• Honda Activa 125 BS-VI Key Points:

    Engine: 124cc PGM-FI fuel-injected engine for improved fuel efficiency.
    Emissions: BS6-compliant for cleaner emissions.
    Smart Features: Digital-analog meter with eco indicator, side-stand engine cut-off, and idling stop system.
    Comfort: Enhanced suspension, ample legroom, and LED headlamp.
    Design: Sleek styling with chrome accents.
    Braking: Combined braking system (CBS) with disc/drum options.
    Storage: Larger under-seat storage and front glove box for convenience.
    Honda Activa 125 BS-VI Key Points: Engine: 124cc PGM-FI fuel-injected engine for improved fuel efficiency. Emissions: BS6-compliant for cleaner emissions. Smart Features: Digital-analog meter with eco indicator, side-stand engine cut-off, and idling stop system. Comfort: Enhanced suspension, ample legroom, and LED headlamp. Design: Sleek styling with chrome accents. Braking: Combined braking system (CBS) with disc/drum options. Storage: Larger under-seat storage and front glove box for convenience.
    Like
    Love
    4
    0 Commentarios 0 Acciones 98 Views 2 Vista previa
  • 0 Commentarios 0 Acciones 61 Views 0 Vista previa
  • 0 Commentarios 0 Acciones 63 Views 0 Vista previa
  • 1 Commentarios 0 Acciones 63 Views 0 Vista previa
  • పి.సుశీల: తన గాత్రంతో సినిమా పాటలను సుసంపన్నం చేసిన మధురగాయని .

    బీబీసీ కోసం
    2 గంటలు క్రితం

    మధుర గాయని పి. సుశీల. నేపథ్యగాయనిగా చిరకాలం గుర్తుండిపోయే ఎన్నో పాటలు పాడారు.దక్షిణాది గానకోకిలగా ప్రసిద్ధి పొందిన సుశీల తన 70 ఏళ్ల పైబడిన సినిమా జీవితంలో దాదాపు 60వేలకు పైగా పాటలు పాడారు.

    సుశీల పాట అమ్మ ఒడిలోని లాలిపాటలా మనల్ని నిద్ర పుచ్చి ఉండవచ్చు. అది విరహమైనా, వైరాగ్యమైనా, మోహమైనా, భక్తి పారవశ్యమైనా.. ఆమె పాటకు ఆమే సాటి. ఆమె పాటల ఒడిలో సేదతీరిన మనకు ఆమె 90వ పడిలో పడుతుంటే ఏమని రాయాలి?.

    ఎక్కడి విజయనగరం... ఎక్కడి చెన్నై మహానగరం. తెలుగు ఒక్కటే కాదు తమిళం, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, ఒరియా, సంస్కృతం, తుళు, బడగ, సింహళ .. అలా దాదాపు 12 భాషల్లో పాటలు పాడిన ప్రస్థానం సుశీలది.

    విజయనగరంలో న్యాయవాది పులపాక ముకుందరావు, శేషావతారం దంపతులకు సుశీల 1935 నవంబరు 13న జన్మించారు.

    సంగీతాభిరుచిగల కుటుంబం వారిది. తండ్రి వీణావాద్యకారుడు కూడా. అందుకే సుశీలకు చిన్నప్పుడే కర్ణాటక సంగీతంలో శిక్షణ ఇప్పించారు. తరచూ సంగీత విద్వాంసులనూ, విమర్శకులనూ ఇంటికి ఆహ్వానించేవారు ముకుందరావు. తన కుమార్తె మరో ఎం.ఎస్. సుబ్బులక్ష్మి కావాలనేది ఆయన ఆకాంక్ష. కానీ ఆమె సినిమా సంగీతం వైపే ఆకర్షితురాలయ్యారు.

    స్కూలు రోజుల్లోనే అనేక పాటల పోటీల్లో పాల్గొన్నారు సుశీల. ఆమెకు వచ్చిన బహుమతులతోనే ఇంట్లో అల్మారాలు నిండిపోయాయి. విజయనగరం మహారాజా సంగీత, నృత్య కళాశాల నుంచి సంగీతంలో డిప్లొమా తీసుకున్నారు సుశీల.

