భారతదేశంలో స్ఫూర్తిదాయకమైన, నైతికతకు కట్టుబడిన జీవితంగా నిలిచింది. 1937 డిసెంబర్ 28న జన్మించిన రతన్ టాటా, చిన్న వయసులోనే తల్లిదండ్రుల విడాకుల కారణంగా తన నానమ్మ నావజ్బాయి టాటా చేతల మీద పెరిగారు. సంపన్నమైన కుటుంబంలో జన్మించినప్పటికీ, ఆయన జీవితంలోని ప్రయాణం కష్టంతో కూడుకుని సాధారణ జీవనశైలిని ప్రతిబింబిస్తుంది. రతన్ టాటా, ఐశ్వర్యాన్ని ఆడంబరంగా కాకుండా, సమాజానికి సేవ చేయడమే నిజమైన ధనం అనేవారిగా అందరికీ ఆదర్శంగా నిలిచారు. కార్నెల్ యూనివర్శిటీలో ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్‌లో చదువుకున్న తరువాత, రతన్ టాటా 1962లో టాటా గ్రూపులో చేరారు. ఆయన కెరీర్ ప్రారంభంలోనే జంషెద్‌పూర్‌లోని టాటా స్టీల్ ఫ్యాక్టరీని నిర్వహించే కష్టం, కార్మికుల జీవన విధానాన్ని అర్థం చేసుకునే విధంగా కిందిస్థాయి నుండి పైస్థాయికి పనిచేయడం ద్వారా అభివృద్ధి చెందారు. ఆయన నైతికత, ఉద్యోగుల పట్ల గౌరవం మరియు పని చేయాలనే తపన, టాటా గ్రూపులోనే కాకుండా వ్యాపార రంగంలో కూడా ఆయనకు మంచి పేరు తెచ్చాయి. 1991లో, జె.ఆర్.డి. టాటా తరువాత టాటా గ్రూపు ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన రతన్ టాటా, భారతదేశం గ్లోబలైజేషన్ వైపు అడుగులు వేస్తున్న సమయంలో గ్రూపును ప్రపంచ స్థాయికి తీసుకువెళ్ళారు. టెట్‌లి టీ, జగ్వార్ ల్యాండ్ రోవర్, కొరస్ స్టీల్ వంటి అనేక సంస్థలను ప్రపంచవ్యాప్తంగా కొనుగోలు చేసి, భారతదేశాన్ని ఒక సత్తా చాటేలా చేశారు. వ్యాపారాన్ని విస్తరించడంలో ధైర్యంతో పాటు భవిష్యత్తును ముందుగానే అంచనా వేసే పటిమ ఆయనలో కనిపించింది. వ్యాపార విజయం మాత్రమే కాకుండా, రతన్ టాటా సేవా దృక్పథానికి ప్రసిద్ధి చెందారు. విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి వంటి రంగాల్లో టాటా ట్రస్ట్ ద్వారా విరాళాలు అందించి, పేదరిక నిర్మూలనకు కృషి చేశారు. ప్రజల కోసం తక్కువ ఖర్చుతో, అందరికీ అనువైన వాహనాన్ని అందించాలనే ఉద్దేశంతో టాటా నానో కారును తయారు చేయించారు, ఇది సాధారణ ప్రజానీకానికి ఉపయోగపడేందుకు ఉద్దేశించబడింది. అయన జీవనశైలి ఎంతో వినయశీలమైనది. తన ధనవంతతకు అనుగుణంగా కాకుండా, సాదాసీదా అపార్ట్మెంట్‌లో నివసిస్తూ, ఆడంబరాలకు దూరంగా ఉంటూ, ఉద్యోగుల పట్ల మానవీయత చూపడం ఆయనకు ప్రత్యేకత. 2012లో ఛైర్మన్ బాధ్యతల నుండి రిటైర్ అయినప్పటికీ, యువ ఆవిష్కర్తలకు మార్గనిర్దేశం చేస్తూ, స్టార్టప్‌లను ప్రోత్సహిస్తూ ఇప్పటికీ టాటా గ్రూపులో ఒక మార్గదర్శకుడిగా ఉన్నారు. తన జీవితంలో ధనాన్ని కాదు, ధర్మాన్ని, నైతికతను, సమాజానికి చేసుకున్న సేవలనే గొప్ప విజయంగా భావించే రతన్ టాటా, సింపుల్ జీవన విధానంతో, ప్రపంచానికి ఒక స్ఫూర్తిగా నిలిచారు. -
Satyam Sundaram 2 Mark your calendars for October 25, 2024 – Satyam Sundaram is arriving on Netflix. Directed by acclaimed filmmaker C. Prem Kumar, known for his powerful storytelling and emotional depth, this film features a star-studded cast. Karthi shines as Sundaram, bringing his signature intensity and charm to the role. Arvind Swamy takes on the pivotal role of Satyam, a mysterious figure who guides Sundaram through his journey, adding layers of intrigue to this compelling narrative.
#OTTRelease
#Unstoppable4
#TollywoodTrendsSatyam Sundaram 2 Mark your calendars for October 25, 2024 – Satyam Sundaram is arriving on Netflix. Directed by acclaimed filmmaker C. Prem Kumar, known for his powerful storytelling and emotional depth, this film features a star-studded cast. Karthi shines as Sundaram, bringing his signature intensity and charm to the role. Arvind Swamy takes on the pivotal role of Satyam, a mysterious figure who guides Sundaram through his journey, adding layers of intrigue to this compelling narrative. #OTTRelease #Unstoppable4 #TollywoodTrends -
Gorre Puranam 4 "Gorre Puranam" Set for OTT Release on Aha Videos: All You Need to Know Suhas's latest social drama, Gorre Puranam, was released in theaters on September 20th and garnered a mixed response from the audience. Despite the varied reactions, the movie's digital rights have been acquired by the prestigious OTT platform Aha Videos, allowing fans to soon watch the film from the comfort of their homes. The makers of Gorre Puranam have officially announced its release on Aha Videos. Following its modest performance in theaters, the film transitioned to digital streaming. While its reception has been lukewarm so far, viewers can catch Gorre Puranam on Aha Videos starting October 10th, 2024.
#OTTRelease
#Unstoppable4
#TollywoodTrendsGorre Puranam 4 "Gorre Puranam" Set for OTT Release on Aha Videos: All You Need to Know Suhas's latest social drama, Gorre Puranam, was released in theaters on September 20th and garnered a mixed response from the audience. Despite the varied reactions, the movie's digital rights have been acquired by the prestigious OTT platform Aha Videos, allowing fans to soon watch the film from the comfort of their homes. The makers of Gorre Puranam have officially announced its release on Aha Videos. Following its modest performance in theaters, the film transitioned to digital streaming. While its reception has been lukewarm so far, viewers can catch Gorre Puranam on Aha Videos starting October 10th, 2024. #OTTRelease #Unstoppable4 #TollywoodTrends -
-
-
-
-
-
how's it going?how's it going?
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
Work from Home job for AllWork from Home job for All
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
"మనసునిండిన సంతోషం"
ఇది చీకటి రాత్రి, గాలి స్వల్పంగా పులుముకుంటుంది. ఒక చిన్న గ్రామంలో, భూదేవి అనే బాలిక తన ఇంటి ముందు ఉన్న పెద్ద వేప చెట్టు కింద కూర్చుని ఆకాశాన్ని చూస్తూ గడపసాగింది. ఆమెకు కథలు చాలా ఇష్టం. ప్రతి రాత్రి ఆమె తాతయ్య దగ్గరికి వెళ్లి కథలు వింటుంది.
ఒక రోజు రాత్రి, తాతయ్య ఓ ప్రత్యేక కథ చెప్పాడు.
"ఎప్పుడో ఒకప్పుడు, మన గ్రామంలో ఒక కోయిల ఉండేది. ఆమె ఎంతో అందంగా కూస్తూ, అందరి మన్నన పొందేది. కానీ ఒక రోజు, ఆ కోయిల కంఠం మూగైపోయింది. కోయిల ఎందుకు మూగైందో ఎవరికి తెలియదు. కొన్ని రోజులు, కొన్ని వారాలు గడిచాక, గ్రామస్థులకు తెలియజేయడానికి కోయిల తన కథ వినిపించింది. ‘నేను ఇప్పుడు మాత్రమే తెలుసుకున్నాను… నా పాట అందంగా ఉందని అందరూ అభినందించారు. కానీ నిజంగా నా హృదయంలోనుంచి ఉచ్చరించే పాటే అందరికి ఆనందాన్ని ఇచ్చింది. నాలో నిజమైన ఆనందం ఉంది’ అని చెప్పింది."
భూదేవి ఆశ్చర్యంతో తన తాతయ్యను చూశింది. "అందుకే మన హృదయంతో చేసేదే నిజమైన ఆనందం తీసుకురాగలదు, కదా తాతయ్య?" అని ప్రశ్నించింది.
తాతయ్య ఆమె ముఖంలో ఆనందాన్ని చూసి చిరునవ్వు నవ్వాడు, "అవును, మనసు నిండిన సంతోషంతో చేసే ప్రతీ పని మనకి సార్థకతను ఇస్తుంది."