    తనకన్నా పదేళ్ల ముందే కళా రంగంలోకి వచ్చిన లతా మంగేష్కర్ పాటలు ఆమెను ఎంతో ఆకర్షించేవి. 1950లో రేడియోలో నిర్వహించిన ఒక పోటీలో సుశీల పాడిన పాట ఆమె సంగీత ప్రస్థానానికి నాందిగా చెప్పాలి.
    పి.సుశీల: తన గాత్రంతో సినిమా పాటలను సుసంపన్నం చేసిన మధురగాయని . బీబీసీ కోసం 2 గంటలు క్రితం మధుర గాయని పి. సుశీల. నేపథ్యగాయనిగా చిరకాలం గుర్తుండిపోయే ఎన్నో పాటలు పాడారు.దక్షిణాది గానకోకిలగా ప్రసిద్ధి పొందిన సుశీల తన 70 ఏళ్ల పైబడిన సినిమా జీవితంలో దాదాపు 60వేలకు పైగా పాటలు పాడారు. సుశీల పాట అమ్మ ఒడిలోని లాలిపాటలా మనల్ని నిద్ర పుచ్చి ఉండవచ్చు. అది విరహమైనా, వైరాగ్యమైనా, మోహమైనా, భక్తి పారవశ్యమైనా.. ఆమె పాటకు ఆమే సాటి. ఆమె పాటల ఒడిలో సేదతీరిన మనకు ఆమె 90వ పడిలో పడుతుంటే ఏమని రాయాలి?. ఎక్కడి విజయనగరం... ఎక్కడి చెన్నై మహానగరం. తెలుగు ఒక్కటే కాదు తమిళం, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, ఒరియా, సంస్కృతం, తుళు, బడగ, సింహళ .. అలా దాదాపు 12 భాషల్లో పాటలు పాడిన ప్రస్థానం సుశీలది. విజయనగరంలో న్యాయవాది పులపాక ముకుందరావు, శేషావతారం దంపతులకు సుశీల 1935 నవంబరు 13న జన్మించారు. సంగీతాభిరుచిగల కుటుంబం వారిది. తండ్రి వీణావాద్యకారుడు కూడా. అందుకే సుశీలకు చిన్నప్పుడే కర్ణాటక సంగీతంలో శిక్షణ ఇప్పించారు. తరచూ సంగీత విద్వాంసులనూ, విమర్శకులనూ ఇంటికి ఆహ్వానించేవారు ముకుందరావు. తన కుమార్తె మరో ఎం.ఎస్. సుబ్బులక్ష్మి కావాలనేది ఆయన ఆకాంక్ష. కానీ ఆమె సినిమా సంగీతం వైపే ఆకర్షితురాలయ్యారు. స్కూలు రోజుల్లోనే అనేక పాటల పోటీల్లో పాల్గొన్నారు సుశీల. ఆమెకు వచ్చిన బహుమతులతోనే ఇంట్లో అల్మారాలు నిండిపోయాయి. విజయనగరం మహారాజా సంగీత, నృత్య కళాశాల నుంచి సంగీతంలో డిప్లొమా తీసుకున్నారు సుశీల. తనకన్నా పదేళ్ల ముందే కళా రంగంలోకి వచ్చిన లతా మంగేష్కర్ పాటలు ఆమెను ఎంతో ఆకర్షించేవి. 1950లో రేడియోలో నిర్వహించిన ఒక పోటీలో సుశీల పాడిన పాట ఆమె సంగీత ప్రస్థానానికి నాందిగా చెప్పాలి.
    Like
    Love
    3
    0 Commentarios 0 Acciones 53 Views 0 Vista previa
  • చైనా: స్టేడియంలో జనంపైకి దూసుకెళ్లిన కారు, 35 మంది మృతి.

    బీబీసీ ప్రతినిధులు
    35 నిమిషాలు క్రితం

    దక్షిణ చైనాలో ఓ వ్యక్తి అతివేగంగా జనంపైకి కారును పోనిచ్చిన ఘటనలో కనీసం 35 మంది చనిపోయారు. గడచిన కొన్ని దశాబ్దాల్లో చైనాలో జరిగిన అత్యంత దారుణమైన ఘటనగా దీనిని చెబుతున్నారు.