ఆ రాత్రి, భూదేవి తనకు తాత చెప్పిన ఆ కథను కలగా మార్చి ఊహించుకుంటూ నిద్రపోయింది."మనసునిండిన సంతోషం" ఇది చీకటి రాత్రి, గాలి స్వల్పంగా పులుముకుంటుంది. ఒక చిన్న గ్రామంలో, భూదేవి అనే బాలిక తన ఇంటి ముందు ఉన్న పెద్ద వేప చెట్టు కింద కూర్చుని ఆకాశాన్ని చూస్తూ గడపసాగింది. ఆమెకు కథలు చాలా ఇష్టం. ప్రతి రాత్రి ఆమె తాతయ్య దగ్గరికి వెళ్లి కథలు వింటుంది. ఒక రోజు రాత్రి, తాతయ్య ఓ ప్రత్యేక కథ చెప్పాడు. "ఎప్పుడో ఒకప్పుడు, మన గ్రామంలో ఒక కోయిల ఉండేది. ఆమె ఎంతో అందంగా కూస్తూ, అందరి మన్నన పొందేది. కానీ ఒక రోజు, ఆ కోయిల కంఠం మూగైపోయింది. కోయిల ఎందుకు మూగైందో ఎవరికి తెలియదు. కొన్ని రోజులు, కొన్ని వారాలు గడిచాక, గ్రామస్థులకు తెలియజేయడానికి కోయిల తన కథ వినిపించింది. ‘నేను ఇప్పుడు మాత్రమే తెలుసుకున్నాను… నా పాట అందంగా ఉందని అందరూ అభినందించారు. కానీ నిజంగా నా హృదయంలోనుంచి ఉచ్చరించే పాటే అందరికి ఆనందాన్ని ఇచ్చింది. నాలో నిజమైన ఆనందం ఉంది’ అని చెప్పింది." భూదేవి ఆశ్చర్యంతో తన తాతయ్యను చూశింది. "అందుకే మన హృదయంతో చేసేదే నిజమైన ఆనందం తీసుకురాగలదు, కదా తాతయ్య?" అని ప్రశ్నించింది. తాతయ్య ఆమె ముఖంలో ఆనందాన్ని చూసి చిరునవ్వు నవ్వాడు, "అవును, మనసు నిండిన సంతోషంతో చేసే ప్రతీ పని మనకి సార్థకతను ఇస్తుంది." ఆ రాత్రి, భూదేవి తనకు తాత చెప్పిన ఆ కథను కలగా మార్చి ఊహించుకుంటూ నిద్రపోయింది. -
ஒரு சிறிய கிராமத்தில் கண்ணன் என்ற விவசாயி வசித்தார். அவர் தன் நிலத்தில் காய்கறிகள் வளர்த்து, தினமும் பழகும் வழியில் தன்னுடைய பாட்டியிடம் சொன்ன கதைகளைக் கேட்டுக் கொண்டு வளர்ந்தார்.
ஒரு நாள் பாட்டி கண்ணனிடம் சொன்னாள், "கண்ணா, நம் நிலத்தில் விதைக்கும் விதையைப் போலவே நம் மனதில் நம்பிக்கை விதைக்கணும்."
அந்த வார்த்தைகள் கண்ணனின் மனதில் பதிந்தன. ஆறு மாத காலத்தில், அவர் உழைத்த நிலம் நிறைந்து விளைந்தது. பகிர்ந்து கொள்ளும் மகிழ்ச்சியோடு அவர் வீட்டுக்கு சென்று பாட்டியிடம் சொன்னார், "நம்ம நிலமும் நம்பிக்கையும் சேர்ந்து பெருத்து வளர்ந்துருச்சு பாட்டி!"
பாட்டி மெதுவாகக் கையில் தட்டினார், "நம்பிக்கை எப்போதும் பலன் தரும், கண்ணா!"
இந்த அழகிய அனுபவத்தை கண்ணன் தனது கிராம மக்களோடு பகிர்ந்து கொண்டார். அதில் அவர் உணர்ந்தது – நம்பிக்கை விதைத்தால் அது ஒரு நாள் வெற்றி என்ற பெயரில் முளைக்கும்.ஒரு சிறிய கிராமத்தில் கண்ணன் என்ற விவசாயி வசித்தார். அவர் தன் நிலத்தில் காய்கறிகள் வளர்த்து, தினமும் பழகும் வழியில் தன்னுடைய பாட்டியிடம் சொன்ன கதைகளைக் கேட்டுக் கொண்டு வளர்ந்தார். ஒரு நாள் பாட்டி கண்ணனிடம் சொன்னாள், "கண்ணா, நம் நிலத்தில் விதைக்கும் விதையைப் போலவே நம் மனதில் நம்பிக்கை விதைக்கணும்." அந்த வார்த்தைகள் கண்ணனின் மனதில் பதிந்தன. ஆறு மாத காலத்தில், அவர் உழைத்த நிலம் நிறைந்து விளைந்தது. பகிர்ந்து கொள்ளும் மகிழ்ச்சியோடு அவர் வீட்டுக்கு சென்று பாட்டியிடம் சொன்னார், "நம்ம நிலமும் நம்பிக்கையும் சேர்ந்து பெருத்து வளர்ந்துருச்சு பாட்டி!" பாட்டி மெதுவாகக் கையில் தட்டினார், "நம்பிக்கை எப்போதும் பலன் தரும், கண்ணா!" இந்த அழகிய அனுபவத்தை கண்ணன் தனது கிராம மக்களோடு பகிர்ந்து கொண்டார். அதில் அவர் உணர்ந்தது – நம்பிக்கை விதைத்தால் அது ஒரு நாள் வெற்றி என்ற பெயரில் முளைக்கும்.0 Comments 0 Shares 277 Views 0 Reviews -
-
-
-
0 Comments 0 Shares 289 Views 0 Reviews
-
-
0 Comments 0 Shares 296 Views 0 Reviews
-
-
"గరుడపక్షి కవచం"
ఒక పెద్ద అడవిలో ఉన్న ఏకైక చెట్టుపై గరుడపక్షి ఉండేది. అది చాలా బలమైన పక్షి. గాలి వేగంతో ఎగిరి వేటాడగలదు. ఒక్కసారి, అది తన రెక్కలతో ఆకాశంలోకి ఎగిరి పర్వతాలను దాటి, కొండలను పర్వతాలను దాటి స్వేచ్ఛగా తిరిగేది.