    సోమవారం చైనాలోని జుహయ్‌ ప్రాంతంలోని ఒక స్టేడియంలో ప్రజలు వ్యాయామాలు చేసుకుంటున్న సమయంలో ఒక వ్యక్తి వేగంగా జనంపైకి కారు పోనిచ్చాడని పోలీసులు తెలిపారు.

    ఈ దారుణమైన ఘటనలో దాదాపు 45 మంది గాయపడ్డారు. వారిలో వృద్ధులు, పిల్లలు ఉన్నారని స్థానిక మీడియా చెబుతోంది.

    విడాకుల కేసులో అసంతృప్తిగా ఉన్న 62 ఏళ్ల ‘ఫ్యాన్‌’ అనే వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు తెలిపారు.

    జుహయ్ స్టేడియం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించిన డ్రైవర్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటికే అతను తన ఒంటిపై తనకు తానుగా చేసుకున్న గాయాలు ఉన్నాయని, తద్వారా కోమాలోకి వెళ్లిపోయాడని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.

    ఈ ఘటనపై దేశవ్యాప్తంగా విచారం వ్యక్తమవుతోంది.
    చైనా: స్టేడియంలో జనంపైకి దూసుకెళ్లిన కారు, 35 మంది మృతి. బీబీసీ ప్రతినిధులు 35 నిమిషాలు క్రితం దక్షిణ చైనాలో ఓ వ్యక్తి అతివేగంగా జనంపైకి కారును పోనిచ్చిన ఘటనలో కనీసం 35 మంది చనిపోయారు. గడచిన కొన్ని దశాబ్దాల్లో చైనాలో జరిగిన అత్యంత దారుణమైన ఘటనగా దీనిని చెబుతున్నారు. సోమవారం చైనాలోని జుహయ్‌ ప్రాంతంలోని ఒక స్టేడియంలో ప్రజలు వ్యాయామాలు చేసుకుంటున్న సమయంలో ఒక వ్యక్తి వేగంగా జనంపైకి కారు పోనిచ్చాడని పోలీసులు తెలిపారు. ఈ దారుణమైన ఘటనలో దాదాపు 45 మంది గాయపడ్డారు. వారిలో వృద్ధులు, పిల్లలు ఉన్నారని స్థానిక మీడియా చెబుతోంది. విడాకుల కేసులో అసంతృప్తిగా ఉన్న 62 ఏళ్ల ‘ఫ్యాన్‌’ అనే వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు తెలిపారు. జుహయ్ స్టేడియం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించిన డ్రైవర్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటికే అతను తన ఒంటిపై తనకు తానుగా చేసుకున్న గాయాలు ఉన్నాయని, తద్వారా కోమాలోకి వెళ్లిపోయాడని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా విచారం వ్యక్తమవుతోంది.
    Sad
    Like
    4
    0 Commentarios 0 Acciones 53 Views 0 Vista previa
  • యాదగిరి గుట్ట యాదాద్రి ఎలా అయ్యింది, మళ్లీ పాత పేరుతోనే పిలవాలని రేవంత్ ప్రభుత్వం ఎందుకు అంటోంది?

    తెలంగాణలో లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం ఉన్న యాదాద్రి ఆధ్యాత్మిక క్షేత్రాన్ని ఇకపై పాత పద్ధతిలో యాదగిరి గుట్ట పేరుతోనే పిలవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు.

    అయితే వాస్తవానికి ఆ ఊరి పేరును ఎన్నడూ యాదాద్రిగా అధికారికంగా మార్చలేదు. అయినా, ఈ యాదాద్రి – యాదగిరి అనే గొడవ ఎందుకొచ్చింది?

    దేవాలయ క్షేత్ర మహిమ చెప్పే క్రమంలో, యాద మహర్షి లేదా యాదర్షి అనే ఒక రుషి పేరు మీద ఈ క్షేత్రం యాదగిరి అయిందని చెబుతారు.

    ఇది హిందువుల విశ్వాసానికి సంబంధించినది. చారిత్రక ఆధారాలు లేవు.

    స్థానికులు వ్యవహారంలో యాదగిరి గుట్ట లేదా సంక్షిప్తంగా గుట్ట అని పిలిచేవారు. గుట్ట దేవుడు, గుట్ట స్వామి అని యాదగిరి గుట్ట మీద ఉండే దేవుడిని తెలంగాణలో చాలామంది పిలుస్తుంటారు.