ఒక రోజు, ఆ గరుడపక్షి పాత చెట్టును వదిలి పెద్ద అడవిలోకి వెళ్ళింది. అందులో చాలా కాలంగా ఉన్న ఓ మహావృక్షం ఉంది, దాని దగ్గరకు వెళ్లి అక్కడ తన స్థానం ఏర్పరచుకుంది. రోజులు గడిచాయి, గరుడపక్షి వేటాడుతూ అక్కడే ఉండేది. కానీ, ఆ అడవిలో ఉన్న ఇతర పక్షులు దానిని హింసించేవి, ఎందుకంటే దాని సౌందర్యం, బలం చూసి వారు అసూయ పడేవారు.
ఒకరోజు ఆ గరుడపక్షి భయపడకుండా, ధైర్యంగా, హింసించే పక్షులందరి కంటికి కనిపించకుండా పర్వతాల్ని ఎగిరి దాటి, సురక్షితమైన ప్రదేశంలోకి వెళ్లింది.
ఈ కథ లో పాఠం ఏమిటంటే: మన చుట్టూ ప్రతిబంధకాలు ఎన్ని ఉన్నా, మన బలాన్ని నమ్ముకొని, మనకు మంచి చేసే మార్గం కనుగొనాలి.
"గరుడపక్షి కవచం" ఒక పెద్ద అడవిలో ఉన్న ఏకైక చెట్టుపై గరుడపక్షి ఉండేది. అది చాలా బలమైన పక్షి. గాలి వేగంతో ఎగిరి వేటాడగలదు. ఒక్కసారి, అది తన రెక్కలతో ఆకాశంలోకి ఎగిరి పర్వతాలను దాటి, కొండలను పర్వతాలను దాటి స్వేచ్ఛగా తిరిగేది. ఒక రోజు, ఆ గరుడపక్షి పాత చెట్టును వదిలి పెద్ద అడవిలోకి వెళ్ళింది. అందులో చాలా కాలంగా ఉన్న ఓ మహావృక్షం ఉంది, దాని దగ్గరకు వెళ్లి అక్కడ తన స్థానం ఏర్పరచుకుంది. రోజులు గడిచాయి, గరుడపక్షి వేటాడుతూ అక్కడే ఉండేది. కానీ, ఆ అడవిలో ఉన్న ఇతర పక్షులు దానిని హింసించేవి, ఎందుకంటే దాని సౌందర్యం, బలం చూసి వారు అసూయ పడేవారు. ఒకరోజు ఆ గరుడపక్షి భయపడకుండా, ధైర్యంగా, హింసించే పక్షులందరి కంటికి కనిపించకుండా పర్వతాల్ని ఎగిరి దాటి, సురక్షితమైన ప్రదేశంలోకి వెళ్లింది. ఈ కథ లో పాఠం ఏమిటంటే: మన చుట్టూ ప్రతిబంధకాలు ఎన్ని ఉన్నా, మన బలాన్ని నమ్ముకొని, మనకు మంచి చేసే మార్గం కనుగొనాలి. -
-
-
-
Can India Create The Next Google or Microsoft Will Indian IT Evolve From Backend Services -Can India Create The Next Google or Microsoft Will Indian IT Evolve From Backend Services -
-
Zomato introduces new ‘food rescue’ feature to avoid wastage, Deepinder Goyal says ‘cancelled orders will now…
Zomato introduced a new feature on Sunday to cut down on food wastage — with customers offered ‘unbeatable’ prices to snag the discarded items. CEO Deepinder Goyal said the company saw around 4 lakh orders being cancelled every month — with such orders now popping up for customers within a 3 km radius of the delivery partner.
"We don't encourage order cancellation at Zomato, because it leads to a tremendous amount of food wastage. In spite of stringent policies, and a no-refund policy for cancellations, more than 4 lakh perfectly good orders get canceled on Zomato, for various reasons by customers," he Goyal on X.
The cancelled orders will be made available for a short time period (to ensure freshness) in their original untampered packaging. Customers will now be able to grab the order at an ‘unbeatable price’ and receive it within minutes. Food Rescue will automatically show up on the app home page if there is indeed a canceled order available.
Goyal said most restaurants affiliated with the food aggregator platform had agreed to the change. Restaurant partners will now receive compensation for the original canceled order as well as a portion of the amount paid by the new customer if the order gets claimed. The eateries will also be able to easily opt out of the initiative if they wished to make a change.
Delivery partners will be compensated fully for the entire trip — from the initial pickup to the final drop-off at the new customer’s location.
“Zomato will not keep any proceeds (except the required government taxes). The amount paid by the new customer will be shared with the original customer (if they made payment online), and with the restaurant partner. Orders containing items sensitive to distances or temperature such as ice creams, shakes, smoothies, and certain perishable items, will not be eligible for Food Rescue,” Goyal clarified.
A Bengaluru man raised concerns on X (formerly Twitter) about potential misuse of Zomato's order and cancellation system. He also recommended limiting Zomato users to cancelling no more than two orders per day to curb any misuse.Zomato introduces new ‘food rescue’ feature to avoid wastage, Deepinder Goyal says ‘cancelled orders will now… Zomato introduced a new feature on Sunday to cut down on food wastage — with customers offered ‘unbeatable’ prices to snag the discarded items. CEO Deepinder Goyal said the company saw around 4 lakh orders being cancelled every month — with such orders now popping up for customers within a 3 km radius of the delivery partner. "We don't encourage order cancellation at Zomato, because it leads to a tremendous amount of food wastage. In spite of stringent policies, and a no-refund policy for cancellations, more than 4 lakh perfectly good orders get canceled on Zomato, for various reasons by customers," he Goyal on X. The cancelled orders will be made available for a short time period (to ensure freshness) in their original untampered packaging. Customers will now be able to grab the order at an ‘unbeatable price’ and receive it within minutes. Food Rescue will automatically show up on the app home page if there is indeed a canceled order available. Goyal said most restaurants affiliated with the food aggregator platform had agreed to the change. Restaurant partners will now receive compensation for the original canceled order as well as a portion of the amount paid by the new customer if the order gets claimed. The eateries will also be able to easily opt out of the initiative if they wished to make a change. Delivery partners will be compensated fully for the entire trip — from the initial pickup to the final drop-off at the new customer’s location. “Zomato will not keep any proceeds (except the required government taxes). The amount paid by the new customer will be shared with the original customer (if they made payment online), and with the restaurant partner. Orders containing items sensitive to distances or temperature such as ice creams, shakes, smoothies, and certain perishable items, will not be eligible for Food Rescue,” Goyal clarified. A Bengaluru man raised concerns on X (formerly Twitter) about potential misuse of Zomato's order and cancellation system. He also recommended limiting Zomato users to cancelling no more than two orders per day to curb any misuse. -
-
-
-
-
Honda Activa 125 BS-VI Key Points:
Engine: 124cc PGM-FI fuel-injected engine for improved fuel efficiency.
Emissions: BS6-compliant for cleaner emissions.
Smart Features: Digital-analog meter with eco indicator, side-stand engine cut-off, and idling stop system.
Comfort: Enhanced suspension, ample legroom, and LED headlamp.
Design: Sleek styling with chrome accents.
Braking: Combined braking system (CBS) with disc/drum options.
Storage: Larger under-seat storage and front glove box for convenience.Honda Activa 125 BS-VI Key Points: Engine: 124cc PGM-FI fuel-injected engine for improved fuel efficiency. Emissions: BS6-compliant for cleaner emissions. Smart Features: Digital-analog meter with eco indicator, side-stand engine cut-off, and idling stop system. Comfort: Enhanced suspension, ample legroom, and LED headlamp. Design: Sleek styling with chrome accents. Braking: Combined braking system (CBS) with disc/drum options. Storage: Larger under-seat storage and front glove box for convenience. -
0 Comments 0 Shares 291 Views 0 Reviews
-
0 Comments 0 Shares 285 Views 0 Reviews
-
1 Comments 0 Shares 302 Views 0 Reviews
-
పి.సుశీల: తన గాత్రంతో సినిమా పాటలను సుసంపన్నం చేసిన మధురగాయని .
బీబీసీ కోసం
2 గంటలు క్రితం
మధుర గాయని పి. సుశీల. నేపథ్యగాయనిగా చిరకాలం గుర్తుండిపోయే ఎన్నో పాటలు పాడారు.దక్షిణాది గానకోకిలగా ప్రసిద్ధి పొందిన సుశీల తన 70 ఏళ్ల పైబడిన సినిమా జీవితంలో దాదాపు 60వేలకు పైగా పాటలు పాడారు.
సుశీల పాట అమ్మ ఒడిలోని లాలిపాటలా మనల్ని నిద్ర పుచ్చి ఉండవచ్చు. అది విరహమైనా, వైరాగ్యమైనా, మోహమైనా, భక్తి పారవశ్యమైనా.. ఆమె పాటకు ఆమే సాటి. ఆమె పాటల ఒడిలో సేదతీరిన మనకు ఆమె 90వ పడిలో పడుతుంటే ఏమని రాయాలి?.
ఎక్కడి విజయనగరం... ఎక్కడి చెన్నై మహానగరం. తెలుగు ఒక్కటే కాదు తమిళం, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, ఒరియా, సంస్కృతం, తుళు, బడగ, సింహళ .. అలా దాదాపు 12 భాషల్లో పాటలు పాడిన ప్రస్థానం సుశీలది.
విజయనగరంలో న్యాయవాది పులపాక ముకుందరావు, శేషావతారం దంపతులకు సుశీల 1935 నవంబరు 13న జన్మించారు.
సంగీతాభిరుచిగల కుటుంబం వారిది. తండ్రి వీణావాద్యకారుడు కూడా. అందుకే సుశీలకు చిన్నప్పుడే కర్ణాటక సంగీతంలో శిక్షణ ఇప్పించారు. తరచూ సంగీత విద్వాంసులనూ, విమర్శకులనూ ఇంటికి ఆహ్వానించేవారు ముకుందరావు. తన కుమార్తె మరో ఎం.ఎస్. సుబ్బులక్ష్మి కావాలనేది ఆయన ఆకాంక్ష. కానీ ఆమె సినిమా సంగీతం వైపే ఆకర్షితురాలయ్యారు.
స్కూలు రోజుల్లోనే అనేక పాటల పోటీల్లో పాల్గొన్నారు సుశీల. ఆమెకు వచ్చిన బహుమతులతోనే ఇంట్లో అల్మారాలు నిండిపోయాయి. విజయనగరం మహారాజా సంగీత, నృత్య కళాశాల నుంచి సంగీతంలో డిప్లొమా తీసుకున్నారు సుశీల.