    పుణ్యక్షేత్రాల పేర్లు హిందువులకు పెట్టుకునే ఆచారంలో భాగంగా, యాదగిరి అనే పేరు తెలంగాణలోని పలువురు పెట్టుకోవడం కూడా కనిపిస్తుంది.

    ఇక గిరి అనే సంస్కృత పదం, గుట్ట అనే తెలుగు పదం రెండూ ఒకే అర్థాన్ని ఇస్తాయి. దక్షిణ తెలంగాణలో గుట్టకెళుతున్నాం అని చెప్పారంటే యాదగిరి గుట్టకు వెళుతున్నారనే అనుకుంటారు.

    అందుకే, గిరి అని పిలిచినా, గుట్ట అని పిలిచినా వాటి అర్థం ఒక్కటే. అయినప్పటికీ వాడుకలో రెండు పదాలూ కలిపే ఈ క్షేత్రాన్ని యాదగిరి గుట్టగా పిలుస్తారు.
    యాదగిరి గుట్ట యాదాద్రి ఎలా అయ్యింది, మళ్లీ పాత పేరుతోనే పిలవాలని రేవంత్ ప్రభుత్వం ఎందుకు అంటోంది? తెలంగాణలో లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం ఉన్న యాదాద్రి ఆధ్యాత్మిక క్షేత్రాన్ని ఇకపై పాత పద్ధతిలో యాదగిరి గుట్ట పేరుతోనే పిలవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. అయితే వాస్తవానికి ఆ ఊరి పేరును ఎన్నడూ యాదాద్రిగా అధికారికంగా మార్చలేదు. అయినా, ఈ యాదాద్రి – యాదగిరి అనే గొడవ ఎందుకొచ్చింది? దేవాలయ క్షేత్ర మహిమ చెప్పే క్రమంలో, యాద మహర్షి లేదా యాదర్షి అనే ఒక రుషి పేరు మీద ఈ క్షేత్రం యాదగిరి అయిందని చెబుతారు. ఇది హిందువుల విశ్వాసానికి సంబంధించినది. చారిత్రక ఆధారాలు లేవు. స్థానికులు వ్యవహారంలో యాదగిరి గుట్ట లేదా సంక్షిప్తంగా గుట్ట అని పిలిచేవారు. గుట్ట దేవుడు, గుట్ట స్వామి అని యాదగిరి గుట్ట మీద ఉండే దేవుడిని తెలంగాణలో చాలామంది పిలుస్తుంటారు. పుణ్యక్షేత్రాల పేర్లు హిందువులకు పెట్టుకునే ఆచారంలో భాగంగా, యాదగిరి అనే పేరు తెలంగాణలోని పలువురు పెట్టుకోవడం కూడా కనిపిస్తుంది. ఇక గిరి అనే సంస్కృత పదం, గుట్ట అనే తెలుగు పదం రెండూ ఒకే అర్థాన్ని ఇస్తాయి. దక్షిణ తెలంగాణలో గుట్టకెళుతున్నాం అని చెప్పారంటే యాదగిరి గుట్టకు వెళుతున్నారనే అనుకుంటారు. అందుకే, గిరి అని పిలిచినా, గుట్ట అని పిలిచినా వాటి అర్థం ఒక్కటే. అయినప్పటికీ వాడుకలో రెండు పదాలూ కలిపే ఈ క్షేత్రాన్ని యాదగిరి గుట్టగా పిలుస్తారు.
    Love
    Like
    3
    0 Commentarios 0 Acciones 53 Views 0 Vista previa
  • Love
    2
    0 Commentarios 0 Acciones 41 Views 0 Vista previa
  • సూర్య కంగువా ట్విట్టర్ రివ్యూ.. ఎలా ఉందంటే?

    Kanguva Twitter Review సూర్య పాన్ ఇండియన్ స్థాయిలో కంగువా మూవీతో సౌండ్ చేసేందుకు వస్తున్నాడు. శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీపై అయితే ఇప్పటికీ మంచి హైప్, బజ్ ఏర్పడింది. పాన్ ఇండియన్ స్థాయికి తగ్గ కంటెంట్, మేకింగ్ అయితే కనిపిస్తోంది. దీంతో కోలీవుడ్‌కు కంగువా తలమానికం కానుంది, మొదటి వెయ్యి కోట్లు కొట్టే సినిమా అవుతుందని దర్శకనిర్మాతలు ఫుల్ కాన్పిడెంట్‌గా ఉన్నారు. మరి ఈ చిత్రం ఎలా ఉంటుందో చూడాలి.