తనకన్నా పదేళ్ల ముందే కళా రంగంలోకి వచ్చిన లతా మంగేష్కర్ పాటలు ఆమెను ఎంతో ఆకర్షించేవి. 1950లో రేడియోలో నిర్వహించిన ఒక పోటీలో సుశీల పాడిన పాట ఆమె సంగీత ప్రస్థానానికి నాందిగా చెప్పాలి.పి.సుశీల: తన గాత్రంతో సినిమా పాటలను సుసంపన్నం చేసిన మధురగాయని . బీబీసీ కోసం 2 గంటలు క్రితం మధుర గాయని పి. సుశీల. నేపథ్యగాయనిగా చిరకాలం గుర్తుండిపోయే ఎన్నో పాటలు పాడారు.దక్షిణాది గానకోకిలగా ప్రసిద్ధి పొందిన సుశీల తన 70 ఏళ్ల పైబడిన సినిమా జీవితంలో దాదాపు 60వేలకు పైగా పాటలు పాడారు. సుశీల పాట అమ్మ ఒడిలోని లాలిపాటలా మనల్ని నిద్ర పుచ్చి ఉండవచ్చు. అది విరహమైనా, వైరాగ్యమైనా, మోహమైనా, భక్తి పారవశ్యమైనా.. ఆమె పాటకు ఆమే సాటి. ఆమె పాటల ఒడిలో సేదతీరిన మనకు ఆమె 90వ పడిలో పడుతుంటే ఏమని రాయాలి?. ఎక్కడి విజయనగరం... ఎక్కడి చెన్నై మహానగరం. తెలుగు ఒక్కటే కాదు తమిళం, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, ఒరియా, సంస్కృతం, తుళు, బడగ, సింహళ .. అలా దాదాపు 12 భాషల్లో పాటలు పాడిన ప్రస్థానం సుశీలది. విజయనగరంలో న్యాయవాది పులపాక ముకుందరావు, శేషావతారం దంపతులకు సుశీల 1935 నవంబరు 13న జన్మించారు. సంగీతాభిరుచిగల కుటుంబం వారిది. తండ్రి వీణావాద్యకారుడు కూడా. అందుకే సుశీలకు చిన్నప్పుడే కర్ణాటక సంగీతంలో శిక్షణ ఇప్పించారు. తరచూ సంగీత విద్వాంసులనూ, విమర్శకులనూ ఇంటికి ఆహ్వానించేవారు ముకుందరావు. తన కుమార్తె మరో ఎం.ఎస్. సుబ్బులక్ష్మి కావాలనేది ఆయన ఆకాంక్ష. కానీ ఆమె సినిమా సంగీతం వైపే ఆకర్షితురాలయ్యారు. స్కూలు రోజుల్లోనే అనేక పాటల పోటీల్లో పాల్గొన్నారు సుశీల. ఆమెకు వచ్చిన బహుమతులతోనే ఇంట్లో అల్మారాలు నిండిపోయాయి. విజయనగరం మహారాజా సంగీత, నృత్య కళాశాల నుంచి సంగీతంలో డిప్లొమా తీసుకున్నారు సుశీల. తనకన్నా పదేళ్ల ముందే కళా రంగంలోకి వచ్చిన లతా మంగేష్కర్ పాటలు ఆమెను ఎంతో ఆకర్షించేవి. 1950లో రేడియోలో నిర్వహించిన ఒక పోటీలో సుశీల పాడిన పాట ఆమె సంగీత ప్రస్థానానికి నాందిగా చెప్పాలి. -
చైనా: స్టేడియంలో జనంపైకి దూసుకెళ్లిన కారు, 35 మంది మృతి.
బీబీసీ ప్రతినిధులు
35 నిమిషాలు క్రితం
దక్షిణ చైనాలో ఓ వ్యక్తి అతివేగంగా జనంపైకి కారును పోనిచ్చిన ఘటనలో కనీసం 35 మంది చనిపోయారు. గడచిన కొన్ని దశాబ్దాల్లో చైనాలో జరిగిన అత్యంత దారుణమైన ఘటనగా దీనిని చెబుతున్నారు.
సోమవారం చైనాలోని జుహయ్ ప్రాంతంలోని ఒక స్టేడియంలో ప్రజలు వ్యాయామాలు చేసుకుంటున్న సమయంలో ఒక వ్యక్తి వేగంగా జనంపైకి కారు పోనిచ్చాడని పోలీసులు తెలిపారు.
ఈ దారుణమైన ఘటనలో దాదాపు 45 మంది గాయపడ్డారు. వారిలో వృద్ధులు, పిల్లలు ఉన్నారని స్థానిక మీడియా చెబుతోంది.
విడాకుల కేసులో అసంతృప్తిగా ఉన్న 62 ఏళ్ల ‘ఫ్యాన్’ అనే వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు తెలిపారు.
జుహయ్ స్టేడియం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించిన డ్రైవర్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటికే అతను తన ఒంటిపై తనకు తానుగా చేసుకున్న గాయాలు ఉన్నాయని, తద్వారా కోమాలోకి వెళ్లిపోయాడని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ ఘటనపై దేశవ్యాప్తంగా విచారం వ్యక్తమవుతోంది.చైనా: స్టేడియంలో జనంపైకి దూసుకెళ్లిన కారు, 35 మంది మృతి. బీబీసీ ప్రతినిధులు 35 నిమిషాలు క్రితం దక్షిణ చైనాలో ఓ వ్యక్తి అతివేగంగా జనంపైకి కారును పోనిచ్చిన ఘటనలో కనీసం 35 మంది చనిపోయారు. గడచిన కొన్ని దశాబ్దాల్లో చైనాలో జరిగిన అత్యంత దారుణమైన ఘటనగా దీనిని చెబుతున్నారు. సోమవారం చైనాలోని జుహయ్ ప్రాంతంలోని ఒక స్టేడియంలో ప్రజలు వ్యాయామాలు చేసుకుంటున్న సమయంలో ఒక వ్యక్తి వేగంగా జనంపైకి కారు పోనిచ్చాడని పోలీసులు తెలిపారు. ఈ దారుణమైన ఘటనలో దాదాపు 45 మంది గాయపడ్డారు. వారిలో వృద్ధులు, పిల్లలు ఉన్నారని స్థానిక మీడియా చెబుతోంది. విడాకుల కేసులో అసంతృప్తిగా ఉన్న 62 ఏళ్ల ‘ఫ్యాన్’ అనే వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు తెలిపారు. జుహయ్ స్టేడియం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించిన డ్రైవర్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటికే అతను తన ఒంటిపై తనకు తానుగా చేసుకున్న గాయాలు ఉన్నాయని, తద్వారా కోమాలోకి వెళ్లిపోయాడని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా విచారం వ్యక్తమవుతోంది. -
యాదగిరి గుట్ట యాదాద్రి ఎలా అయ్యింది, మళ్లీ పాత పేరుతోనే పిలవాలని రేవంత్ ప్రభుత్వం ఎందుకు అంటోంది?
తెలంగాణలో లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం ఉన్న యాదాద్రి ఆధ్యాత్మిక క్షేత్రాన్ని ఇకపై పాత పద్ధతిలో యాదగిరి గుట్ట పేరుతోనే పిలవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు.
అయితే వాస్తవానికి ఆ ఊరి పేరును ఎన్నడూ యాదాద్రిగా అధికారికంగా మార్చలేదు. అయినా, ఈ యాదాద్రి – యాదగిరి అనే గొడవ ఎందుకొచ్చింది?
దేవాలయ క్షేత్ర మహిమ చెప్పే క్రమంలో, యాద మహర్షి లేదా యాదర్షి అనే ఒక రుషి పేరు మీద ఈ క్షేత్రం యాదగిరి అయిందని చెబుతారు.
ఇది హిందువుల విశ్వాసానికి సంబంధించినది. చారిత్రక ఆధారాలు లేవు.
స్థానికులు వ్యవహారంలో యాదగిరి గుట్ట లేదా సంక్షిప్తంగా గుట్ట అని పిలిచేవారు. గుట్ట దేవుడు, గుట్ట స్వామి అని యాదగిరి గుట్ట మీద ఉండే దేవుడిని తెలంగాణలో చాలామంది పిలుస్తుంటారు.
పుణ్యక్షేత్రాల పేర్లు హిందువులకు పెట్టుకునే ఆచారంలో భాగంగా, యాదగిరి అనే పేరు తెలంగాణలోని పలువురు పెట్టుకోవడం కూడా కనిపిస్తుంది.
ఇక గిరి అనే సంస్కృత పదం, గుట్ట అనే తెలుగు పదం రెండూ ఒకే అర్థాన్ని ఇస్తాయి. దక్షిణ తెలంగాణలో గుట్టకెళుతున్నాం అని చెప్పారంటే యాదగిరి గుట్టకు వెళుతున్నారనే అనుకుంటారు.
అందుకే, గిరి అని పిలిచినా, గుట్ట అని పిలిచినా వాటి అర్థం ఒక్కటే. అయినప్పటికీ వాడుకలో రెండు పదాలూ కలిపే ఈ క్షేత్రాన్ని యాదగిరి గుట్టగా పిలుస్తారు.యాదగిరి గుట్ట యాదాద్రి ఎలా అయ్యింది, మళ్లీ పాత పేరుతోనే పిలవాలని రేవంత్ ప్రభుత్వం ఎందుకు అంటోంది? తెలంగాణలో లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం ఉన్న యాదాద్రి ఆధ్యాత్మిక క్షేత్రాన్ని ఇకపై పాత పద్ధతిలో యాదగిరి గుట్ట పేరుతోనే పిలవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. అయితే వాస్తవానికి ఆ ఊరి పేరును ఎన్నడూ యాదాద్రిగా అధికారికంగా మార్చలేదు. అయినా, ఈ యాదాద్రి – యాదగిరి అనే గొడవ ఎందుకొచ్చింది? దేవాలయ క్షేత్ర మహిమ చెప్పే క్రమంలో, యాద మహర్షి లేదా యాదర్షి అనే ఒక రుషి పేరు మీద ఈ క్షేత్రం యాదగిరి అయిందని చెబుతారు. ఇది హిందువుల విశ్వాసానికి సంబంధించినది. చారిత్రక ఆధారాలు లేవు. స్థానికులు వ్యవహారంలో యాదగిరి గుట్ట లేదా సంక్షిప్తంగా గుట్ట అని పిలిచేవారు. గుట్ట దేవుడు, గుట్ట స్వామి అని యాదగిరి గుట్ట మీద ఉండే దేవుడిని తెలంగాణలో చాలామంది పిలుస్తుంటారు. పుణ్యక్షేత్రాల పేర్లు హిందువులకు పెట్టుకునే ఆచారంలో భాగంగా, యాదగిరి అనే పేరు తెలంగాణలోని పలువురు పెట్టుకోవడం కూడా కనిపిస్తుంది. ఇక గిరి అనే సంస్కృత పదం, గుట్ట అనే తెలుగు పదం రెండూ ఒకే అర్థాన్ని ఇస్తాయి. దక్షిణ తెలంగాణలో గుట్టకెళుతున్నాం అని చెప్పారంటే యాదగిరి గుట్టకు వెళుతున్నారనే అనుకుంటారు. అందుకే, గిరి అని పిలిచినా, గుట్ట అని పిలిచినా వాటి అర్థం ఒక్కటే. అయినప్పటికీ వాడుకలో రెండు పదాలూ కలిపే ఈ క్షేత్రాన్ని యాదగిరి గుట్టగా పిలుస్తారు. -
-
సూర్య కంగువా ట్విట్టర్ రివ్యూ.. ఎలా ఉందంటే?