    ప్రధానాంశాలు:

    నేడే థియేటర్లోకి కంగువా
    కంగువాపై నెట్టింట్లో చర్చలు
    ట్విట్టర్ టాక్ ఎలా ఉందంటే?

    సూర్య కంగువా ట్విట్టర్ రివ్యూ.. ఎలా ఉందంటే? Kanguva Twitter Review సూర్య పాన్ ఇండియన్ స్థాయిలో కంగువా మూవీతో సౌండ్ చేసేందుకు వస్తున్నాడు. శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీపై అయితే ఇప్పటికీ మంచి హైప్, బజ్ ఏర్పడింది. పాన్ ఇండియన్ స్థాయికి తగ్గ కంటెంట్, మేకింగ్ అయితే కనిపిస్తోంది. దీంతో కోలీవుడ్‌కు కంగువా తలమానికం కానుంది, మొదటి వెయ్యి కోట్లు కొట్టే సినిమా అవుతుందని దర్శకనిర్మాతలు ఫుల్ కాన్పిడెంట్‌గా ఉన్నారు. మరి ఈ చిత్రం ఎలా ఉంటుందో చూడాలి. ప్రధానాంశాలు: నేడే థియేటర్లోకి కంగువా కంగువాపై నెట్టింట్లో చర్చలు ట్విట్టర్ టాక్ ఎలా ఉందంటే?
    Like
    Love
    2
    0 Commentarios 0 Acciones 24 Views 0 Vista previa
  • మట్కా ట్విట్టర్ రివ్యూ.. దండం పెట్టేస్తున్నారే.
    Matka Twitter Review వరుణ్ తేజ్ మట్కా మూవీ నేడు థియేటర్లోకి వచ్చింది. కరుణ కుమార్ దర్శకత్వంలో వరుణ్ హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా ఈ చిత్రం తెరకెక్కించారు. 70,80వ దశకాన్ని బ్యాక్ డ్రాప్‌గా తీసుకుని మట్కా చుట్టూ తిరిగే ఈ కథతో వరుణ్ తేజ్ ప్రయోగం చేశాడు. అసలే వరుస ఫ్లాపులతో ఉన్న వరుణ్ తేజ్ ఈ మూవీతో అయినా హిట్టు కొట్టాడా? లేదా? అన్నది చూడాలి. అసలే మీనాక్షి చౌదరి మంచి ఫాంలో ఉంది. ఆమె లక్ అయినా ఈ సినిమాకి కలిసి వస్తుందా? అన్నది చూడాలి.
    మట్కా ట్విట్టర్ రివ్యూ.. దండం పెట్టేస్తున్నారే. Matka Twitter Review వరుణ్ తేజ్ మట్కా మూవీ నేడు థియేటర్లోకి వచ్చింది. కరుణ కుమార్ దర్శకత్వంలో వరుణ్ హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా ఈ చిత్రం తెరకెక్కించారు. 70,80వ దశకాన్ని బ్యాక్ డ్రాప్‌గా తీసుకుని మట్కా చుట్టూ తిరిగే ఈ కథతో వరుణ్ తేజ్ ప్రయోగం చేశాడు. అసలే వరుస ఫ్లాపులతో ఉన్న వరుణ్ తేజ్ ఈ మూవీతో అయినా హిట్టు కొట్టాడా? లేదా? అన్నది చూడాలి. అసలే మీనాక్షి చౌదరి మంచి ఫాంలో ఉంది. ఆమె లక్ అయినా ఈ సినిమాకి కలిసి వస్తుందా? అన్నది చూడాలి.
    Like
    2
    0 Commentarios 0 Acciones 24 Views 0 Vista previa
Patrocinados

Social Networking Site.

Welcome to Duniyastar...! Hey there! We’re thrilled to have you here. This is your space to connect with others, share your thoughts, and explore new ideas. Take a moment to set up your...