Kanguva Twitter Review సూర్య పాన్ ఇండియన్ స్థాయిలో కంగువా మూవీతో సౌండ్ చేసేందుకు వస్తున్నాడు. శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీపై అయితే ఇప్పటికీ మంచి హైప్, బజ్ ఏర్పడింది. పాన్ ఇండియన్ స్థాయికి తగ్గ కంటెంట్, మేకింగ్ అయితే కనిపిస్తోంది. దీంతో కోలీవుడ్‌కు కంగువా తలమానికం కానుంది, మొదటి వెయ్యి కోట్లు కొట్టే సినిమా అవుతుందని దర్శకనిర్మాతలు ఫుల్ కాన్పిడెంట్‌గా ఉన్నారు. మరి ఈ చిత్రం ఎలా ఉంటుందో చూడాలి.
ప్రధానాంశాలు:
నేడే థియేటర్లోకి కంగువా
కంగువాపై నెట్టింట్లో చర్చలు
ట్విట్టర్ టాక్ ఎలా ఉందంటే?
సూర్య కంగువా ట్విట్టర్ రివ్యూ.. ఎలా ఉందంటే? Kanguva Twitter Review సూర్య పాన్ ఇండియన్ స్థాయిలో కంగువా మూవీతో సౌండ్ చేసేందుకు వస్తున్నాడు. శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీపై అయితే ఇప్పటికీ మంచి హైప్, బజ్ ఏర్పడింది. పాన్ ఇండియన్ స్థాయికి తగ్గ కంటెంట్, మేకింగ్ అయితే కనిపిస్తోంది. దీంతో కోలీవుడ్‌కు కంగువా తలమానికం కానుంది, మొదటి వెయ్యి కోట్లు కొట్టే సినిమా అవుతుందని దర్శకనిర్మాతలు ఫుల్ కాన్పిడెంట్‌గా ఉన్నారు. మరి ఈ చిత్రం ఎలా ఉంటుందో చూడాలి. ప్రధానాంశాలు: నేడే థియేటర్లోకి కంగువా కంగువాపై నెట్టింట్లో చర్చలు ట్విట్టర్ టాక్ ఎలా ఉందంటే? -
మట్కా ట్విట్టర్ రివ్యూ.. దండం పెట్టేస్తున్నారే.
Matka Twitter Review వరుణ్ తేజ్ మట్కా మూవీ నేడు థియేటర్లోకి వచ్చింది. కరుణ కుమార్ దర్శకత్వంలో వరుణ్ హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా ఈ చిత్రం తెరకెక్కించారు. 70,80వ దశకాన్ని బ్యాక్ డ్రాప్‌గా తీసుకుని మట్కా చుట్టూ తిరిగే ఈ కథతో వరుణ్ తేజ్ ప్రయోగం చేశాడు. అసలే వరుస ఫ్లాపులతో ఉన్న వరుణ్ తేజ్ ఈ మూవీతో అయినా హిట్టు కొట్టాడా? లేదా? అన్నది చూడాలి. అసలే మీనాక్షి చౌదరి మంచి ఫాంలో ఉంది. ఆమె లక్ అయినా ఈ సినిమాకి కలిసి వస్తుందా? అన్నది చూడాలి.మట్కా ట్విట్టర్ రివ్యూ.. దండం పెట్టేస్తున్నారే. Matka Twitter Review వరుణ్ తేజ్ మట్కా మూవీ నేడు థియేటర్లోకి వచ్చింది. కరుణ కుమార్ దర్శకత్వంలో వరుణ్ హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా ఈ చిత్రం తెరకెక్కించారు. 70,80వ దశకాన్ని బ్యాక్ డ్రాప్‌గా తీసుకుని మట్కా చుట్టూ తిరిగే ఈ కథతో వరుణ్ తేజ్ ప్రయోగం చేశాడు. అసలే వరుస ఫ్లాపులతో ఉన్న వరుణ్ తేజ్ ఈ మూవీతో అయినా హిట్టు కొట్టాడా? లేదా? అన్నది చూడాలి. అసలే మీనాక్షి చౌదరి మంచి ఫాంలో ఉంది. ఆమె లక్ అయినా ఈ సినిమాకి కలిసి వస్తుందా? అన్నది చూడాలి.